వాడుకరి చర్చ:K.Venkataramana/పాత చర్చ 4
This is an archive of past discussions with User:K.Venkataramana. Do not edit the contents of this page. If you wish to start a new discussion or revive an old one, please do so on the current talk page. |
పాత చర్చ 4 |
All Pages: | ... (up to 100) |
వ్యాస చరిత్ర
"ఒలిక్ ఆమ్లం" వ్యాస ప్రారంభకులుగా దానిలో ఏ సమాచారాన్ని చేర్చని నా పేరు ఉండుట నా మనసును కలచి వేస్తుంది. దానిపై సంపూర్ణ కృషిచేసిన పాలగిరి గారి పేరుకు మార్చే వీలుందా? ఆ మార్పుకు సహాయం చేయండి.--K.Venkataramana (talk) 15:53, 9 నవంబర్ 2013 (UTC)
- తప్పకుండా వీలుంటుంది. దానికి రెండు దారులున్నాయి. పాలగిరి గారి ప్రమేయంతో మార్చడం ఒక విధానమైతే, వారి ప్రమేయం లేకుండా కూడా మార్చడం రెండో పద్దతి. అది చేయడం కూడా సులభమే. అయిననూ పాలగిరి గారి ప్రమేయంతోనే మార్చడానికి ప్రయత్నిద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:59, 9 నవంబర్ 2013 (UTC)
- చేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:11, 10 నవంబర్ 2013 (UTC)
Non-free rationale for దస్త్రం:Nancy Friday Author Young - Nancy Friday.jpg
Thanks for uploading or contributing to దస్త్రం:Nancy Friday Author Young - Nancy Friday.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.
If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 10:19, 14 నవంబర్ 2013 (UTC)
మీ స్పందన
దస్త్రంపై చర్చ:Susrutha - ancient scientist.pngచూసి అక్కడే స్పందించండి.--అర్జున (చర్చ) 23:30, 28 నవంబర్ 2013 (UTC)
File source problem with దస్త్రం:Page in the tenth class physics text book.JPG
Thank you for uploading దస్త్రం:Page in the tenth class physics text book.JPG. I noticed that the file's description page currently doesn't specify who created the content, so the copyright status is unclear. If you did not create this file yourself, you will need to specify the owner of the copyright. If you obtained it from a website, please add a link to the page from which it was taken, together with a brief restatement of the website's terms of use of its content. If the original copyright holder is a party unaffiliated with the website, that author should also be credited. Please add this information by editing the image description page.
If the necessary information is not added within the next days, the image will be deleted. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.
Please refer to the image use policy to learn what images you can or cannot upload on Wikipedia. Please also check any other files you have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads. If you have any questions or are in need of assistance please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 05:04, 30 నవంబర్ 2013 (UTC)
సముచిత వినియోగ బొమ్మలు ధృవీకరణ
ఉదాహరణలో చూపినట్లుగా నేను చేర్చిన బొమ్మలలో సముచిత వినియోగ బొమ్మలను ధృవీకరించుటకు మరియు __NOGALLERY__ చేర్చుటకు వీలైతే సహాయపడండి.--అర్జున (చర్చ) 05:09, 30 నవంబర్ 2013 (UTC)
Non-free rationale for దస్త్రం:A.B.K.PRASAD.journalist.jpg
Thanks for uploading or contributing to దస్త్రం:A.B.K.PRASAD.journalist.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.
If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 05:12, 30 నవంబర్ 2013 (UTC)
. వికీపీడియా:కొలరావిపుప్ర2013
రమణ గారు<పురష్కారానికి మీ పేరును ప్రతిపాదించాను.దయచేసి అంగీకారాన్ని తెలపండి.Palagiri (చర్చ) 10:04, 2 డిసెంబర్ 2013 (UTC)
- పాలగిరి గార్కి, నా పేరు ప్రతిపాధించదలచినందుకు ధన్యవాదాలు. కానీ ఆ పురస్కారానికి అర్హత సమయం సెప్టెంబర్ 2012 లోపు ఉన్నందున నేను అర్హుడిని కాదు.--కె.వెంకటరమణ (చర్చ) 10:35, 2 డిసెంబర్ 2013 (UTC)
పురస్కార ప్రతిపాదన- ధన్యవాదం
- రమణ గార్కి,ప్రతిపాదనకు ధన్యవాదం.మీ పేరును ప్రతిపాదించే అవకాశంలేనందుకు చింతిస్తున్నాను.Palagiri (చర్చ) 15:31, 2 డిసెంబర్ 2013 (UTC)
- రమణ గారూ, కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము నకు నన్ను అర్హునిగా పరిగణించి ప్రతిపాదించినందులకు మీకు మరియు ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 04:27, 4 డిసెంబర్ 2013 (UTC)
Possibly unfree దస్త్రం:Susrutha - ancient scientist.png
A file that you uploaded or altered, దస్త్రం:Susrutha - ancient scientist.png, has been listed at Wikipedia:Possibly unfree files because its copyright status is unclear or disputed. If the file's copyright status cannot be verified, it may be deleted. You may find more information on the file description page. You are welcome to add comments to its entry at the discussion if you object to the listing for any reason. Thank you. అర్జున (చర్చ) 05:10, 11 డిసెంబర్ 2013 (UTC)
లీయాన్ ఫోకాల్ట్ అనువాదం
రమణగారూ, మీరు ఆంగ్ల వికీ నుండి తెచ్చి ప్రారంభించిన లీయాన్ ఫోకాల్ట్ వ్యాసాన్ని నేను చాలమటుకు అనువదించాను. ఇంకా ఒక పేరా మాత్రం మిగిలిపోయింది. తెలుగులో నా సాంకేతిక పరిజ్ఞానం అంతంతమాత్రమే కాబట్టి అనువాదం ముందుకు సాగలేదు. వీలైతే అనువాదం పూర్తి చెయ్యగలరు --వైజాసత్య (చర్చ) 06:50, 11 డిసెంబర్ 2013 (UTC)
- వైజాసత్య గారూ, మీ కోరిక మేరకు పూర్తి అనువాదం చేసి మూసను తొలగించితిని.----కె.వెంకటరమణ (చర్చ) 18:05, 11 డిసెంబర్ 2013 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం
మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:34, 13 డిసెంబర్ 2013 (UTC))
కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం
మీరు సహసభ్యులను కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదించినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదితి సభ్యుని ప్రతిపాదనను విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 08:44, 14 డిసెంబర్ 2013 (UTC))
ఈ సంవత్సరం కాలెండర్
KVR Lohith గారు,
నేను పేజీని
[1]
తయారు చేసాను.
- ఇది వ్యక్తుల జోక్యం లేకుండానే, ప్రస్తుత సంవత్సర కేలండర్ చూపిస్తుంది.
- అంటే, 2013 డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు 2013 కేలండర్, మరో 2 సెకండ్లు గడిచిన తరువాత 2014 కేలండర్ చూపిస్తుంది.
- ఈ వివరణ మీకు సరి అనిపిస్తే, పేజ్ ని restore చేయండి.
I would appreciate to have a dialogue (either in discussion page of the article or discussion page of author) before deleting an article. Thanks for your support and service....Arkrishna(24.12.2013 : 06:35)
- Arkrishna గార్కి, మీ వివరణకు ధచ్యవాదాలు."ఈ సంవత్సరం కాలెండర్" అని అనగానే మీరు దానిని "వ్యక్తుల జోక్యం అవసరం లేకుండా సంవత్సరాల వారీగా మారే కాలెండర్" అని భావించక తొలగించినందుకు క్షమించండి. ఆ పేజీని పునఃస్థాపించాను.----కె.వెంకటరమణ (చర్చ) 06:52, 24 డిసెంబర్ 2013 (UTC)
- వెంకటరమణ గారు, మీకు ధన్యవాదములు. రాధాక్రిష్ణ (చర్చ) 08:02, 24 డిసెంబర్ 2013 (UTC)
పాలమూరు జిల్లా కవుల రచనలు
- వెంకటరమణ గారికి నమస్కారాలు! నేను వికీలో చేరిన మొదట్లో సరైన అవగాహన లేకపోవడంచే పాలమూరు జిల్లా కవుల రచనలు పేజి సృష్టించి, దానిలో ' మట్టిగంప ' పుస్తకానికి సంబంధించిన పరిచయాన్ని ఉంచాను. తర్వాత మట్టిగంప పేరుతో వ్యాసాన్ని సృష్టించి, దానిని పాలమూరు జిల్లా కవుల పుస్తకాలు వర్గంలో ఉంచడం జరిగినది. కావున ఈ పేజిని నిరభ్యంతరంగా తొలగించవచ్చును.Naidugari Jayanna (చర్చ) 17:17, 24 డిసెంబర్ 2013 (UTC)
లీలావతి కూతుళ్ళు
కె.వెంకటరమణ ! హెచ్ ఇలాహ్ లీలావతి కూతుళ్ళు వ్యాసాలలో ఒకటి. రాజశేఖర్ గారూ ఆవ్యాసాలకు లింకులు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడితే అన్ని వ్యాసాలకు లింకులు, మూసలు ఉన్నాయి. లీలావతి కూతుళ్ళు వ్యాసాలలో మొదటి 44 వ్యాసాలు బుక్ రుపంలో తీసుకు వచ్చే ఆలోచనలు ఉన్నాయని భావిస్తున్నాను. అయినా లీలావతి కూతుళ్ళు పుస్తకంలో ఉన్న మొత్తం 100 మంది మహిళాశాస్త్రవేత్తల గురించిన సమాచారం పి.డి.ఎఫ్ రూపంలో లభిస్తున్నాయి. వాటి అన్నింటి గురించిన వ్యాసాలు పూర్తిచేయాలి కనుక ఇది ప్రాజెక్టులో భాగం కనుక తొలగింపు మూస పెట్టవలసిన అవసరం లేదు. వ్యాసాలను ఎవరైనా పూర్తి చేయవచ్చు. అలా కాని పక్షంలో నేను వాటిని పూర్తి చేస్తాను.--t.sujatha (చర్చ) 17:24, 27 డిసెంబర్ 2013 (UTC)
ధన్యవాదాలు
- లోహిత్ గారూ, మీ అభిమానానికి, శుభాకాంక్షలకు, ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 04:24, 29 డిసెంబర్ 2013 (UTC)
ధన్యవాదాలు
నమస్కారం కెవిఆర్ గారు! మీ అభినందనలకు ధన్యవాదాలు. ఈ పురస్కారం లభించినందుకు మహదానందంగా ఉన్ననూ, ఆంధ్రుల దుస్తులు, భారతీయులు ధరించే విదేశీ వస్త్రాలు, ఫోటోగ్రఫీ, వికీపీడియా:వాడుకరి పెట్టెలు, హైదరాబాదులో ప్రదేశాలు, రాయలసీమ, రాయలసీమ సంస్కృతి, రాయలసీమ వర్గీకరణ మరియు రాయలసీమ వేదిక వంటివి పూర్తయినందుకు పొందే ఆత్మసంతృప్తే ఇంకనూ ఎన్నో పాళ్ళు అధిక ఆనందదాయకం. నా రచనలకు మీ తోడ్పాటు ఈ వ్యాసాలకి మరింత పరిపూర్ణత్వం సాధించాయి. స్పైడర్ మ్యాన్ చిత్రంలో పీటర్ పాత్రకి తన అంకుల్ చెప్పే విత్ ద పవర్స్, కం ద రెస్పాన్సిబిలిటీస్ సంభాషణ, మరియు నా ఆటోగ్రాఫ్ చిత్రంలోని మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది పాటలే ఇకపై మనకి స్ఫూర్తి నిస్తాయని ఆశిస్తూ - సదా మీ సేవలో - శశి (చర్చ) 06:09, 29 డిసెంబర్ 2013 (UTC)
వాడుకరి పెట్టెలు
కెవిఆర్ గారు, కొన్ని వాడుకరి పెట్టెలు నేరుగా మీ వాడుకరి పేజీలో చేరుద్దాం అనుకొన్నాను. మరలా అది అతిచొరవ అవుతుందేమో అని కేవలం వర్గం మాత్రం చేర్చాను. మీకు అభ్యంతరం లేనిచో ఆయా వర్గాలలో ఉన్న వాడుకరి పెట్టెలని మీ వాడుకరి పేజీలో చేర్చుకొనగలరు. - శశి (చర్చ) 15:06, 30 డిసెంబర్ 2013 (UTC)
Non-free rationale for దస్త్రం:Vidya prakasanandagiri swami.jpg
Thanks for uploading or contributing to దస్త్రం:Vidya prakasanandagiri swami.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.
If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 10:49, 1 జనవరి 2014 (UTC)
పారాచూట్
పారాచూట్ వ్యాసం బాగుంది. అప్ ట్రెండ్స్ లో మంచి రేటింగ్ వచ్చింది. దాని అనువాదాన్ని పూర్తి చేసి; చేయని భాగాన్ని తొలగించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 04:30, 8 జనవరి 2014 (UTC)
Non-free rationale for దస్త్రం:Mandali venkata krishnarao.jpg
Thanks for uploading or contributing to దస్త్రం:Mandali venkata krishnarao.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.
If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 05:51, 11 జనవరి 2014 (UTC)
- అర్జున గారూ! [[దస్త్రం:Mandali venkata krishnarao.jpg]] లో నాన్ ఫెయిర్ యూస్ మూసను ఉంచాను. సరిపోతుందేమో పరిశీలించి తెలియజేయగలరు.----కె.వెంకటరమణ (చర్చ) 04:42, 12 జనవరి 2014 (UTC)
- సరిపోతుందండి, అయితే ఆ వ్యాసంలో మాత్రమే వాడాలి. ఇతర చోట్ల తొలగించండి.గేలరీలో కనబడకుండా నేను కోడ్ చేరుస్తాను. --అర్జున (చర్చ) 04:58, 12 జనవరి 2014 (UTC)
మూలకాల పేర్లు
మీరు మూలాకాల వ్యాసాలకు సంబంధించిన మూసలను సరిచేస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ ప్రధాన మూలకం యొక్క పేరును "మ్" తో అంతం కాకూడదనిపిస్తుంది. అవన్నీ సున్నాతో అంతం కావాలి (తెలుగు భాష ప్రకారం). ఉదా: సోడియమ్ అని కాకుండా సోడియం అని ఉండాలని నా ఉద్దేశం.Rajasekhar1961 (చర్చ) 14:36, 12 జనవరి 2014 (UTC)
- Rajasekhar1961 గారూ, కొన్నిమూలకాల వ్యాసాలు యిదివరకే "మ్" తో అంతమైనట్లు ఉన్నాయి. వాటిని సరియైన పేరుకు తరలించడమో, దారిమార్పు చేయడమో చేయాలని నా అభిప్రాయం.----కె.వెంకటరమణ (చర్చ) 14:39, 12 జనవరి 2014 (UTC)
- దయచేసి వాటిని కూడా సున్నాతో అంతమయ్యేటట్లు దారిమార్పు చేయండి.Rajasekhar1961 (చర్చ) 14:42, 12 జనవరి 2014 (UTC)
వర్గం ఏకేశ్వరవాదం
లోహిత్ గారూ, మీ సూచనకు ధన్యవాదాలు. [వర్గం:ఎకేశ్వరవాదం] తొలగించాను. [వర్గం:ఏకేశ్వరవాదం] ఉండాలా వద్దా కొంచెం తెలుపండి. అవసరం లేదంటే తొలగిద్దాం. అలాగే, ఏకేశ్వరవాదం లేదా Monotheism మూలంగా ఇవికీ లో అనేక వ్యాసాలున్నాయి. గమనించి మీ అభిప్రాయం తెలుపండి.అహ్మద్ నిసార్ (చర్చ) 09:58, 15 జనవరి 2014 (UTC)
ప్రోత్సాహం
వెంకట రమణగారూ ! నేను చేస్తున్న మార్పులు గమనిస్తూ తరచుగా ప్రోత్సాహం అందిస్తున్నందుకు ధన్యవాదాలు. --t.sujatha (చర్చ) 11:23, 15 జనవరి 2014 (UTC)
వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు:సభ్య పేజీ మూస ఎన్నిక
కేవీఆర్ గారూ, చక్కని ప్రాజెక్టు పై ఆసక్తి కనబరచినందుకు శుభాభినందనలు. ఈ ప్రాజెక్టు సభ్యులు తమతమ వాడుకరి పేజీలని సభ్య మూసలతో అలంకరించుకొనేందుకు మూడు మూసలని చేశాను. వీటిని మీ ఎన్నికకై విడుదల చేస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలిపిన తర్వాత మూసని ఖరారు చేయటం జరుగుతుంది. దయచేసి మీ అభిప్రాయాలని వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి లో 21-జనవరి-2014, భారత కాలమానం ప్రకారం గం|| 17:00 లోపు తెలుపగలరు. - శశి (చర్చ) 11:44, 15 జనవరి 2014 (UTC)
- శశి గారూ, వాడుకరిసభ్య పెట్టెకు కూడా ఓటింగ్ అవసరమంటారా? మీరు చేసిన మూసలలో ఏదో ఒకటి ఉపయోగించుకుంటాను లెండి. అన్నీ బాగున్నాయి.--కె.వెంకటరమణ (చర్చ) 11:56, 15 జనవరి 2014 (UTC)
ఈ వారం వ్యాసం పరిగణన
రమణగారూ, వ్యాసం చర్చాపేజీలో ఈ వారం మూస పెట్టగానే తొలిపేజీకి వారం కేటాయించారు. ఇలా చేయకండి. ఇప్పటికే ఈ శీర్షికలో ప్రదర్శించడానికి చాలా వ్యాసాలు వేచిచూస్తున్నాయి. సంవత్సరాల నుంచి ఎదురుచూసే వ్యాసాలకు కాకుండా కొత్తగా ప్రతిపాదించిన వెంటనే వ్యాసాలను శీర్షిక పరిధిలోకి తీసుకురాకండి. ఇలాంటి చర్యల వల్లే గతంలో పెద్ద వివాదాలు జరిగాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:05, 20 జనవరి 2014 (UTC)
- సి. చంద్ర కాంత రావుగారూ మీ సూచన సరియైనది. దానిని మార్చే ప్రయత్నం చేస్తాను. కొన్ని వ్యాసాలలో చిత్రాలు ఉచిత, సార్వజనీన మైనవి లేవు. ఆ వ్యాసాలు ఆ వర్గంలో ఉన్నాయి. చిత్రాలు చేకుండా ఈ వారం వ్యాసం చేర్చవచ్చా? సందేహ నివృత్తి చేయగలరు.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 14:09, 20 జనవరి 2014 (UTC)
- చిత్రాలు లేకుండా కూడా ఈ వారం వ్యాసం తప్పకుండా పెట్టవచ్చు, శీర్షికలో బొమ్మలు ఉంటే మంచిది కాని తప్పనిసరి కాదు. సార్వజనీనం కాని బొమ్మలు వ్యాసంలో తప్పనిస్థితిలో పెట్టవచ్చేమో కాని మొదటిపేజీలో మాత్రం ఉంచరాదు. కాబట్టి బొమ్మలు లేకున్ననూ సమాచారం ఉంచండి చాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:14, 20 జనవరి 2014 (UTC)
- సార్వజనీన చిత్రాలు లేవని అనేక మంచి వ్యాసాలకు " ఈ వారం వ్యాసం పరిగణన" వర్గాన్ని చేర్చడం లేదు. మీ సూచనకు ధన్యవాదాలు. అటువంటి మంచి వ్యాసాలకు కూడా మూసను చేర్చే ప్రయత్నం చేస్తాను.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 14:18, 20 జనవరి 2014 (UTC)
- సరే అలాగే చేయండి కాని బొమ్మలు లేని ఈ వారం శీర్షికను తరచుగా రానట్లు చేయండి. నిబంధనల ప్రకారం చూస్తే వ్యాసంలో మాత్రం కనీసం ఒక బొమ్మ ఉండాలి (శీర్షికలో కాదు). ఇప్పటికే పరిగణనలో ఉన్న వ్యాసాలు 200పైగా ఉన్నాయి అందులో మంచి ఉపోద్ఘాతంతో ఉన్న వ్యాసాలను మొదటి పేజీ శీర్షికలో పెట్టడం కూడా సులభమే. సాధ్యమైనంత వరకు అందులోంచి తీసుకోవడానికి ప్రయత్నించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:27, 20 జనవరి 2014 (UTC)
- సి. చంద్ర కాంత రావుగారూ మీ సూచన సరియైనది. దానిని మార్చే ప్రయత్నం చేస్తాను. కొన్ని వ్యాసాలలో చిత్రాలు ఉచిత, సార్వజనీన మైనవి లేవు. ఆ వ్యాసాలు ఆ వర్గంలో ఉన్నాయి. చిత్రాలు చేకుండా ఈ వారం వ్యాసం చేర్చవచ్చా? సందేహ నివృత్తి చేయగలరు.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 14:09, 20 జనవరి 2014 (UTC)
శ్రీశైలం జలవిద్యత్తు కేంద్రం గురించి
ఈవ్యాసాన్ని ఆంగ్ల నుండి తీసుకొని తర్జుమా చేసి. మరలా చేర్చ బడినది. కనుక నేను వ్రాసిన మొదటి వ్యాసాన్ని/పై నోటీసును తొలగించ వచ్చును.Bhaskaranaidu (చర్చ) 07:25, 21 జనవరి 2014 (UTC)
ధన్యవాదం
Kvr.lohith గారు, నా అనారోగ్యం(టైపాయిడ్)కారణంగా మీ అభినందనలకు ధన్యవాదాలు ఆలస్యంగా తెలుపుతున్నందులకు మన్నించండి.08:42, 22 జనవరి 2014 (UTC)
అక్షాంశ రేఖలు
వెంకట రమణగారు అక్షాంశరేఖలు మండలానికి మండలానికి మారుతాయ తెలుపండి --శ్రీరామమూర్తి (చర్చ) 17:44, 26 జనవరి 2014 (UTC).
- వెంకట రమణ గారు ఇన్ఫోబాక్స్ వేసిన తరువాత ఆజిల్లాలోని అన్ని మండలాలలోని అన్నిగ్రామాలకు గణాంకాలు పేరు అన్ని చేరుస్తాను--శ్రీరామమూర్తి (చర్చ) 09:11, 27 జనవరి 2014 (UTC)
- శ్రీరామమూర్తి గారికి ధన్యవాదాలు. మీ కృషి కొనసాగించండి.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 09:14, 27 జనవరి 2014 (UTC)
దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం
తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం
2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.
ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.
ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక
......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా_చర్చ:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki//వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/ProgramDetails--t.sujatha 04:49, 29 జనవరి 2014 (UTC)
వికీపీడియా:తెవికీ దశాబ్ది ఉత్సవాల ఆహ్వానం
నమస్కారం వెంకటరమణ గారు.... మీరు వికీపీడియా:తెవికీ దశాబ్ది ఉత్సవాలు లకు ధరఖాస్తు చేయగలరని మనవి. ధరఖాస్తు ఫారం [ఇక్కడ ] కలదు. Pranayraj1985 (చర్చ) 09:22, 12 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది ఉత్సవ కార్యవర్గం.
కొలరావిపు ప్రశంసాపత్రం
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) | ||
వెంకటరమణ గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో విజ్ఞాన సంబంధ వ్యాసాలపై కృషి, వందలాది వ్యాసాల విలీనం, ఈ వారం వ్యాసం మరియు ఇతర నిర్వహణా కార్యాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |
- ప్రశంసాపత్రం బహుకరించిన వైజాసత్య గారికి కృతజ్ఞతలు.---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 03:03, 17 ఫిబ్రవరి 2014 (UTC)
నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ సభ్య మూస
సభ్యుల అభిప్రాయాలు, అర్జున గారి సూచనల మేరకు మార్పులు చేయబడ్డ ఈ క్రింది మూసని మీ సభ్య పేజీలో ఉపయోగించుకోగలరని మనవి. - శశి (చర్చ) 08:18, 20 ఫిబ్రవరి 2014 (UTC)
ఈ వాడుకరి వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టులో సభ్యులు. |
మహిళా దినోత్సవం ఎడిటథాన్
రమణ గారు నమస్కారం. మీరు మహిళా దినోత్సవం ఎడిటథాన్ లో చురుకుగా పాలుగొంటున్నందుకు ధన్యవాదాలు. మీ వాడుకరి పేరును ఇక్కడ నమోదు చేయ వినతి. ఇది మిగతా తెవికీ సభ్యులకు ఉత్సాహకరంగా ఉంటుంది. --విష్ణు (చర్చ)05:59, 6 మార్చి 2014 (UTC)
ఉత్తరాంధ్ర వ్యాసం
నమస్తే వెంకట్ గారూ. ఎలా ఉన్నారు? ఈ మధ్య మనం పరస్పరం ఇట్టే మాట్లాడుకోలేదు.
కొలరావిపు అందుకొన్న తర్వాత మొదట ద్రావిడ ప్రజలు గురించి వ్రాయాలనుకొన్నాను. దక్షిణ భారతీయుల గురించి మొదట వ్రాసి, అటు పిమ్మట దీనిని విస్తరించదలచుకొన్నాను. దీనిలో భాగంగా, తెలుగు ప్రజలు ని కొంత విస్తరించాను. అటు నుండి నా దృష్టి తెలుగు సంస్కృతి పైకి మరలటంతో దానినీ విస్తరించాను. సుజాతమ్మ గారు తెలుగు సంస్కృతిలో పలు సబ్ హెడింగ్ లు చేర్చి, విస్తరించి, విభజించారు. అయితే తెలుగు సంస్కృతిలో భాగంగానే నేను ఉత్తరాంధ్ర మొదలు పెట్టాను. వాస్తవానికి ఇది ఆంగ్ల వ్యాసానికి అనువాదమే గానీ, నా మిడిమిడి జ్ఞానంతో కొన్ని రంగులద్దాను. ఎలాగూ ఈ ప్రాంతం వారే కావున, మీరు కూడా ఈ (ఉత్తరాంధ్ర) వ్యాసాన్ని ఒక చూపు చూడండి. వీలైనంత విస్తరించగలరని, తద్వారా ఇది తెలుగు సంస్కృతికి దోహదపడుతుందనీ నా మనవి. (తెలుగు సంస్కృతిని విస్తరించటానికి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండోయ్!) - శశి (చర్చ) 12:32, 14 మార్చి 2014 (UTC)
- శశి గారికి, మీరు ద్రావిడ ప్రజలు,తెలుగు సంస్కృతి ,ఉత్తరాంధ్ర వంటి వ్యాసాలు ప్రారంభించి విస్తరించ కృషిచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు కోరినట్లు పై వ్యాసాలను విస్తరించే కృషి చేయుటకు ప్రయత్నిస్తాను.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 16:08, 14 మార్చి 2014 (UTC)
వ్యాసాల తొలగింపు విధానం
వ్యాసాల తొలగింపుకు వికీపీడియాలో విధానాలను మనం రూపొందించుకోలేదు. అందు వలన ప్రస్తుతం అసంబద్ధం అనుకునే వ్యాసాలకు తొలగింపు మూస జోడించి, వారంలో తీసివేయడం అన్నది జరుగుతుంది. కానీ ఆ వ్యాసం యొక్క విస్తృతత, అవసరం, పట్టించుకోకుండా సభ్యులు తొలగింపు మూస చేర్చుతున్నారు. శ్వేత నంద వ్యాసంలో మీరు అదే విధంగా వ్యవహరించారు. అనామకంగా ఐపీ అడ్రస్ ద్వారా వచ్చే మార్పులకు ఇలాంటివి చేయడంలో తప్పు లేదు గానీ. వికీపీడియాలో వడుకరిగా చేరిన వారి ఇలాంటి తొలి ప్రయత్నాలను తీసివేయడం, వారిని భయపెట్ట వచ్చు. అందువలన ఆ వ్యాసానికి మొలకనో, వికీకరణనో అనే మూస జోడించి, సదరు వ్యక్తి చర్చ పేజీలో అతనికి/ఆమెకు మార్గదర్శకాలివ్వడం సమంజసం. మీరీ విషయమై మీ అభిప్రాయాలు చప్పగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 03:08, 25 మార్చి 2014 (UTC)
- రహ్మానుద్దీన్ గార్కి, నేను అనేక మొలక వ్యాసాలు ఐ.పి.నంబర్లతో ఉన్నా సరే వాటిని విస్తరించటం మీరు గమనించే ఉంటారు. శ్వేత నంద వ్యాసం లో ఆంగ్లంలో ఏక వాక్యం వ్రాయబడి ఉన్నందిన దానికి తొలగింపు మూసను చేర్చితిని. నేను చేర్చే లోపుగా (కొద్ది నిమిషాలముందు) మీరు రెండు వాక్యాలు చేర్చితిరి. మీరన్నట్లు కొత్త వాడుకరులకు సరైన మార్గదర్శక సలహాలనివ్వడం అవసరం. అందువల్ల సదరు వ్యాసాన్ని మొలక స్థాయి దాటించేటట్లు విస్తరించి తొలగింపు మూసను తొలగించితిని.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 18:16, 25 మార్చి 2014 (UTC)
- ధన్యవాదాలు. --59.90.232.127 01:40, 26 మార్చి 2014 (UTC)
- రహ్మానుద్దీన్ గార్కి, నేను అనేక మొలక వ్యాసాలు ఐ.పి.నంబర్లతో ఉన్నా సరే వాటిని విస్తరించటం మీరు గమనించే ఉంటారు. శ్వేత నంద వ్యాసం లో ఆంగ్లంలో ఏక వాక్యం వ్రాయబడి ఉన్నందిన దానికి తొలగింపు మూసను చేర్చితిని. నేను చేర్చే లోపుగా (కొద్ది నిమిషాలముందు) మీరు రెండు వాక్యాలు చేర్చితిరి. మీరన్నట్లు కొత్త వాడుకరులకు సరైన మార్గదర్శక సలహాలనివ్వడం అవసరం. అందువల్ల సదరు వ్యాసాన్ని మొలక స్థాయి దాటించేటట్లు విస్తరించి తొలగింపు మూసను తొలగించితిని.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 18:16, 25 మార్చి 2014 (UTC)
ఏప్రిల్ 27, 2014 సమావేశం
ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:49, 23 ఏప్రిల్ 2014 (UTC)
అనంత వాసుదేవ ఆలయం
ఆర్యా..... మీరు వ్రాసిన పై వ్యాసంలోని ఒక ఆలయం బొమ్మకు పేరు తెలుగులో వ్రాయడానికి ప్రయత్నించగా ఆలయం బొమ్మ మాయమైనది. దయచేసి దానిని తిరిగి పునఃస్థాపించ గలరు. Bhaskaranaidu (చర్చ) 17:03, 4 మే 2014 (UTC)
- చేశాను---- కె.వెంకటరమణ చర్చ 17:13, 4 మే 2014 (UTC)
సమాచార పెట్టె
మన శాసనసభ మరియు లోక్ సభ నియోజకవర్గాలకు సరైన సమాచార పెట్టెను కూడా జత చేస్తే సంపూర్ణంగా ఉంటుంది.
{{Infobox Vidhan Sabha constituency}}
ఇది ఆంగ్ల వికీపీడియాలో చిన్న పెట్టె దొరికింది. కానీ తెలుగులో పనిచేయడం లేదు.
ఇది బాగుంది. పెద్దగా వివరంగా ఉన్నది. కానీ ఇది కూడా పనిచేయడం లేదు. దీనిని మనవాటిలో జతచేస్తే బాగుంటుంది. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 17:15, 4 మే 2014 (UTC)
- రాజశేఖర్గారూ పై మూసలను తయారుచేసి ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం లో వాడాను.---- కె.వెంకటరమణ చర్చ 18:08, 4 మే 2014 (UTC)
- చాలా బాగుంది. దీనిని అన్ని శాసనసభ లోకసభ నియోజకవర్గాల పేజీలలో చేర్చితే సమగ్రంగా వుంటుంది. చిన్న మూస అసమగ్రంగా ఉన్నది. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 05:19, 5 మే 2014 (UTC)
- రాజశేఖర్గారూ పై మూసలను తయారుచేసి ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం లో వాడాను.---- కె.వెంకటరమణ చర్చ 18:08, 4 మే 2014 (UTC)
వ్యాసముల తొలిగింపు గురించి
రమణ గార్కి......
ఆర్యా.... నేను మొదట్లో.... ఆ మద్యన కూడా..... సంఖ్యాను గుణ వ్వాసాములను (అనగా నవగ్రహాలు, మొదలగునవి...) వికీపీడియాలో వ్రాసి యుంటిని. నేను అటువంటివి వ్రాయక మునుపే అలాంటివి ఇతరులు వ్రాసినవి కొన్ని అక్కడ వుండేవి. ఆ విధంగా నేనూ వ్రాశాను. కానీ ఈ మధ్యన..... అధికారులు..... అటువంటి వ్యాసాలను విస్తరించ నవకాశము లేదని.... అటువంటివి విక్షనరీలో వుంచ వలెనని సూచించి యున్నారు. ఈ వాదన సమంజసంగానే అనిపించింది. ఆ తర్వాత అటువంటి వ్యాసాలను వికిపీడియాలో వ్రాయడం మానేసి..... విక్షనరీలో మాత్రమే వ్రాస్తున్నాను. అటువంటివే పురాణా పాత్రలు సంబందిత వ్యాసాలు కూడ.. ఇటువంటి వ్యాసాలు వికీ/విక్షనరీ రెండింటిలోను వ్రాసాను. ప్రస్తుతం అటువంటివాటిని పరిశీలించి వికీలో తొలగింపునకు ప్రతి పాదిస్తున్నాను. పురాణ పాత్రల వ్యాసాలకు సంబందించి..... వికీపీడియాలో ఒక వర్గమే వున్నది. వాటిని అక్కడికి తరలిస్తే సరిపోతుందనుకుంటాను. మీరు ఈ తరలింపు ప్రతి పాదన అవసరం లేదంటున్నారు గనుక ఈ తరలింపు/తొలగింపు ప్రతిపాదనలను విరమించు కుంటున్నాను. మరొక్క మనవి..... ఈ తొలగింపు/తరలింపు /మొలక దశ దాటని వ్యాసాలను తొలగించుటకో/ తరలించుటకో చర్చలో పెడుతున్నారు... నేను సమర్పించిన వ్యాసాల విషయంలో అటువంటి చర్చ అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఏది భావ్యమని తలిస్తే అలాగే చేయండి. ఎవరు ఏమి చేసినా వికీ అభివృద్దికే కదా.... మొలక స్తాయిని దాటని వ్యాసాలు నావి ఏమైనా వుంటే వాటిని విస్తరించ ప్రయత్నిస్తాను. సమయానికి స్పందించినదులకు ధన్యవాదములు. Bhaskaranaidu (చర్చ) 14:32, 9 మే 2014 (UTC)
మూస:2014 శాసనసభ ఎన్నికల ఫలితాలు(తెలంగాణా)
రమణ గారికి,
మూస:2014 శాసనసభ ఎన్నికల ఫలితాలు(తెలంగాణా), తెలుగు దేశం, బి.జె.పి సీట్లు విడిగా చూపాలని మరియు background colour లేకుండా జాబితా బాగుంటుంది అని నా అభిప్రాయం. --Rasulnrasul (చర్చ) 19:27, 16 మే 2014 (UTC)
మూస:2014 లోక్‌సభ సభ్యుల జాబితా
వెంకటరమణ గారికి, మూస:2014 లోక్‌సభ సభ్యుల జాబితా లో ప్రతి రాష్రానికి ఒక మూస తయారు చేస్తే సులువుగా వుంటుంది. మూస:16వ లోక్ సభ సభ్యులు(తెలంగాణా),మూస:16వ లోక్ సభ సభ్యులు(ఆంధ్రప్రదేశ్) మూసలను వాడగలరు.
- dear friend Rasulnrasul , i accept your idea about this template. We will split this template into various state wise templates. Thank you for your suggestion.-- కె.వెంకటరమణ చర్చ 14:37, 19 మే 2014 (UTC)
Infobox road
Infobox road చేర్చుతున్నందుకు ధన్యవాదాలు. పని పూర్తయిన తర్వాత ఒకసారి జాతీయ రహదారి 18 పేజీలో పరీక్షించండి.Rajasekhar1961 (చర్చ) 11:32, 14 జూన్ 2014 (UTC)
- {{Infobox road}} ను సరిచేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 12:57, 25 జూన్ 2014 (UTC)
ఫోటోగ్రఫీ వేదిక
కేవీఆర్ గారూ, వేదిక:ఫోటోగ్రఫిని సరి చేయగలరు. ప్రస్తుతం సబ్ హెడ్ లు వాటి క్రింద పొందుపరచిన అంశాలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నవి. వీటిని మీరు సరిగా కూర్చగలిగినచో నేను ఈ వేదికని మరింత విస్తరించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు - శశి (చర్చ) 14:41, 17 జూన్ 2014 (UTC)
- నా కోరికని మన్నించి వేదికని తీర్చిదిద్దినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాజశేఖర్ గారూ, కేవీఆర్ గారి చొరవతో ప్రాజెక్టు:ఛాయాచిత్రకళ లో మరొక మైలు దాటినట్లే. మరి మీరు కూడా వీలైనపుడు తగు సేవలందించగలరు. - శశి (చర్చ) 06:04, 28 జూన్ 2014 (UTC)
మూస
Infobox football tournament మూసను దిగుమతి చేసి ఒకసారి పరిశీలించండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:49, 24 జూన్ 2014 (UTC)ు.
- {{Infobox football tournament}} ను చేర్చి సరిచేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 12:55, 25 జూన్ 2014 (UTC)
- ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:28, 28 జూన్ 2014 (UTC)
- {{Infobox football tournament}} ను చేర్చి సరిచేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 12:55, 25 జూన్ 2014 (UTC)
ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం
నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా వికీపీడియా నిర్వహణలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ప్రాజెక్టు విషయపు పేజీలలో అవసరమైన చక్కని మూసలు తయారు చేసివ్వడం, ప్రాజెక్టు పేజీలు ఎక్కడ ఉండాలన్న విషయంపై చురుకుగా స్పందించడం గమనించాకా ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు,
నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 10:54, 26 జూలై 2014 (UTC)
వంతెన మూస
దయచేసి వంతెన లకు సంబంధించిన Infobox bridge మూసను తెవికీలోకి ఇంపోర్ట్ చేయండి.Rajasekhar1961 (చర్చ) 10:55, 26 జూలై 2014 (UTC)
- రాజశేఖర్ గారూ, ఈ మూస ఇప్పటికే ఉన్నది. దానిని సరి చేసితిని. కొన్ని వ్యాసములలో వాడబడుతూ ఉన్నది.జియాజింగ్ షోయాజింగ్ సీ బ్రిడ్జ్ వ్యాసంలో యిదివరకు వినియోగించాను.---- కె.వెంకటరమణ చర్చ 13:15, 26 జూలై 2014 (UTC)