వాణీ రంగారావు
స్వరూపం
తాడికొండ వాణీ రంగారావు | |
|---|---|
| జననం | 1944 విజయవాడ |
| మరణం | 1995 (aged 50–51) |
| జాతీయత | భారతీయురాలు |
| పేరుపడ్డది | రచయిత్రి, నటి, క్రీడాకారిణి, గాయకురాలు, నృత్యకళాకారిణి, చిత్రలేఖకురాలు. |
| Notable work | హృదయరాగాలు, కవితావాణి |
వాణీ రంగారావు(1944-1995) ప్రసిద్ధ రచయిత్రి, నటి, క్రీడాకారిణి, గాయకురాలు, నృత్యకళాకారిణి, చిత్రలేఖకురాలు. ఈమె విజయవాడలో జన్మించింది. కొంతకాలం అరసం కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు.
రచనలు
[మార్చు]- మహిళాలోకం కళ్లు తెరిస్తే (నాటకం)
- జీవనవాహిని (నవల)
- కోరికలు (కథ)
- వెలుగు బాటలో సోవియట్ మహిళ (అనువాద రచన)
- దీపం, వెలుగు నగరం (కథా సంపుటాలు)
- యత్రనార్యస్తు పూజ్యతే (రేడియో నాటిక)
- విషాద భారతంలో మరో ఆడపడుచు (నాటిక)
- మకిలి పురుగులు
- కవితావాణి
- హృదయరాగాలు
వీరు కొంతకాలం గుంటూరు జిల్లా చిలకలూరిపేట మునిసిపాలిటీ కౌన్సిలర్ గా పనిచేసి పలు ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడే కాలంచేశారు.