అనితా కఁవర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అనితా కఁవర్ హిందీ సినీ నటీమణి. ఈమె సినిమాలలో, టీవీ సీరియళ్ళలో నటించారు. 1980లలో దూరదర్శన్ లో వచ్చిన మెగా సీరియల్ బునియాద్ లో లజ్జోజీ గా ఈమె పోషించిన పాత్రకు గానూ ప్రసిద్ధురాలు. ఈమె 1978 బ్యాచ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విద్యార్థిని. మహేశ్ భట్ నిర్మించిన జనమ్(1985), మీరా నాయర్ నిర్మించిన సలాం బోంబే(1988), థోడాసా రూమానీ హో జాయేఁ లలో ఈమె నటించి ఎందరో ప్రముఖుల మన్ననలు పొందారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె ప్రస్తుతం గుడ్గావ్ లో నివసిస్తున్నారు.

ప్రముఖ చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర వ్యాఖ్య
1982 ఆదర్శీలా
1982 స్పందన్
1983 మండి
1985 జనమ్
1985 త్రికాల్
1986 మతి మానస్
1986 షీలా
1986 అమ్రిత్
1987 సుశ్మన్
1987 డకెయిత్
1988 ఓం దర్బదర్
1988 తుమ్హారే సహారే
1988 సలాం బాంబే
1989 ఏక్ దిన్ అచానక్
1989 బందూక్ దహేజ్ కే సీనే పర్
1990 ఎ వుమన్
1990 థోడా రూమానీ హో జాయేఁ
2011 ఆరక్షణ్

ప్రముఖ సీరియళ్ళు[మార్చు]

  • బునియాద్ (1987) : లాజోజీ
  • పుకార్ (1988)
  • సబూత్ (1998) : ఇన్‍స్పెక్టర్ కేసీ
  • శాంతి : ఇందూ సింగ్

గుర్తింపు మరియు పురస్కారాలు[మార్చు]

వనరులు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]