వికీపీడియా:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం/2014

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం
This is the co-ordination page for International Women's day events happening in India in March 2014.

భారతదేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 తేదీన జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మహిళలలకు సంబదించిన విషయాలపై సమావేశాలను నిర్వహిచబడుతున్నాయి. ఈ సందర్భంగా ఆంగ్ల మరియు ఇతర భారతీయ భాషలలో మహిళలకు సంబంధించిన ముఖ్యమైన వ్యాసాలను ప్రారంభించి, విస్తరించాలని నిశ్చయించబడింది. ఇది నెలంతా జరిగే కార్యక్రమం. మన (తెలుగు) మహిళల ప్రాథాన్యత కలిగిన వ్యాసాలను పెంచడం విస్తరించడం వంటి కార్యక్రమాలు చేపట్టడానికి అనుసంధానంచేయటానికే. ఈ సందర్భంగా ఆంగ్ల ఉన్న మహిళలకు సంబందించిన వ్యాసాల్ని కూడా తెలుగు అనువాదం మూలకంగా చేర్చవచ్చును.

సంగీత వాయిద్యము "సితార"తో భారతీయ స్త్రీ
సంగీత వాయిద్యము "సితార"తో భారతీయ స్త్రీ

ప్రత్యక్ష సమావేశం[మార్చు]

 • ఉదయం 10.30ని.లకు రిజిస్ట్రేషన్
 • ఉదయం 11 గం.లకు ఉచిత తెలుగు వికీపీడియా శిక్షణా శిబిరం/ ఎడిట్ థాన్
 • మధ్యాహ్నం 1 గం.కు భోజన విరామం
 • మధ్యాహ్నం 2 గం.లకు ఉచిత తెలుగు వికీపీడియా శిక్షణా శిబిరం/ ఎడిట్ థాన్
 • మధ్యాహ్నం 03.30ని.లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సు

చర్చాంశాలు[మార్చు]

 • వివిధ రంగాల మహిళా ప్రముఖులతో చర్చా-గోష్ఠి
 • లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టు విశ్లేషణ
 • తెలుగు వికీపీడియాలో మహిళల వ్యాసాల అభివృద్ధి ప్రణాళిక
 • వికీ-డాటా లో మహిళా వ్యాసాల లంకెలు

నిర్వాహకులు[మార్చు]

మీరు ఈ సందర్భంగా ఒక సమావేశాన్ని భారతదేశంలో నిర్వహించదలిస్తే ఈ క్రింది నిర్వాహకులను సంప్రదించండి, లేదా nethahussain@gmail.com లేదా nationalpathlab@yahoo.co.in కి వ్రాయండి.

ప్రత్యక్ష సమావేశంలో పాల్గొనువారు[మార్చు]

 1. --శ్రీరామమూర్తి (చర్చ) 05:59, 6 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 2. --t.sujatha (చర్చ) 05:57, 7 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 3. --విశ్వనాధ్ (చర్చ) 06:54, 7 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 4. --[వాడుకరి:Bhaskaranaidu|భాస్కర నాయుడు]] (చర్చ) 10:43, 7 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 5. --Vijayaviswanadh (చర్చ) 05:55, 8 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 6. పవన్ సంతోష్

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

సి.బి.ఐ.టి లో ప్రత్యక్ష సమావేశం మరియు శిక్షణా శిబిరం[మార్చు]

దాదాపు 200 వందలమంది విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. మరిన్ని వివరాలు ఇక్కడ CBIT సమావేశం

ఆన్‍లైన్ సమావేశం[మార్చు]

This is a three-day online edit-a-thon for increasing the number and quality of articles related to Indian women on English and Indian language Wikipedias. Everyone is welcome to come edit Wikipedia with us at this event. Women, transpeople, Indians and those who are interested in articles related to Indian women are particularly encouraged to attend.

 • తేదీలు: 8,9,10 March 2014
 • సమయం: throughout the day (Can't be there on all three days? No problem, join us as long or as little as you can)
 • ప్రదేశం: At your homes, over a cup of tea or coffee!

పాల్గొనువారు[మార్చు]

 1. Netha Hussain
 2. రాజశేఖర్
 3. విష్ణు (చర్చ)16:18, 1 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 4. జె.వి.ఆర్.కె.ప్రసాద్ JVRKPRASAD (చర్చ) 07:44, 6 మార్చి 2014 (UTC), .Reply[ప్రత్యుత్తరం]

106.220.109.210 15:43, 6 మార్చి 2014 (UTC) పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>Reply[ప్రత్యుత్తరం]

ఆన్‍లైన్ సమావేశ స్థానాలు[మార్చు]

ఎడిటథాన్[మార్చు]

పాల్గొను సభ్యులు[మార్చు]

 1. గుళ్ళపల్లి నాగేశ్వర రావు
 2. 5-8 వ్యాసాలు వ్రాయడానికి కృషి చేయగలను.-- విష్ణు (చర్చ)06:31, 4 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 3. కొన్ని వ్యాసాలు రాయగలను. --- Pranayraj1985 (చర్చ) 05:49, 5 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 4. ఉన్న వ్యాసాల నాణ్యతను పెంచేందుకు పని చేస్తాను. కనీసం 5 కొత్త వ్యాసాలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 05:55, 6 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 5. ఇప్పటికే ఈ క్రమంలో కృషి చేస్తున్నాను. మరికొన్ని వ్యాసాలు కూడా వ్రాస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:01, 6 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 6. గత సంవత్సరం లో వలెనే కొత్త వ్యాసాలు తయారుచేయుటకు, ఉన్న వ్యాసాలు విస్తరించుటకు కృషిచేస్తాను.106.220.55.32 15:27, 6 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 7. ఇప్పటికే రెండు వ్యాసాలు చేర్చాను. కనీసం ఐదు వ్యాసాలు వ్రాయడానికైనా ప్రయత్నిస్తాను.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 05:39, 7 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 8. --t.sujatha (చర్చ) 05:59, 7 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 9. JVRKPRASAD (చర్చ) 01:51, 8 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 10. వాడుకరి:yuva2716
 11. వాడుకరి:WU:ISHU

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

ప్రతిపాదిస్తున్న వ్యాసాల జాబితాలు వాటికి సంబంధించిన లింకులు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. ఏదైనా వ్యాసాన్ని తీసుకొని ప్రారంభించండి; లేదా విస్తరించండి! అలా విస్తరించిన లేదా ప్రారంభించిన వ్యాసాల్ని #ఫలితాలు విభాగంలో చేర్చడం మరచిపోవద్దు.

కొత్త వ్యాసాలు[మార్చు]

ఈ క్రింది రంగాలలో తెవికీలో లేని వ్యాసాలను ప్రారంభించండి.నాణ్యమైన వ్యాసాలు వ్రాయడం మరవకండే!

బొట్టు ధరించిన భారతీయ స్త్రీ

విస్తరించవలసిన, వికీకరించవలసిన వ్యాసాలు[మార్చు]

భారతీయ మహిళా రైతు
భారతీయ నాట్య కళారూపంలో ఒకటైన కూచిపూడి కళాకారిణి

విస్తరణ కోసం మరికొన్ని వ్యాసాలు[మార్చు]

మహిళా వాడుకరుల పెంపు[మార్చు]

మీకు తెలిసిన ముగ్గురు మహిళలకు తెవికీని పరిచయం చేయండి మరియు ఎలా ఎడిట్ చేయాలో నేర్పండి.

కొత్త మహిళా వాడుకరులు[మార్చు]

తెవికీలోకి మీరు ఈ మాసంలో (అంటే మార్చి 2014లో) తీసుకువచ్చిన కొత్త మహిళా వాడుకరుల వాడుకరి పేర్లు క్రింద చేర్చండి

 1. వాడుకరి:Meena gayathri.s
 2. వాడుకరి:Tsnpadma
 3. వాడుకరి:నాగేశ్వరి గుమ్మళ్ల
 4. వాడుకరి:Vijayaviswanadh
 5. వాడుకరి:S.sai lakshmi
 6. వాడుకరి:Malladi.divya
 7. వాడుకరి:P.Deepika
 8. వాడుకరి:Leelanagaramya
 9. వాడుకరి:Thulikan
 10. వాడుకరి:R.sreedevi
 11. వాడుకరి:Bhavitha vigrahala
 12. వాడుకరి:Malathi Nidadavolu
 13. వాడుకరి:Jyothiyedida

వనరులు[మార్చు]

చిరునవ్వులు చిందిస్తున్న భారతీయ స్త్రీ
For new users
For organizers

సలహాలు, శుభాకాంక్షలు[మార్చు]

Wish us luck!

ఫలితాలు[మార్చు]

మహిళామణుల వ్యాసాలు[మార్చు]

కొత్తగా సృష్టించబడిన వ్యాసాలు అకారాదిక్రమంలో అమర్చబడినవి:

 1. అక్కూర్తి మూటలమ్మ
 2. అగాథా సంగ్మా
 3. అచలా సచ్‍‍దేవ్
 4. అచ్యుత మానస
 5. అన్నా చాందీ
 6. అనితా కఁవర్
 7. అనితా దేశాయి
 8. అనితా రాజ్
 9. అనూ అగర్వాల్
 10. అభినయ (నటి)
 11. అమ్ము స్వామినాథన్
 12. అలర్మెల్ వల్లి
 13. అహల్యా బాయి హోల్కర్
 14. ఆచంట శారదాదేవి
 15. ఆరతి సాహా
 16. ఆలపాటి లక్ష్మి
 17. ఆశాపూర్ణా దేవి
 18. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
 19. ఎస్.మహతాబ్ బాంజీ
 20. అంగ్ సాన్ సూకీ
 21. అంజనా ముంతాజ్
 22. అంజూ మెహేంద్రూ
 23. అంతరా మాలీ
 24. కనక్ రెలె
 25. కార్నేలియా సొరాబ్జీ
 26. కుమారి సెల్జా
 27. కురుముద్దాలి పిచ్చమ్మ
 28. కొటికలపూడి సీతమ్మ
 29. కొలకలూరి స్వరూపరాణి
 30. కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ
 31. కుంతల జయరామన్
 32. కృతి పరేఖ్
 33. చివటం అచ్చమ్మ
 34. గబ్రియేలా మిస్ట్రాల్
 35. గాయత్రి చక్రవర్తి స్పివాక్
 36. గుడిపూడి ఇందుమతీదేవి
 37. గ్రేజియా డెలెడా
 38. చిల్లర శ్యామల
 39. జయంతీ పట్నాయక్
 40. జర్‌ట్రూడ్ బేలే ఎలియన్
 41. జయ బచ్చన్
 42. జితేందర్ కౌర్ అరోరా
 43. జేన్ ఆడమ్స్
 44. జ్ఞానాంబ
 45. డిక్కీ డోల్మా
 46. త్రిశాల
 47. తేజస్వినీ సావంత్
 48. తేజీ బచ్చన్
 49. దియా మిర్జా
 50. దొంతులమ్మ
 51. నిమిషా వేదాంతి
 52. పద్మ గోలె
 53. పద్మ సచ్‌దేవ్
 54. పద్మావతి బందోపాధ్యాయ
 55. పి. శ్రీదేవి
 56. పి. సరళాదేవి
 57. పునీతా అరోరా
 58. పూర్ణిమా మానె
 59. పోపూరి లలిత కుమారి
 60. ప్రేమలతా అగర్వాల్
 61. బర్ధావాన్ సట్‌నర్
 62. బినా అగర్వాల్
 63. బుర్రా కమలాదేవి
 64. బులా చౌదరి
 65. బెహరా కమలమ్మ
 66. భాను జహంగీర్ కొయాజి
 67. మనికాపాల్ భద్ర
 68. మరగతం చంద్రశేఖర్
 69. మల్లాది వసుంధర
 70. మాధవపెద్ది మీనాక్షి
 71. మాధవీ ముద్గల్
 72. మాన్సీ మోగే
 73. మామిడోజు చైతన్య
 74. మిచెల్లీ బచెలేట్
 75. మిథాలీ ముఖర్జీ
 76. మీరా నందా
 77. ముత్తులక్ష్మి రెడ్డి
 78. మృణాళినీ సారభాయ్
 79. మేధా పాట్కర్
 80. మంజు సింగ్
 81. రాజీందర్ కౌర్ భత్తల్
 82. రాధా రమాదేవి
 83. రిగోబర్టా మేంచూ
 84. లిండా బి. బక్
 85. లీలా పూనావాల
 86. లీలా శాంసన్
 87. లోపాముద్ర
 88. వట్టికొండ విశాలాక్షి
 89. వనజా అయ్యంగార్
 90. వినీతా బాలి
 91. విస్లావా సింబోర్స్‌కా
 92. శకుంతలా నరసింహన్
 93. శిల్పా శెట్టి
 94. శివరాజు సుబ్బలక్ష్మి
 95. శోభా డే
 96. శ్వేత నంద
 97. షబానా అజ్మీ
 98. షామీ చక్రవర్తి
 99. సీమా ప్రకాశ్
 100. సుచేతా కృపలానీ
 101. సుచేతా కడేత్కర్
 102. సునీతా నారాయణ్
 103. సుభా తోలె
 104. సుమతి భిడే
 105. సుమన్ శర్మ
 106. సంగమిత్ర బందోపాధ్యాయ
 107. స్వరాజ్యలక్ష్మి
 108. హరిత కౌర్ డియోల్

ఇతర వ్యాసాలు[మార్చు]

 1. భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘం
 2. గృహలక్ష్మి స్వర్ణకంకణము

అభిప్రాయాలు[మార్చు]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రిందటి సంవత్సరం మనం మహిళలపై కొత్త వ్యాసాలు మరియు ఉన్న వ్యాసాల విస్తరణలో అత్యున్నతంగా కృషి చేసాము. అదే బాటలో ఈ సంవత్సరం కూడా అన్ని భారతీయ భాషా వికీపీడియాలకంటే తెవికీని ముందంజలో ఉంచాం. ఈ సందర్భంగా మహిళలలకు సంబదించిన విషయాలపై తెలుగు వికీపీడియాలో మార్చి నెలంతా జరిగే ఎడిటథాన్ (edit-a-thon)లో సభ్యులు పాల్గొని విశేషమైన వ్యాసాలను అందించడంతో పాటు కొన్ని వ్యాసాలను విస్తరించడం జరిగినది. కొంత మంది మహిళలకు తెవికీని పరిచయం చేయండం కూడా జరిగినది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు. మనం చేసిన ఈ కార్యక్రమం వల్ల ఎడిథాన్ లో 108 క్రొత్త వ్యాసాలు చేరినవి. అందులో అనేకం విశిష్ట భారతీయ మహిళలు కావడం విశేషం.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 12:44, 1 ఏప్రిల్ 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చిత్రమాలిక[మార్చు]

సూచికలు[మార్చు]