ఉత్తరాంధ్ర

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఉత్తరాంధ్ర
ఉప ప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
భాషలు
 • అధికారికం తెలుగు
సమయప్రాంతం భారత ప్రామాణిక కాలమానం (UTC+05:30)
అతిపెద్ద నగరం విశాఖపట్నం

ఉత్తరాంధ్ర (ఆంగ్లం: Uttarandhra) లేదా కళింగాంధ్ర (ఆంగ్లం: Kalingandhra) అనునది కోస్తాంధ్ర లోని ఉత్తర భాగము. శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలని కలిపి ఉత్తరాంధ్ర ప్రాంతంగా వ్యవహరిస్తారు. ఇక్కడి భాష తెలుగు.

వ్యుత్పత్తి[మూలపాఠ్యాన్ని సవరించు]

ఉత్తరాంధ్ర సంస్కృతి[మూలపాఠ్యాన్ని సవరించు]

తత్త్వము[మూలపాఠ్యాన్ని సవరించు]

సాహిత్యం[మూలపాఠ్యాన్ని సవరించు]

భాష[మూలపాఠ్యాన్ని సవరించు]

సంగీతం[మూలపాఠ్యాన్ని సవరించు]

చలన చిత్ర రంగం[మూలపాఠ్యాన్ని సవరించు]

ఈ ప్రాంతానికి చెందిన సినీ ప్రముఖులు

నేపథ్య గాయకులు[మూలపాఠ్యాన్ని సవరించు]

కథా రచయితలు[మూలపాఠ్యాన్ని సవరించు]

సహాయ నటులు[మూలపాఠ్యాన్ని సవరించు]

సంగీత దర్శకులు[మూలపాఠ్యాన్ని సవరించు]

హాస్య నటులు[మూలపాఠ్యాన్ని సవరించు]

గేయ రచయితలు[మూలపాఠ్యాన్ని సవరించు]

పుణ్యక్షేత్రాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

పర్యాటక ప్రదేశాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

ఆధ్యాత్మిక గురువులు[మూలపాఠ్యాన్ని సవరించు]

ఆహారపుటలవాట్లు[మూలపాఠ్యాన్ని సవరించు]

ప్రధాన వ్యాసం: తెలుగింటి వంట

ఈ ప్రాంత ప్రజలు సాధారణ వంటలలో కూడా తీపిని ఇష్టపడతారు. రోజూ తినే పప్పులో బెల్లం వినియోగిస్తారు. దీనినే బెల్లం పప్పుగా వ్యవహరిస్తారు. ఈ పప్పుని, అన్నంలో వెన్నని కలుపుకు తింటారు.

మెంతులని ఉపయోగించి మెంతిపెట్టిన కూర, ఆవాలని ఉపయోగించి ఆవపెట్టిన కూర మరియు నువ్వులని ఉపయోగించి నువ్వుగుండు కూర లని తయారు చేస్తారు. కూరగాయలు, మొక్కజొన్న గింజలని ఉల్లిపాయలతో కలిపి ఉల్లికారం చేస్తారు.

పూరి, పటోలిలు ఇక్కడి వారి అభిమాన అల్పాహారం. పండగలకి ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపవాసమున్న తర్వాత బియ్యపు పిండితో చేయబడే ఉప్పిండిని సేవిస్తారు. ఉప్పిండి లోనూ, అన్నం లోనూ ఇంగువ చారుని తింటారు. బియ్యపు పిండి, బెల్లం, మొక్కజొన్న గింజలు ఉల్లిపాయలతో బెల్లం పులుసుని చేస్తారు.

ఇక్కడి ఊరగాయ తయారీలో స్వల్ప తేడాలు ఉన్నాయి.. నువ్వుల నూనెలో ఉప్పు, ఆవపిండి, కారం కలిపిన మామిడి ముక్కలని నానబెట్టి, ఆ తర్వాత వాటిని ఎండబెట్టి ఆ పై ఊరబెడతారు. దీని వలన బంగాళాఖాతం నుండి వచ్చే తేమ వలన ఊరగాయ చెడిపోకుండా ఎక్కువ రోజులు మన్నుతుంది. ఈ ప్రక్రియ వలన ఊరగాయ మరింత ముదురు రంగులోకి మారటమే కాకుండా ఊరగాయ రుచిలో తీపి పెరుగుతుంది.

ఆర్థిక పరిస్థితి[మూలపాఠ్యాన్ని సవరించు]

వాతావరణం[మూలపాఠ్యాన్ని సవరించు]

నైఋతి రుతుపవనాల వలన వర్షపాతం 1000-1100 ఎంఎం వరకు నమోదౌతుంది. అత్యధిక ఉష్ణోగ్రత 33-36 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26-27 డిగ్రీల సెల్సియస్ నమోదౌతుంది. ఇక్కడి భూమి ఎర్ర రేగడి నేలలు కలిగి ఉంటుంది. వరి, వేరుశెనగ, చెరుకు, నువ్వులు మరియు సజ్జలు ఎక్కువగా పండుతాయి.

వ్యవసాయాధారిత పరిశ్రమలు[మూలపాఠ్యాన్ని సవరించు]

చక్కెర, జౌళి, జీడిపప్పు, పాలు/పాల ఉత్పత్తులకై ఈ ప్రాంతంలో అనేక సహకార కార్మాగారాలు గలవు.

పరిశ్రమలు[మూలపాఠ్యాన్ని సవరించు]

పంటలు[మూలపాఠ్యాన్ని సవరించు]

విద్యాసంస్థలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  • ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
  • ఆంధ్ర వైద్య కళాశాల
  • బి ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం
  • జె ఎన్ టి యు, విజయనగరం
  • గీతం (గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్) , విశాఖపట్నం
  • దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
  • ఇండియన్ మారిటైం యూనివర్సిటీ, విశాఖపట్నం
  • రాజీవ్ గాంధీ వైద్య కళాశాల, శ్రీకాకుళం

ఇవి కూడా చూడండి[మూలపాఠ్యాన్ని సవరించు]