Jump to content

చిల్లర శ్యామల

వికీపీడియా నుండి

చిల్లర శ్యామల రంగస్థల నటి, నృత్య కళాకారిణి. ఆమె తండ్రి రమణారావు. తెనాలిలో నృత్యపాఠశాలల్లో శిక్షణ పొంది మంచి నృట్య కళా కారిణిగా పేరుతెచ్చుకుంది.[1]

ఆమె కళాభారతి నాటక సమాజం వారు ప్రదర్శించిన పట్టాలు తప్పిన బండి నాటకంలో ఒక ప్రధాన పాత్ర పోషించింది. కొంతకాలం తర్వాత సినిమా రంగానికి వెళ్ళి కొన్ని తమిళ, మలయాళ సినిమాలలో నటించినా; ఆమెకు సంతృప్తి కలగలేదు.

ఈమె చెన్నైలో నివాసం ఉంటున్నది.

మూలాలు

[మార్చు]
  1. నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006 పేజీ: 409