నైనా లాల్ కిద్వాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నైనా లాల్ కిద్వాయ్
హొరాసిస్ గ్లోబల్ ఇండియా బిజినెస్ మీటింగ్ 2012 లో నైనా లాల్ కిద్వాయ్, ఆనంద్ శర్మ
జననం1957 (age 66–67)[1]
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థఢిల్లీ విశ్వవిద్యాలయము[1][2]
Harvard Business School,[1][2] ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటంట్స్ ఇండియా
వృత్తిబ్యాంకర్
క్రియాశీల సంవత్సరాలు1982–ఇప్పటివరకు
ఉద్యోగంహెచ్. ఎస్. బి. సి
బిరుదుహెచ్. ఎస్. బి. సి ఇండియా దేశ అధ్యక్షురాలు[2][3]
జీవిత భాగస్వామిరషీద్. కె. కిద్వాయ్

నైనా లాల్ కిద్వాయ్ ఒక భారతీయ చార్టెడ్ అకౌంటెంట్.ప్రసుతము భారత పరిశ్రమక సమాఖ్య అధ్యక్షురాలుగానూ, హెచ్. ఎస్. బి. సి భారత శాఖకు అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు.

జీవన ప్రస్థానం[మార్చు]

1982- 1994 మధ్యకాలంలో ANZ గ్రిండ్లేస్ లో పనిచేసారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, ప్రవాస భారతీయ వ్యవహారాలు, రిటైల్ బ్యాంకు వ్యవహారాలకు నాయకత్వం వహించారు.1994 నుండి 2002 వరకు మోర్గాన్ స్టాన్లీ, జె. ఎం. మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు వ్యవహారాలు చూశారు.[4] అలాగే 1982 నుండి 1994 వరకు స్టాండర్డ్ చార్డర్డ్ బ్యాంకు కోసం కూడా పనిచేసారు. అదే సంస్థకు ముఖ్య అధికారిగా 1984 నుండి 1991 వరకు పనిచేశారు. 1989 నుండి 1991 వరకు ఆవిడ North India of Investment Bank కు మేనేజరుగా, 1987 నుండి 1989 వరకు అదే సంస్థ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు విభాగాధిపతిగా పనిచేశారు. బొంబాయి కేంద్రంగా గల West India of Investment బ్యాంకు మేనేజర్ గా 1984 నుండి 1987 వరకు బాధ్యతలు చేపట్టారు. 1977 నుండి 1980 వరకు ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ సంస్థ కోసం కూడా పనిచేశారు. ఇలా ఏకకాలంలో అనేక సంస్థలకు పనిచేసిన ప్రతిభాశాలి ఈవిడ.

పురస్కారాలు[మార్చు]

పద్మశ్రీపురస్కారం

వ్యాపార, వాణిజ్య రంగాలలో ఈమె సేవలకు గానూ పద్మశ్రీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం నుండి అందుకున్నారు.

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Business Biographies -Naina Lal Kidwai". Archived from the original on 2016-03-06. Retrieved 2012-01-04.
  2. 2.0 2.1 2.2 "Businessweek Executive Profile -Naina Lal Kidwai". Retrieved 2012-01-04.
  3. "Indian Businesswomen - Naina Lal Kidwai". Archived from the original on 2017-07-05. Retrieved 2012-01-04.
  4. "Passion is the secret:Indian finance CEO Naina Lal Kidwai". The way women work. Retrieved 1 March 2013.