అచలా సచ్‍‍దేవ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అచలా సచ్‍దేవ్ ప్రముఖ హిందీ నటి. ఈమె 250కి పైగా చిత్రాలలో నటించారు.

జీవితం[మార్చు]

ఈమె తన జీవితంలోని ఆఖరి సంవత్సరాలలో అతి కష్టం మీద బ్రతికారు. 2 మే, 2011న ఈమె తన తుదిశ్వాస విడిచారు.

సినీ ప్రస్థానం[మార్చు]

ఈమె దిల్‍వాలే దుల్హనియాఁ లేజాయేంగే చిత్రంలో కాజల్ కు అమ్మగా, కభీ ఖుషీ కభీ ఘమ్ చిత్రంలో అమితాభ్ బచ్చన్ కు తల్లిగా నటించారు. తెర మీద ఆఖరి సారిగా 2002లో వచ్చిన హ్రితిక్ రోషన్ సినిమా నా తుం జానో నా హం లో కనిపించారు.[1]

ముఖ్యమయిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర వ్యాఖ్య
1974 పరిణయ్ రేఖ తల్లి, పత్రికా సంపాదకురాలు
1974 కోరా కాగజ్ శ్రీమతీ గుప్తా
1962 అప్నా బనాకే దేఖో

గుర్తింపు, పురస్కారాలు[మార్చు]

వనరులు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]