వాడుకరి:Bhamidipalli v raghavarao

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భమిడిపల్లి వీర రాఘవరావు
  1. నా పేరు భమిడిపల్లి వీర రాఘవరావు. మా సొంత ఊరు రాజమండ్రికి దగ్గరలోని రాజానగరం గ్రామం. కానీ నేను రాజమండ్రిలోనే గత 16 ఏళ్ళుగా మకాం వుంటున్నాను.డిగ్రీ వరకూ చదివిన నేను 1994నుంచి జర్నలిజంలో వున్నాను.రాజమండ్రిలో సమాచారమ్ పత్రికలో పనిచేశాను. రాజానగరంలో కొంతకాలం ఈనాడు కంట్రిబ్యూటర్ గా చేసాను. సిసిసి చానల్లో పనిచేస్తున్నా. 'సరికొత్త సమాచారం'వార పత్రిక, అదేపేరుతో వెబ్ సైట్ నడుపుతున్నా.సొషల్ మీడియాలో ఉన్నాను.వెబ్ సైట్లో కూడా రాస్తున్నా. జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్(జెసిఐ)నుంచి గంధం నాగ సుబ్రహ్మణ్యం స్మారక పురస్కారం అందుకున్నాను. 2003 గోదావరి పుష్కరాలలో, 2015 గోదావరి పుష్కరాలలో వార్తలు కవర్ చేసాను. ప్రశంసాపత్రాలు అందుకున్నాను. 2015 నంది నాటకోత్సవాలను సమాచార శాఖ పక్షాన కవర్ చేసాను.