తకళి శివశంకర పిళ్ళై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తకళి శివశంకర పిళ్ళై
తకళి శివశంకర పిళ్ళై
పుట్టిన తేదీ, స్థలం(1912-04-17)1912 ఏప్రిల్ 17
Thakazhy, Alleppey,  Travancore
మరణం1999 ఏప్రిల్ 10(1999-04-10) (వయసు 86)
Thakazhi, Alappuzha, కేరళ,  India
కలం పేరుThakazhi
జాతీయతIndian
రచనా రంగంNovel, Short story
విషయంSocial aspects
సాహిత్య ఉద్యమంRealism
ప్రభావంGuy de Maupassant, Karl Marx, Sigmund Freud

తకళి శివశంకర పిళ్ళై (మలయాళం:തകഴി ശിവശങ്കര പിള്ള) (17 ఏప్రిల్ 1912 - 1999 ఏప్రిల్ 10) మలయాళ నవలా రచయిత, కథా రచయిత[1]. ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన శివశంకర పిళ్ళై భారతీయ సాహిత్య రంగంలో పేరొందారు.[2] ఆయన సుమారు 600 లఘు కథలు, నవలలు వ్రాసారు. ఆయన రచనలలో "కాయర్", "చెమ్మీన్ (నవల) ప్రసిద్ధమైనవి.

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Thakazhi Sivasankara Pillai" at Encyclopædia Britannica
  2. "Jnanpith Laureates Official listings". Jnanpith Website. Archived from the original on 2007-10-13. Retrieved 2014-02-25.

వెలుపలి లంకెలు

[మార్చు]