రూపా గంగూలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రూపా గంగూలీ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి, రాజకీయ నాయకురాలు.[1] ఆమె మృణాల్ సేన్, అపర్ణా సేన్, గౌతమ్ ఘోష్, రితుపర్ణో ఘోష్ లాంటి దర్శకులతో కలిసి పని చేసింది. రూపా గంగూలీ అక్టోబర్ 2016లో భారత రాష్ట్రపతిచే రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేయబడింది.[2]

మూలాలు[మార్చు]

  1. "Roopa Ganguly movies, filmography, biography and songs". Cinestaan. Retrieved 18 August 2018.
  2. The Indian Express (4 October 2016). "Actor Roopa Ganguly nominated to Rajya Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2022. Retrieved 6 August 2022.

బయటి లింకులు[మార్చు]