అమృతా ప్రీతం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అమృతా ప్రీతం
Amrita Pritam (1919 – 2005) , in 1948.jpg
పుట్టిన తేదీ, స్థలం (1919-08-31)ఆగస్టు 31, 1919
గుజ్రాన్‌వాలా, పంజాబ్ ప్రస్తుత పాకిస్తాన్ లోని రాష్ట్రము
మరణం అక్టోబరు 31, 2005(2005-10-31) (వయసు 86)
ఢిల్లీ, భారత్
వృత్తి నవలా రచయిత, కవయిత్రి, వ్యాస రచయిత
ఏ దేశపు పౌరుడు? భారతీయురాలు
కాలం 1936–2004
రచనా రంగం కవిత్వము , గద్య కావ్యము, జీవిత కథ
విషయం భారతదేశ విభజన, మహిళకు, కల
సాహిత్య ఉద్యమం మోహము-ప్రగతివాదం
గుర్తింపునిచ్చిన రచనలుs పింజర్ (నవల)
Aj Akhan Waris Shah Nu (poem)
Suneray (poem)

అమృతా ప్రీతం భారతదేశపు సుప్రసిద్ద రచయిత్రి. పంజాబీ భాషలో రచనలు చేసిన మొదటి మహిళా రచయిత్రిగా కొనియాడబడింది. దాదాపు వందకు పైగా రచనలు చేసింది.

రచనలు[మార్చు]

పురస్కారాలు, సత్కారాలు[మార్చు]

  • రాజ్యసభ సభ్యురాలుగా రెండు పర్యాయాలు 1986, 1992 సంవత్సరాలలో నామినేట్ చేయబడింది[1]
  • భారతదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ పురస్కారమును పొందిన మొదటి మహిళా రచయిత ఈవిడ.
  • భారత ప్రభుత్వం నుండి 1969 లో పద్మశ్రీ బిరుదం పొందారు
  • 2004 లో భారత రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ను అందుకుంది.

బయటి లంకెలు[మార్చు]

Video links
  1. http://164.100.47.5/Newmembers/alphabeticallist_all_terms.aspx