వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఏప్రిల్ 27, 2014 సమావేశం
స్వరూపం
తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.
వివరాలు
[మార్చు]- ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్,, అబిడ్స్, హైదరాబాద్
- తేదీ : 27:04:2014; సమయం : 2 p.m. నుండి 6 p.m. వరకూ.
చర్చించాల్సిన అంశాలు
[మార్చు]- గత నెలలో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
- తెలుగు బ్లాగుల నిర్వహకులతో ముఖాముఖి. పరస్పర అవగాహన మరియు సమైక్య కృషి గురించిన చర్చ
- వికీపీడియా:CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం జులై 2014-జూన్2015 తెలుగు వికీ ప్రణాళిక గురించిన విస్తృత చర్చ, వ్యక్తిగత బాధ్యతలపై దృష్టి.
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు పురోగతి
- వర్గం:తెలుగు కథా రచయితలు ప్రాజెక్టు వివరాలు.
- వికీపీడియా:వికీప్రాజెక్టు/సాహిత్యం పురోగతి.
- వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశ జిల్లాలు పురోగతి.
- పవన్ సంతోష్ వ్యక్తిగత గ్రాంటు సంబంధించిన ప్రాజెక్టు వివరాలు.
- ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు.
సమావేశం నిర్వాహకులు
[మార్చు]- రాజశేఖర్: ఫోను: 9246376622 స్కైప్ పేరు: rajasekhar587
- ప్రణయ్‌రాజ్ వంగరి : ఫోను: 9948 152 952, స్కైప్ పేరు: pranayraj.vangari
- పైన మీ పేరు చేర్చండి
సమావేశానికి ముందస్తు నమోదు
[మార్చు]- గుళ్ళపల్లి
- kbssarma
- --రంజిత్ రాజ్ (చర్చ)
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- బహుశా పాల్గొనేవారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- పాల్గొనటానికి కుదరనివారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- స్పందనలు
- <పై వరసలో స్పందించండి>
నివేదిక
[మార్చు]ముందుగా రాజశేఖర్ గారు ఈనాటి సమావేశ ఎజెండా వివరించారు.
- తెలుగు బ్లాగుల నిర్వహకులతో ముఖాముఖి. పరస్పర అవగాహన మరియు సమైక్య కృషి గురించిన చర్చ-
- బ్లాగుల సంఖ్య ఎక్కువగా ఉంది. వికీలో రాసేవారి సంఖ్య తక్కువగా ఉంది. బ్లాగర్లు వికీలోకి ఎందుకు రావట్లేదు. ఎలా వారిని వికీలోకి తీసుకురావాలి అని రాజశేఖర్ గారు అడుగగా... మూలాల సమస్య ఉంది. వికీలో మూలాలు ఖచ్చితంగా ఇవ్వాలి. అంతేకాకుండా బ్లాగుల్లో మాదిరిగా వ్యక్తిగత ప్రాధాన్యత ఉండదు అని పవన్ సంతోష్ అన్నారు. వికీపీడియాలో వ్యక్తిగత ప్రాధాన్యత ఇవ్వలేమనీ, బ్లాగుల్లో మారిదిగా వ్యక్తిగత అభిప్రాయాలు రాయకూడదని, మూలాలు ఇవ్వాల్సిన అవసరముందని విష్ణు గారు చెప్పారు.
- వికీపీడియా:CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం జులై 2014-జూన్2015 తెలుగు వికీ ప్రణాళిక గురించిన విస్తృత చర్చ, వ్యక్తిగత బాధ్యతలపై దృష్టి-
- CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం జులై 2014-జూన్2015 తెలుగు వికీ ప్రణాళిక ను వవిష్ణు' గారు వివరించారు. తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవం చేయాలని, వికీపీడియా వాడుకర్ల సంఖ్యను పెంచాలని అన్నారు.
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు పురోగతి-
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు పురోగతి గురించి రాజశేఖర్ గారు వివరించారు.
- వర్గం:తెలుగు కథా రచయితలు ప్రాజెక్టు వివరాలు-
- వర్గం:తెలుగు కథా రచయితలు ప్రాజెక్టు వివరాలను రాజశేఖర్ గారు వివరించారు.
- వికీపీడియా:వికీప్రాజెక్టు/సాహిత్యం పురోగతి-
- వికీపీడియా:వికీప్రాజెక్టు/సాహిత్యం పురోగతి గురించి రాజశేఖర్ గారు వివరించారు.
- వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశ జిల్లాలు పురోగతి-
- వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశ జిల్లాలు పురోగతి గురించి రాజశేఖర్ గారు వివరించారు.
- పవన్ సంతోష్ వ్యక్తిగత గ్రాంటు సంబంధించిన ప్రాజెక్టు వివరాలు-
- తన ప్రాజెక్ట్ వివరాలు, దానిద్వారా ఉన్న ఉపయోగం పవన్ సంతోష్ వివరించారు.
- వ్యాసాలు రాయడానికి అవసరమైరన వనరులు సమకూర్చాలి. దానిద్వారా వ్యాసాల అభివృద్ధి మెరుగవుతుంది. వికీసోర్స్ లో బుక్స్ ఉంచాలి అని పవన్ సంతోష్' చెప్పగా... మనం చేసే పని వికీపీడియాకి, వికీసోర్స్ కి ఉపయోగపడాలి. రాసేముందు 3 విషయాలను గుర్తుంచుకోవాలి.
- ముందుగా అది కాపిరైట్ లో ఉందో లేదో చూసుకోవాలి.
- Encyclopedia in Nature
- ఎక్కువగా ఉండకూడదు. సులభంగా రిఫర్ చేసేలా ఉండాలి. విషయం (కంటెంట్)చిన్నదిగా ఉండాలని విష్ణు గారు చెప్పారు.
ఇతర వివరాలు
- జాల పత్రికల వారి డాటాబేస్ (ఈ మెయిల్, కెనిగె) తయారుచేసుకుని, వారిని ఎల్లవేలలా సంప్రదిస్తుండాలి.
- ఎఫ్.ఎంలలో పబ్లిసిటీ ఇవ్వాలి.
- అంధులకు వికీపీడియా అందించాలనే ఉద్దేశ్యంతో వికీపీడియానుు శ్రవణ రూపంలో రూపొందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని విష్ణు గారు అన్నారు.
- ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
- Skype ద్వారా చర్చలో పాల్గొన్నవారు
చిత్రమాలిక
[మార్చు]-
వికీ ప్రాజెక్ట్స్ గురించి రాజశేఖర్ గారి వివరణ
-
పాల్గొన్న వికీపీడియన్లు
-
మహేందర్ కి వికీపీడియా గురించి వివరణ
-
గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారికి భాస్కరనాయుడు గారి వికీ శిక్షణ