ఏక్ దిన్ అచానక్ (సినిమా)
స్వరూపం
(ఏక్ దిన్ అచానక్ (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
ఏక్ దిన్ అచానక్ | |
---|---|
దర్శకత్వం | మృణాళ్ సేన్ |
రచన | రామపాద చౌదురి (కథ) మృణాళ్ సేన్ (స్క్రీన్ ప్లే) |
తారాగణం | శ్రీరామ్ లాగూ, షబానా అజ్మీ, అనిల్ చటర్జీ, అపర్ణా సేన్, రూపా గంగూలీ, ఉత్తరా బాక్కర్ |
ఛాయాగ్రహణం | కె.కె. మహజన్ |
సంగీతం | జ్యోతిష్కా దాస్గుప్తా |
విడుదల తేదీ | 1989 |
సినిమా నిడివి | 105 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
ఏక్ దిన్ అచానక్ 1989లో మృణాళ్ సేన్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం. రామపాద చౌదురి రాసిన ‘బీజ్’ అనే బెంగాళీ నవల రూపొందించబడిన ఈ చిత్రంలో శ్రీరామ్ లాగూ, షబానా అజ్మీ, అనిల్ చటర్జీ, అపర్ణా సేన్, రూపా గంగూలీ, ఉత్తరా బాక్కర్ తదితరులు నటించారు.[1] 1989 జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమ సహాయనటి (ఉత్తరా బాక్కర్) విభాగంలో బహుమతిని అందుకుంది.
కథా నేపథ్యం
[మార్చు]ఒక ఇంటిలో నలుగురు పాత్రల మధ్య ఊపిరి బిగపట్టి చూసేలా తీసిన ఈ చిత్రం హింది సినీ చరిత్రలో ఒక మరపురాని సినిమా.[2]
నటవర్గం
[మార్చు]- షబానా అజ్మీ
- శ్రీరామ్ లాగూ
- అపర్ణా సేన్
- ఉత్తరా బాక్కర్
- రూపా గంగూలీ
- అర్జున్ చక్రబర్తి
- మనోహర్ సింగ్
- అంజన్ దత్
- లిల్లీ చక్రవర్తి
- అనిల్ చటర్జీ
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మృణాళ్ సేన్
- కథ: రామపాద చౌదురి
- సంగీతం: జ్యోతిష్కా దాస్గుప్తా
- ఛాయాగ్రహణం: కె.కె. మహజన్
అవార్డులు
[మార్చు]- 1989 జాతీయ చలనచిత్ర అవార్డులు
- ఉత్తమ సహాయ నటి (ఉత్తరా బాక్కర్)
- 1989: వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్: OCIC అవార్డు - హానరబుల్ మెన్షన్: మృణాల్ సేన్
మూలాలు
[మార్చు]- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi cinema. Popular Prakashan. p. 337. ISBN 81-7991-066-0.
- ↑ సాక్షి, ఎడిటోరియల్ (4 August 2013). "హఠాత్తుగా ఒక రోజు... ఏక్ దిన్ అచానక్..." Archived from the original on 11 January 2019. Retrieved 11 January 2019.
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఏక్ దిన్ అచానక్
- Review at Filmi Geek Archived 2018-09-14 at the Wayback Machine