Jump to content

పద్మ గోలె

వికీపీడియా నుండి
పద్మ గోలె
Born1913
Died1998
Pen nameపద్మ
Occupationకవయిత్రి
Languageమరాఠీ భాష
Nationalityభారతీయురాలు
Citizenshipభారతీయురాలు
SubjectDomestic life of Indian middle-class women

పద్మ గోలె (మరాఠీ: पद्मा गोळे) (1913–1998) మహారాష్ట్రకు చెందిన మరాఠీ కవయిత్రి. ఆమె గాంధీ ఉద్యమంలో పాల్గొన్న ధనిక భారతీయ కుటుంబానికి చెందినది. ఆమె స్త్రీవాద రచయిత గా విశేష ఖ్యాతి పొందింది.[1] ఆమె కవిత్వంపై ప్రముఖ కవులైన "రాం గణేష్ గడ్కారీ", "త్రయంబక్ బాపూజీ థోంబెర్", "యశ్వంత్ దినకర్ పెందార్కర్" ల ప్రభావం ఉండెడిది.[ఆధారం చూపాలి] ఈమె రచనలలో భారతీయులలో మధ్య తరగతి మహిళల జీవన విధానం గూర్చి వ్రాసేది.[2]

ఈ క్రింది కవితలు ఆమె రచనా శైలికి నిదర్శనాలు:

  • Akashwedi (आकाशवेडी)
  • Shrawan Megh (श्रावणमेघ)
  • Pritipathawar (प्रीतिपथावर)
  • Nihar ( निहार)
  • Swapnata (स्वप्नता)

మూలాలు

[మార్చు]
  1. Kanwar Dinesh Singh (2004). Feminism and Postfeminism: The Context of Modern Indian Women Poets Writing in English. Solan: Sarup & Sons. p. 38. ISBN 81-7625-460-6.
  2. Sisir Kumar Das (2006). A History of Indian Literature: 1911-1956. New Delhi: Sahitya Akademi. p. 330. ISBN 81-7201-798-7.
"https://te.wikipedia.org/w/index.php?title=పద్మ_గోలె&oldid=4201383" నుండి వెలికితీశారు