శిక్షణ
Jump to navigation
Jump to search
కంప్యూటర్ నైపుణ్యాల శిక్షణ
శిక్షణ అనగా నిర్దిష్ట ఉపయోగకరమైన సామర్ధ్యాలకు సంబంధించిన ఏ నైపుణ్యనైనా మరియు జ్ఞానానైనా తనకుతానుగా లేదా ఇతరుల ద్వారా నేర్చుకోవడం లేదా అభివృద్ధి చెందడం. శిక్షణ ఒక వ్యక్తి యొక్క శక్తి, సామర్థ్యం, ఉత్పాదకత మరియు పనితనాల అభివృద్ధి యొక్క నిర్దిష్ట లక్ష్యాలను కలిగి ఉంటుంది. దీని రూపాలు శిక్షణార్థులకు కీలకమైనవి మరియు టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్లలో (సాంకేతిక కళాశాలలు మరియు పాలిటెక్నిక్ కాలేజీలు) అందించబడుతున్నవి.