అఖిలన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి.వి.అఖిలన్
పుట్టిన తేదీ, స్థలం(1922-06-27) 1922 జూన్ 27
పెరుంగలూర్, పుదుక్కోటై ,బ్రిటిష్ ఇండియా
మరణం1988
కలం పేరుఅఖిలన్
వృత్తిరచయిత, సామాజిక కార్యకర్త, మీడియా వ్యక్తి
జాతీయతభారతీయుడు
గుర్తింపునిచ్చిన రచనలుచిత్రిరాపావై, వావైవిలకు

అఖిలన్ (తమిళం: அகிலன்) వాస్తవికమైన రచనాశైలి ద్వారా ప్రఖ్యాతుడైన తమిళ రచయిత. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, నవలాకారుడు, చిన్నకథల రచయిత, పాత్రికేయుడు, యాత్రాచరిత్రకారుడు, నాటకకర్త, సినీ స్క్రిప్ట్ రచయిత, వక్త, విమర్శకుడు, బాలసాహిత్యకారుడు.

మూలాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=అఖిలన్&oldid=2708523" నుండి వెలికితీశారు