కుంతల జయరామన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుంతల జయరామన్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త. ఈమె ఒక బయోలాజికల్ పెస్టిసైడ్ కు పేటెంట్ అందుకున్న తొలి భారతీయ వ్యక్తి. ప్రపంచ సమస్యలను బయోటెక్నాలజీ తీర్చగలదన్న ప్రగాఢ విశ్వాసం ఉన్న మేధావి. ఈమె తమిళనాడులో జన్మించారు.[ఆధారం చూపాలి] అన్న యునివర్శిటీ (మధురై) లో 1990 లో బయోటెక్నాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు.

హోదాలు,అవార్డులు[మార్చు]

  • డీన్ ఆఫ్ టెక్నాలజీ
  • డీన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ కోపరేషన్
  • ప్రొఫెసర్ ఆఫ్ బయోటెక్నాలజీ
  • ఫెలో ఆఫ్ ఇందియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్
  • ఒక జీవ శాస్త్ర సంబంధిత పురుగుల మందు కనిపెట్తి, దానికి పెటెంట్ పొందిన తొలి భారతీయురాలు.
  • 2000 సంవత్సరంలో స్విస్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ స్టడీస్ కు కరస్పాండెంట్ మెంబర్(తొలి భారతీయులు) గా ఎంపికయ్యారు.
  • యునెస్కో ఫారిన్ అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యులుగా కూడా హోదా అందుకున్నారు.

డాక్టర్ కుంతల జయరామన్ గారు మన దేశీయ బయోటెక్నాలజీ రంగానికి ప్రపంచ దేశాలలో కీర్తి ప్రతిష్టలు సముపార్జించారు. భారతీయ బయోటెక్నాలజీ చరిత్రలో ఈమె పేరు, పరిశోధన కృషి చిరస్థాయిగా నిలుస్తుంది.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]