అనురాధా నిప్పాణి
Jump to navigation
Jump to search
అనురాధా నిప్పాణి | |
---|---|
జననం | అనురాధ జూలై 1, 1960 |
నివాస ప్రాంతం | ఢిల్లీ |
వృత్తి | తెలుగు నాటకరంగ నటి, రచయిత్రి, దర్శకురాలు |
మతం | హిందు |
తండ్రి | కామేశ్వరరావు |
తల్లి | కె. జానకి |
అనూరాధ నిప్పాణి తెలుగు నాటకరంగ నటి, రచయిత్రి, దర్శకురాలు.
జననం
[మార్చు]అనురాధ 1960, జూలై 1న కామేశ్వరరావు, కె. జానకి దంపతులకు జన్మించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నది.
నటన , దర్శకత్వం
[మార్చు]అతిథి దేవుళ్ళోస్తున్నారు, కళ్ళు, దహతి మమ మాననం మొదలగు 15 తెలుగు నాటికలు/నాటికల్లో, 6 హిందీ నాటకాల్లో, పలు నాటికల్లో నటించింది. 3 తెలుగు నాటికలకు, శ్రవ్య నాటికలకు కూడా దర్శకత్వం వహించింది.
సత్కారాలు,అవార్డులు
[మార్చు]- 2009లో ఢిల్లీ - కన్నడ లేడీస్ క్లబ్ వారు ఈవిడను బహుముఖ ప్రజ్ఞాశాలిని - ప్రముఖ రంగస్థల నటీమణిగా గుర్తించి సత్కరించారు.
- 2007లో కళాజగతి - మాసపత్రిక వారు ‘ఉత్తమ కళాకచ్ఛపి’ బిరుదు ఇచ్చి గౌరవించారు.
ఇతర విశేషాలు
[మార్చు]రచయిత్రిగా ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో కథారచన చేయడమేగాక, అనువాద రచనలు కూడా చేస్తుంటుంది.
మూలాలు
[మార్చు]- అనురాధా నిప్పాణి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 21.