Jump to content

వాడుకరి చర్చ:Cbrao

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Cbrao గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)

Invite to WikiConference India 2011

[మార్చు]

Hi Cbrao,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

తెవికీ వార్త

[మార్చు]
తెవికీవార్త విడుదలైంది. మీ సహకారానికి ధన్యవాదాలు. -- అర్జున 07:33, 9 డిసెంబర్ 2011 (UTC)

అధికార హోదా

[మార్చు]

Cbrao గారూ ప్రస్థుతం తెవీకీకి అధికారి కొరత ఉంది. మీరు త్వరగా స్పందించి అత్యంత చురుకుగా పనిచేస్తున్న అర్జునరావుగారికి మద్దతు తెలిపి తెవికీ అభివృద్ధికి సహకరించండి. ఈ లింకును ఒకసారి పరిశీలించండి వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/అర్జున t.sujatha 17:43, 12 జనవరి 2012 (UTC)

సుజాత గారు పొరబడినట్లున్నారు. Cbrao గారు ఇప్పటికే స్పందించారు. --అర్జున 05:09, 13 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాక హోదా

[మార్చు]

సి బి రావుగారూ ! నా నిర్వాహక హోదాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.t.sujatha 04:37, 23 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

100 మార్పుల స్థాయి

[మార్చు]

మీరు జనవరి 2012 లో 100 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 05:35, 1 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆదివారం సమావేశం

[మార్చు]

ఈ ఆదివారం 20 మే తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 07:27, 18 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వికీప్రచారం

[మార్చు]

ప్రస్తుతం అమెరికాలో వున్నారు కాబట్టి ప్రవాస తెలుగువారిలో వికీ ప్రచారం చేయమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 17:21, 15 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే. దృష్టిలో ఉంచుకుంటాను. cbrao (చర్చ)

వికీమానియా 2012

[మార్చు]

రావుగారు, నమస్కారం. అర్జునరావు గారి ద్వారా మీరు అమెరికాలో ఉన్నారని తెలిసినది. నాకు చివరి క్షణంలో వీసా వచ్చినది. నేను 10వ తేదీన ఇక్కడ బయలుదేరి వాషింగ్టన్ డి.సి.లో 15 వరకు ఉంటాను. తర్వాత కాలిఫోర్నియా ప్రాంతంలో ఒక వారం రోజులుంటాను. మీరు అమెరికాలో ఎక్కడున్నారు. వికీమానియాకు మీరు వస్తున్నారు. మీరెక్కడున్నారో తెలియజేస్తే మనం వీలుంటే కలుద్దాము. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 09:45, 9 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆదివారం సమావేశం

[మార్చు]

ఈ ఆదివారం ఆగష్టు 19 తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 10:58, 18 ఆగష్టు 2012 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశం

[మార్చు]

సి బి రావు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:35, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇందులో భాగంగా ముందు హైదరాబాదులోని తెలుగు వికీపీడియన్లు మార్చి 17 ఆదివారం, గోల్డెన్ త్రెషోల్డ్, కోఠి లో ఉదయం 10 గంటలకు కలుస్తున్నాము. దీనికి హాజరుకమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 09:06, 16 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
కార్యక్రమ ప్రణాలిక సిద్ధం అయింది. ఒకసారి చూడండి. కార్యక్రమాలలో మీరు చురుకుగా పాల్గొని వికీపీడియాకు సహాయ సహకారాల్ని అందిస్తారని ఆకాంక్షిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 09:26, 8 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం

[మార్చు]

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి


తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల స్కాలర్షిప్

[మార్చు]

నమస్కారం Cbrao గారు,

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న స్కాలర్షిప్ అభ్యర్థన మాకందినది.
మీరు స్కాలర్షిప్ కు అర్హత సాధించారని తెలిపేందుకు సంతోషిస్తున్నాము.
శుభాకాంక్షలు!
మరిన్ని వివరాలు మీకు మెయిల్ ద్వారా పంపటం జరిగింది - గమనించగలరు.
తమరి రాకకై 15-16 తేదీల్లో విజయవాడలో వేచి ఉన్నాము.

ఇట్లు
Pranayraj1985 (చర్చ) 07:33, 12 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం[ప్రత్యుత్తరం]

అభినంధనలు

[మార్చు]

మీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు

https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1

తెవికీ 11 ఉత్సవ కమిటీ --- --t.sujatha (చర్చ) 14:37, 9 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.