మిథాలీ ముఖర్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా.మిథాలీ ముఖర్జీ
నివాసంన్యూ ఢిల్లీ
పౌరసత్వంభారతీయులు
జాతీయతభారతీయులు
రంగములుhuman genomics and Ayur-genomics
వృత్తిసంస్థలున్యూఢిల్లీ
చదువుకున్న సంస్థలుIISc బెంగలూరు
ముఖ్యమైన పురస్కారాలుNational Young Woman Bioscientists Award (2007), Shanti Swarup Bhatnagar Award(2010)

మిథాలీ ముఖర్జీ, CSIR ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటెగ్రేటివ్ బయాలజీ లో ప్రధాన శాస్త్రవేత్తగా యున్నారు. ఆమె హ్యూమన్ జెనెటిక్స్ రంగంలో విశేష ఖ్యాతినార్జించారు. ఆమె వినూత్నమైన "ఆయుర్=జెనోమిక్స్" రంగంలో కూడా పాల్గొన్నారు. ఈ రంగం భారత దేశంలో ఆయుర్వేద వైద్యరంగంలో జెనెమిక్స్ ను సునిశితమైన దృష్టితో మిళితం చేసింది. ఈమెకు 2010 లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది. ఈ అవార్డు ఆమె వైద్య విజ్ఞాన శాస్త్రంలో చేసిన కృషికి గాను పొందింది.

విద్య

[మార్చు]

మిథాలీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్,బెంగళూరు నుండి బాక్టీరియల్ మాలిక్యులరి బయాలజీ నందు డాక్టరల్ డిగ్రీ (పి.హెచ్.డి) ని చేశారు.[1]

కెరీర్

[మార్చు]

డాక్టరల్ డిగ్రీ పొందిన తరువాత ఆమె 1997 లో న్యూఢిల్లీ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటెగ్రేటివి బయాలజీ లో చేరారు.[1] అప్పటి నుండి ఆమె జన్యు శాస్త్ర రంగంలో కృషిచేసి " మానవుని జన్యువులలో "ఆలూ పునరావృతం" యొక్క క్రియాశీలక పాత్రను, న్యూరోడీజెనెరేట్ లోపాల ఆధారంగా అవగతం చేసుకుంది.[2] ఆమె "భారత జనాభాలో మొదటి జన్యు భాగం" కు ముందుసూచనగా భారత జన్యుపదార్ధ వైవిధ్యం కన్సార్టియం ఏర్పాటు లో క్రియాశీలక పాత్ర పోషించింది.ఆమె భారతీయ వైద్య శాస్త్రంలో ఆయుర్వేద సూత్రాలను గుర్తించడానికి ఆధునిక వైద్య పరామితులను కనుగొన్నారు. ఆమె ఈ అధ్యయనానికి "ఆయుర్‌జెనోమిక్స్" అని నామకరణం చేశారు.[2][3]

A unique finding of her studies of genomics is “that the ethnically and linguistically diverse Indian population was united by distinct DNA patterns”. This has led to the inference that genomics-based treatments, also encompassing Ayurveda, are possible. She has also established that genomic data could be adopted to decipher “signatures of natural selection and tracing mutational histories”.[4]

Based on the study of genomic of people of 10 countries, Mitali Mukherji has propounded a new interpretation: “When humans moved out of Africa, there was a migration to India and from India to Southeast Asia and then east Asia, and finally to the Americas. So all Asians have a genetic connection with India”.[5]

అవార్డులు

[మార్చు]

ఆమెకు అనేక ముఖ్య అవార్డులు లభించాయి. అయి సి.ఎస్.ఐ.ఆర్ యంగ్ సైంటిస్ట్ అవార్డు (2012), నేషనల్ యంగ్ వుమెన్ బయోసైంటిస్ట్స్ అవార్డు(2007), 2010 లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులు.[6]

ప్రచురణలు

[మార్చు]

ఆమె చాలా సాంకేతిక ప్రచురణలు చేశారు. ఆమె ప్రొంటైయర్స్ కు అసోసియేట్ సంపాదకులుగా యున్నారు.[7] ఆమె ముఖ్యమైన పరిశోధనా పత్రాలు :[3]

  1. Heat shock factor binding in Alu repeats expands its involvement in stress through an antisense mechanism. Pandey R, Mandal AK, Jha V, Mukerji M. 2011 Genome Biol. 12(11):R117
  2. Ayurgenomics: a new way of threading molecular variability for stratified medicine.Sethi TP, Prasher B, Mukerji M. 2011 ACS Chem Biol. 6(9):875-80
  3. Recent admixture in an Indian population of African ancestry. Narang A, Jha P, Rawat V, Mukhopadhyay A, Dash D; Indian Genome Variation Consortium, Basu A, Mukerji M.2011 Am J Hum Genet. 89(1):111-20.
  4. EGLN1 involvement in high-altitude adaptation revealed through genetic analysis of extreme constitution types defined in Ayurveda. Aggarwal S, Negi S, Jha P, Singh PK, Stobdan T, Pasha MA, Ghosh S, Agrawal A; Indian Genome Variation Consortium, Prasher B, Mukerji M; 2010 Proc Natl Acad Sci U S A. 107(44):18961-18966.
  5. Whole genome expression and biochemical correlates of extreme constitutional types defined in Ayurveda. Prasher,B., Negi,S., Aggarwal,S., Mandal,A.K., Sethi,T.P., Deshmukh,S.R., Purohit,S.G., Sengupta,S., Khanna,S., Mohammad,F., Garg,G., Brahmachari,S.K., and Mukerji,M. 2008. J. Transl. Med. 6:48, 48."

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Personal Prescription: Mitali Mukerji". India Today. 10 September 2010. Retrieved 15 March 2014.
  2. 2.0 2.1 "S. S. Bhatnagar Prize goes to Mitali Mukerji". Archived from the original on 2014-03-16. Retrieved 15 March 2014.
  3. 3.0 3.1 "Mitali Mukerji". Retrieved 15 March 2014.
  4. "Mitali Mukerji". Outlook Magazine. 17 June 2013. Retrieved 15 March 2014.
  5. M. K. Agarwal (19 May 2012). From Bharata to India: Chrysee the Golden. iUniverse. pp. 25–. ISBN 978-1-4759-0766-7.
  6. "National Woman Bioscientist Awards". National Informatics centre. Archived from the original on 10 ఏప్రిల్ 2009. Retrieved 15 March 2014.
  7. "Mitali Mukerji". Frontiuers Media. Retrieved 15 March 2014.

ఇతర లింకులు

[మార్చు]