నా పేరు సి.బి.రావు. పూర్తి పేరు చీమకుర్తి భాస్కరరావు. మా స్వగ్రామం గుంటూర్ జిల్లాలోని పొన్నూరు. నిడుబ్రొలు పి.బి.ఎన్ కాలేజీలో డిగ్రీ దాకా విధ్యాభ్యాసం. ఆ పై విక్రం విశ్వవిద్యాలయం, ఉజ్జయిని (మధ్య ప్రదేశ్) లో గణితంలో ఎం.ఎస్.సి. బాంక్ లో విశ్రాంత అధికారి. నాకు ఆసక్తికర విషయాలు: సాహిత్య పఠనం, ఛాయాగ్రహణం, పక్షుల వీక్షణ ఇంకా పర్యాటక ప్రదేశాలను చూడటం.
2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
ఈ నాటి చిట్కా...
ఒకే వ్యాసానికి రెండు పేర్లు
ఒక పేరుతో వ్యాసాన్ని రాసేయండి. ఆ తరువాత రెండొ పేరుతో ఇంకో కొత్త వ్యాసాన్ని సృష్టించి అందులో "#REDIRECT [[మొదటి వ్యాసం పేరు]]" అనే వాక్యాన్ని ఉంచండి. వీటినే దారి మార్పు పేజీలని అంటారు.