రఘువీర్ సహాయ్
Appearance
రఘువీర్ సహాయ్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | లక్నో, యునైటెడ్ ప్రొవిన్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, బ్రిటిష్ ఇండియా | 1929 డిసెంబరు 9
మరణం | 1990 డిసెంబరు 30 ఢిల్లీ, భారతదేశం | (వయసు 61)
వృత్తి | రచయిత, కవి, అనువాదకుడు, పాత్రికేయుడు |
పురస్కారాలు | 1984 : సాహిత్య అకాడమీ అవార్డు |
జీవిత భాగస్వామి | బిమలేశ్వరి సహాయ్ |
రఘువీర్ సహాయ్ (1929 డిసెంబరు 9 - 1990 డిసెంబరు 30) ఒక భారతీయ హిందీ కవి, చిన్న కథ రచయిత, వ్యాసకర్త, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పాత్రికేయుడు.[1][2] ఆయన రాజకీయ-సామాజిక హిందీ వారపత్రిక దిన్మన్ కు 1969 నుండి 1982 వరకు ప్రధాన సంపాదకుడిగా కొనసాగాడు.[3]
ఆయన రాసిన కవితా సంకలనం లాగ్ భూల్ గయే హై (లోగ్ భూల్ గఏ హైం) కు హిందీలో 1984 సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ Raghuvir Sahay Biography and works www.anubhuti-hindi.org.
- ↑ Favouring a third front in literary criticism The Tribune, 22 April 2001.
- ↑ Raghuvir Sahay Delhi Magazine.
- ↑ Hindi Sahitya Akademi Awards 1955–2007 Archived 5 సెప్టెంబరు 2009 at the Wayback Machine Sahitya Akademi Official website.
- ↑ "Indian Poets Writing In Hindi". Archived from the original on 26 October 2009. Retrieved 2009-10-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)