తేజీ బచ్చన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేజీ బచ్చన్
జననంఆగస్టు 12 1914
ఫైసలాబాద్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణం2007 డిసెంబరు 21 (aged 93)
ముంబాయి, మహారాష్ట్ర, ఇండియా.
జీవిత భాగస్వాములుహరి వంశ రాయ్ బచ్చన్ (1941–2003; his death)
పిల్లలు
బంధువులుబచ్చన్ కుటుంబం

తేజీ బచ్చన్ (పంజాబీ: ਤੇਜੀ ਬਚੱਨ (Gurmukhi), تیجی بچن (Shahmukhi); హిందీ: तेजी बच्चन) (ఆగష్టు 12 1914డిసెంబరు 21 2007), ప్రముఖ రచయిత హరి వంశ రాయ్ బచ్చన్ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ యొక్క మాతృమూర్తి. ఈమె సామాజ సేవకురాలు.భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇంధిరా గాంధీ ఆమెను "కాన్ఫిడెంట్"గా పిలిచేవారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె బ్రిటిష్ ఇండియాలోని ఫైసాబాద్, పంజాబ్లో ఖత్రి సిఖ్ పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఈమె ఫైసాబాద్ కు చెందిన బారిష్టరు అయిన సర్దార్ ఖజాన్ సింగ్ యొక్క కుమార్తె.[2]

ఈమె పాకిస్థాన్ లోని లాహోర్ లోని నాబ్ చంద్ డిగ్రీ కాలేజీలో మనోవైజ్ఞానిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నప్పుడు అలహబాద్ విశ్వవిద్యాలయంలో బోధిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు అయిన హరివంశరాయ్ బచ్చన్ తో కలిసింది. వారికి 1941 లో అలహాబాద్ లో వివాహమైనది.

ఇది కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Teji Bachchan: Indira's friend". Sify. Archived from the original on 20 ఏప్రిల్ 2008. Retrieved 21 July 2011.
  2. India, Frontier (13 January 2011). "Amitabh Bachchan reminisenses his mothers lohri festival stories". in.com. p. 1. Retrieved 10 February 2011.[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]

వంశవృక్షం[మార్చు]