వికీపీడియా:సమావేశం/ఆగష్టు 2012

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీ సమావేశం పాతచిత్రం
సమావేశ రకం
ముఖాముఖీ మరియు అంతర్జాలం
తేది మరియు సమయం
19 ఆగష్టు 2012, ఆదివారం సాయంత్రం: 4 గంటల నుండి 6 గంటల వరకు
స్థలం
తెవికీ సహాయకేంద్రం c/o చిరునామా : డా. రాజశేఖర్, నేషనల్ పేథాలజీ లేబరేటరీ, 203, శ్రీమాన్ ఐశ్వర్య టవర్స్, దోమల్ గూడ, హైదరాబాద్-500 029.

(శ్రీ రామకృష్ణ మిషన్, దోమలగూడ నుంచి ఆర్టీసి క్రాస్ రోడ్డు వెళ్లే దారిలో, రహదారికి కుడివైపున శ్రీమాన్ ఐశ్వర్య టవర్స్ ఉన్నది.)

కార్యక్రమం
  1. వికీమానియా 2012 అనుభవాలు.. రాజశేఖర్
  2. విక్షనరీ అభివృద్ధి గురించిన చర్చ.
  3. << ఇతర విషయాలు ప్రతిపాదించండి>>
నిర్వహణ

రాజశేఖర్: 9246 37 6622 మరియు ఇతర తెవికీ సభ్యులు

సమావేశం చేరే ప్రయత్నం

http://webchat.freenode.net/?channels=#wikipedia-te లో ప్రవేశించాను. సుదూరంగా పాల్గొనేవారికి వివరాలు ఛాట్ లో తెలపండి--అర్జున (చర్చ) 10:35, 19 ఆగష్టు 2012 (UTC)


పాల్గొనటానికి నిశ్చయించినవారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చాపేజీలో రాయండి) (పేరు రాస్తే ఇతరులకు తెలిసి మిగతా వారుకూడా చేరతారు, ముందుగా పేరు రాయకపోయినా పాల్గొనవచ్చు)
  1. భాస్కరనాయుడు.
  2. --అర్జున (చర్చ) 04:47, 18 ఆగష్టు 2012 (UTC)(గూగుల్+ లోని హేంగౌట్ ద్వారా ఫోన్ లేక వీడియో సమావేశం తో పాటు కంప్యూటరు తెరలను పంచుకొనడం కూడా వీలవుతుంది అది ప్రయత్నించమని మనవి)
  3. నేను "'గూగుల్ టాక్"' లోకి తప్పకుండా వస్తాను (విద్యుత్ కోత లేకుంటే), చాలా చర్చిస్తాను అందరితో కూడా.జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:41, 18 ఆగష్టు 2012 (UTC)
  4. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
బహుశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)
  1. పాల్గొనటానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాను. చివరి నిముషం లో ఎటువంటి ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడతాను. సమయాభావం వలన ఇది వరకు జరిగిన సమావేశాలు హాజరు కాలేకపోయాను. ఈ అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు. శశి (చర్చ) 17:40, 17 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
పాల్గొన వీలుకాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి)
  • <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
నివేదిక

[[]]