Jump to content

అన్నా చాందీ

వికీపీడియా నుండి
అన్నా చాందీ
శ్రీమతి జస్టిస్ అన్నా చాందీ
జననం
అన్నా

May 4 1905 (1905-05-04)
మరణంJuly 20 1996 (1996-07-21) (aged 91)
జాతీయతభారతీయులు
వృత్తిజడ్జి
ఉద్యోగంకేరళ హైకోర్టు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారతదేశంలో మొదటి మహిళా జడ్జి
బిరుదుHon. జస్టిస్
పదవీ కాలంఫిబ్రవరి 9, 1959 నుండి ఏప్రిల్ 5, 1967

జస్టిస్ అన్నా చాందీ భారత దేశంలో మొదటి మహిళా న్యాయమూర్తి.[2][3][4] ఆమె భారతదేశంలోని జిల్లాకోర్టులో 1937లో మొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేసారు.[5] ఆమె భారతదేశంలోని మొదటి, ప్రపంచంలో బహుశా రెండవ హైకోర్టు న్యాయవాదిగా( 1959) పనిచేసిన మొదటి మహిళ.[3] She died on 20 July 1996.[6][7]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆమె మే 4 1905 న భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెంఇద్న ట్రావన్స్‌కోర్ లో మలయాళీ, సిరియన్ క్రిస్టియన్ దల్లిదండ్రులకు జన్మించారు. ఆమె న్యాయవాదిగా 1928లో చేరి ట్రావెన్స్‌కోర్ నందలి జిల్లా న్యాయమూర్తిగా ట్రావెన్స్‌కోర్ దివాను అయిన సి.పి.రామస్వామి అయ్యర్ చే నియమింపబడెను. [8][9]

హైకోర్టు జడ్జి

[మార్చు]
కేరళ హైకోర్టులో ఒక పనిదినం నాటి దృశ్యం

ఆమె ఫిబ్రవరి 9, 1959 న కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమింపబడెను.[2] ఈ నియామకం భారతదేశంలోని న్యాయవాద వృత్తిలో మహిళల స్థానం గూర్చి మహిళలలో ఆశలు చిగురించాయి.

It had also helped herald a gender-neutral system of justice as quoted by Chief Justice of the Kerala High Court V.K. Bali.[10] The High Court of Kerala is the highest court of justice in the Indian state of Kerala and in the Union Territory of Lakshadweep. The High Court of Kerala is headquartered at Kochi. Another woman judge from Kerala High Court, Kumari Justice M. Fathima Beevi became the first woman judge in Supreme Court of India.[2][4]

మూలాలు

[మార్చు]
  1. Devika J. (2005). Herself. Popular Prakashan. p. XXIV.
  2. 2.0 2.1 2.2 "Former Judges of High Court of Kerala". Archived from the original on 2013-11-09. Retrieved 2008-05-27.
  3. 3.0 3.1 "Women of Achievement". Archived from the original on 2008-06-16. Retrieved 2014-03-20.
  4. 4.0 4.1 "supremecourtofindia.nic.in Page 3/5" (PDF). Retrieved 2008-05-27.
  5. "First in India — First woman judicial officer: Anna Chandy, who was appointed munsif in the Travancore state in 1937". Archived from the original on 2008-05-15. Retrieved 2014-03-20.
  6. "Malayalam Sarva Vijnjana kOsham - Article on Anna Chandy". Archived from the original on 2013-12-03. Retrieved 2012-05-07.
  7. Namasthe Telangana (4 May 2021). "తొలి మ‌హిళా న్యాయ‌మూర్తి అన్నా చాందీ.. చరిత్ర‌లో ఈరోజు". Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
  8. "First woman judicial officer: Anna Chandy, who was appointed munsif in the Travancore state in 1937". Archived from the original on 2018-12-25. Retrieved 2008-05-27.
  9. "First to appoint a lady advocate – Mrs. Anna Chandy — as District Judge". Archived from the original on 2008-07-05. Retrieved 2014-03-20.
  10. "The Hindu daily -Chief Justice of the Kerala High Court V.K. Bali". Chennai, India. 2006-11-06. Archived from the original on 2008-03-24. Retrieved 2008-05-28.
  1. https://web.archive.org/web/20120304222528/http://keralawomen.gov.in/view_page.php?type=11&id=262

ఇతర లింకులు

[మార్చు]