సచ్చిదానంద వత్సయన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సచ్చిదానంద హీరానంద వాత్స్యాయన్ 'ఆజ్ఞేయ'
सच्‍चिदानन्‍द हीरानन्‍द वात्‍स्‍यायन 'अज्ञेय'
పుట్టిన తేదీ, స్థలం (1911-03-07)7 మార్చి 1911
కుషీనగర్ గ్రామం, దేవరియా జిల్లా, ఉత్తర్ ప్రదేశ్, బ్రిటిష్ రాజ్
మరణం 4 ఏప్రిల్ 1987(1987-04-04) (వయసు 76)
కొత్త ఢిలీ
వృత్తి విప్లవాత్మక, రచయిత, నవలికుడు, విలేఖరి
ఏ దేశపు పౌరుడు? భారతీయుడు
పురస్కారాలు 1964: సాహిత్య అకాడమీ పురస్కారం
1978: జ్ఞానపీఠ పురస్కారం
1983:
భారతభారతి పురస్కారం
జీవిత భాగస్వామి కపిలా వాత్స్యాయన్

సచ్చిదానంద హీరానంద వాత్స్యాయన్ అజ్ఞేయ, అజ్ఞేయ అనే కలం పేరుతో ఆధునిక కవిత్వం వ్రాసారు. ఈయన 7 మార్చి 1911న జన్మించారు. హిందీ ఆధునిక కవులలో ఈయన అగ్రగణ్యులు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]