జి. శంకర కురుప్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జి.శంకరకరూప్
G.shankarakurup.jpg
జననం జి.శంకర కురూప్
1901,జూన్ 03
నయథోడ్,కొచ్చిన్
మరణం 1978,ఫిబ్రవరి 02
ఎర్నాకుళం, కేరళ
నివాస ప్రాంతం కేరళ
ఇతర పేర్లు The Great Poet G
వృత్తి ఉపాధ్యాయుడు, కవి, వ్యాస రచయిత, అనువాదకుడు,గేయ రచయిత,పార్లమెంట్ సభ్యులు.
సాధించిన విజయాలు మహాకవి.G(The Great Poet G)
భార్య / భర్త సుభద్ర అమ్మ
తండ్రి శంకర వారియర్
తల్లి వడక్కని లక్ష్మీకుట్టి అమ్మ

జీ. శంకర కురుప్ 3 జూన్, 1901 లో ప్రస్తుత ఎర్ణాకులం జిల్లాలోని (నాటి కొచ్చిన్ సంస్థానం) నాయతోడ్ లో పుట్టాడు. ఫిబ్రవరీ 2, 1978 న వప్పలాచ్చేరి, అంగమలి, ఎర్నాకులం జిల్లాలో మరణించాడు. మహాకవిగా పేరొందిన ఈయన మొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.[1][2] జ్ఞానపీఠ పురస్కారం సాహిత్యరంగంలో భారతదేశ ప్రభుత్వం ద్వారా ఇవ్వబడే అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారాన్ని ఈయనకు 1965 లో ఒడక్కుళల్ (వెదురు వేణువు) అనే కవితా సంకలనానికి గానూ ప్రదానం చేసారు. 1968 లో ఈయనకు పద్మ భూషణ పురస్కారం కూడా అందింది.

ఇతడు రాజ్యసభ సభ్యునిగా (1968-1972) నామినేట్ చేయబడ్డాడు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]