గృహలక్ష్మి స్వర్ణకంకణము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

20వ శతాబ్దంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు కె.యన్. కేసరి స్త్రీల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేరు. 1924 లో గృహలక్ష్మి మాసపత్రిక స్థాపించి స్త్రీవిద్యకీ, రచనావ్యాసంగానికి కృషి చేసేరు. 1934లో స్వర్ణకంకణము పురస్కారము ప్రారంభించి సాహిత్య, సాంస్కృతిక, తదితర రంగాలలో విశిష్టసేవ చేసిన స్త్రీలను సత్కరిస్తున్నారు. ఆధునిక యుగంలో స్త్రీలని క్రమపద్ధతిలో ఏటా సత్కరించడం ఈ స్వర్ణకంకణముతో మొదలయింది. స్వర్ణకంకణముతో సత్కారం పొందిన మహిళలు

1962, 1963 సంవత్సరాలలో బహుమతులు ఇవ్వలేదు.

వనరులు[మార్చు]

  • కె.యన్. కేసరి. చిన్ననాటి ముచ్చట్లు, కేసరి కుటీరము, మద్రాసు, 1999
  • కె. రామలక్ష్మి. ఆంధ్ర రచయిత్రుల సమాచారసూచిక. ఆంధ్రప్రదేశ్ ఎకాడమీ, 1968
  • యద్దనపూడి సులోచనారాణి, వాసా ప్రబావతి. నేనూ, నారచనలు. లేఖిని ప్రచురణ, 2013

బయటి లింకులు[మార్చు]