వికీపీడియా:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం
This is the co-ordination page for International Women's day events happening in India in March 2013.

భారతదేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మే 8 తేదీన జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా భారతీయ మహిళలు ఎడిటథాన్ (edit-a-thon) మరియు సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఆంగ్ల మరియు ఇతర భారతీయ భాషలలో మహిళలకు సంబంధించిన ముఖ్యమైన వ్యాసాలను ప్రారంభించి, విస్తరించాలని నిశ్చయించాము. ఇది నెలంతా జరిగే కార్యక్రమం. దీని ఉద్దేశం వికీపీడియాలో మహిళలకు ప్రధానమైన వ్యాసాలను పెంచడం. ఈ సందర్భంగా ఆంగ్ల వికీపీడియాలో ఉన్న మహిళలకు గురించిన వ్యాసాల్ని తెలుగు వికీపీడియాలోని అనువాదం చేయవచ్చును.

సంగీత వాయిద్యము "సితార"తో భారతీయ స్త్రీ

సమావేశం వివరాలు[మార్చు]

వేదిక[మార్చు]


ఆన్‍లైన్ సమావేశం[మార్చు]

This is a three-day online edit-a-thon for increasing the number and quality of articles related to Indian women on English and Indian language Wikipedias. Everyone is welcome to come edit Wikipedia with us at this event. Women, transpeople, Indians and those who are interested in articles related to Indian women are particularly encouraged to attend.

 • తేదీలు: 8,9,10 March 2013
 • సమయం: throughout the day (Can't be there on all three days? No problem, join us as long or as little as you can)
 • ప్రదేశం: At your homes, over a cup of tea or coffee!

పాల్గొనువారు[మార్చు]

 1. Netha (చర్చ) 06:05, 21 February 2013 (UTC)
 2. నితిక.టి ([m: en: [User talk:Nitika.t|చర్చ]]) 08:51, 21 February 2013 (UTC)
 3. విష్ణు (చర్చ) 09:53, 21 February 2013 (UTC)
 4. Bishdatta (చర్చ) 15:21, 21 February 2013 (UTC)
 5. Harriet
 6. Nikita Belavate
 7. Sucheta Ghoshal (చర్చ) 20:19, 26 February 2013 (UTC)
 8. Rohini (చర్చ) 07:02, 4 March 2013 (UTC)
 9. రాజశేఖర్ (చర్చ)
 10. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:52, 28 మార్చి 2013 (UTC)

నిర్వాహకులు[మార్చు]

మీరు ఈ సందర్భంగా ఒక సమావేశాన్ని భారతదేశంలో నిర్వహించదలిస్తే ఈ క్రింది నిర్వాహకులను సంప్రదించండి, లేదా nethahussain@gmail.com లేదా nationalpathlab@yahoo.co.in కి వ్రాయండి.

ప్రతిపాదిస్తున్న వ్యాసాలు[మార్చు]

ప్రతిపాదిస్తున్న వ్యాసాల జాబితాలు వాటికి సంబంధించిన లింకులు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. ఏదైనా వ్యాసాన్ని తీసుకొని ప్రారంభించండి; లేదా విస్తరించండి! అలా విస్తరించిన లేదా ప్రారంభించిన వ్యాసాల్ని #ఫలితాలు విభాగంలో చేర్చడం మరచిపోవద్దు.

తెలుగు[మార్చు]

ప్రారంభించవలసిన వ్యాసాలు[మార్చు]

బొట్టు ధరించిన భారతీయ స్త్రీ

విస్తరించవలసిన, వికీకరించవలసిన వ్యాసాలు[మార్చు]

భారతీయ మహిళా రైతు

విస్తరణ కోసం మరికొన్ని వ్యాసాలు[మార్చు]

వనరులు[మార్చు]

చిరునవ్వులు చిందిస్తున్న భారతీయ స్త్రీ
For new users
For organizers

సలహాలు, శుభాకాంక్షలు[మార్చు]

Wish us luck!

ఫలితాలు[మార్చు]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా సృష్టించబడిన తెలుగు వ్యాసాల జాబితా: ‎# ఆదర్శ వనితలు

 1. అనుష్క మన్‌చందా
 2. అనుష్క శర్మ
 3. అనుష్క శెట్టి
 4. అనూరాధ (నటి)
 5. అనురాధా నిప్పాణి
 6. అమృతా ప్రీతం
 7. అంగ్ సాన్ సూకీ బర్మా స్వాతంత్రం మానవహక్కుల కొరకు సుదీర్ఘ పోరాటం సాగించిన త్యాగశీలి మరియు ధీశాలి.
 8. అవేటి పూర్ణిమ
 9. ఆచంట రుక్మిణమ్మ
 10. ఆవుల జయప్రదాదేవి
 11. ఇషా చావ్లా
 12. ఇళ్ళ ఆదిలక్ష్మి
 13. ఇంద్రా నూయి
 14. ఇందిరా హిందుజా, ప్రముఖ స్త్రీల వ్యాధి నిపుణులు
 15. ఉన్నవ లక్ష్మీబాయమ్మ
 16. ఉష (గాయని), ప్రముఖ నేపథ్య గాయని.
 17. ఎండకుర్తి కామేశ్వరి
 18. ఐరీన్ జూలియట్ క్యూరీ, నోబెల్ బహుమతి పొందిన మహిళ.
 19. ఓప్రా విన్‌ఫ్రే
 20. కరణం మల్లేశ్వరి, ఒలింపిక్ క్రీడాకారిణి.
 21. కర్రెద్దుల కమల కుమారి
 22. కల్లూరి తులశమ్మ
 23. కస్తూరిబా గాంధీ
 24. కందుకూరి రాజ్యలక్ష్మమ్మ ప్రముఖ సంఘ సేవకురాలు.
 25. కావలి ప్రతిభా భారతి
 26. కాశీభట్ల వేంకట రమణమ్మ
 27. కిత్తూరు చెన్నమ్మ, కిత్తూరుకు చెందిన రాణి.
 28. కిరణ్ దేశాయ్
 29. కిల్లి కృపారాణి
 30. కుడుముల పద్మశ్రీ
 31. కైవారం బాలాంబ
 32. ‎కొట్రికె పద్మావతమ్మ
 33. కొమ్మాజోస్యుల ఇందిరాదేవి
 34. కౌష రచ్
 35. కుంజరని దేవి
 36. కృతి కర్బంద
 37. గ్యాన్ కుమారీ హెడా
 38. గోగు శ్యామల
 39. చెల్లమెల్ల సుగుణ కుమారి
 40. చేబియ్యం సోదెమ్మ
 41. చందా కొచ్చర్
 42. జానంపల్లి కుముదినీ దేవి
 43. జెట్టి తాయమ్మ
 44. టి. కల్పనాదేవి
 45. టి. మీనాకుమారి
 46. డొక్కా సీతమ్మ
 47. ‎తమన్నా, ప్రముఖ సినిమా నటీమణి.
 48. తల్లాప్రగడ విశ్వసుందరమ్మ
 49. తేళ్ల లక్ష్మీకాంతమ్మ
 50. దువ్వూరి సుబ్బమ్మ
 51. ‎దేవయాని (నటి)
 52. నాళం సుశీలమ్మ
 53. నికిత
 54. ‎నైనా లాల్ కిద్వాయ్
 55. పద్మశ్రీ వారియర్
 56. పాలకోడేటి శ్యామలాంబ
 57. పుట్టపర్తి కనకమ్మ
 58. పుపుల్ జయకర్
 59. పి.వి. సింధు
 60. పెద్దాడ కామేశ్వరమ్మ
 61. పోపూరి లలిత కుమారి
 62. ఫాతిమా బీవీ
 63. ‎బారు అలివేలమ్మ
 64. బి. రాధాబాయి ఆనందరావు
 65. బీనాదేవి, ప్రముఖ రచయిత్రి.
 66. మాతా అమృతానందమయి
 67. మధురిమ
 68. మానాప్రగడ రామ సుందరమ్మ
 69. మీరా కుమార్
 70. మీరా జాస్మిన్
 71. మోతే వేదకుమారి
 72. మంచు లక్ష్మి
 73. రత్నగిరి కృష్ణవేణి
 74. రామినేని రామానుజమ్మ ప్రముఖ అనువాదకురాలు మరియు ప్రజా సేవకురాలు.
 75. రేకందార్ ఇందిరాదేవి
 76. రేకందాస్ అనసూయాదేవి
 77. రేకందాస్ ఉత్తరమ్మ
 78. వాణీ రంగారావు
 79. వాలెంతినా తెరిష్కోవా
 80. విజయలక్ష్మి పండిట్
 81. వీరమాచనేని విమల దేవి
 82. వేదాంతం కమలాదేవి
 83. వంగారి మాథాయ్
 84. శివరాజు సుబ్బమ్మ
 85. శోభనా భర్తియా
 86. శృతి హాసన్
 87. ‎సలోని
 88. సిరిమావో బండారు నాయకే
 89. సుకుమారి
 90. సుధా మూర్తి
 91. సురభి కమలాబాయి
 92. సురభి పాపాబాయి
 93. సోనియా దీప్తి
 94. సంగం లక్ష్మీబాయి
 95. ‎సెలీనా జైట్లీ
 96. స్వాతి పిరమాల్
 97. స్థానాపతి రుక్మిణమ్మ

సూచికలు[మార్చు]