వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/అర్జున

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టెవార్డు పేజీలో అభ్యర్థన పై వ్యాఖ్యల ప్రకారం  15  మద్దతు వోట్లు కావాలి.  అందుకని గడువు తేదీని పొడిగించడమైనది.

అర్జున[మార్చు]

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (డిసెంబర్ 27, 2011) ఆఖరి తేదీ : (జనవరి 22, 2012)
ప్రస్తుత అధికారులు క్రియాశీలకంగా లేరు. కనుక నేనే స్వతంత్రించి అధికార హోదా కొరకు విజ్ఞప్తి చేస్తున్నాను. నాగురించి చెప్పాలంటే గత నాలుగేళ్లుగా తెవికీలో పనిచేస్తున్నాను. వికీ అకాడమీలు నిర్వహించాను. తెవికీ వార్త ను ప్రారంభించి ఇప్పటికి రెండు సంవత్సరాలు (8 సంచికలు) తోటి వికీపీడియన్ల సాయంతో వెలువరించాను. వికీ భారతదేశం అధ్యక్షునిగా ప్రస్తుతం సేవచేస్తున్నాను. ఇంకేదైనా ప్రశ్నలుంటే చర్చాపేజీలో రాయండి, నేను స్పందిస్తాను--అర్జున 13:42, 27 డిసెంబర్ 2011 (UTC)

మద్దతు(In favour)
  1. అర్జున రావు గారికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. వికీ విధి విధానాలు బాగా తెలిసిన వారు. వికీ అకాడమీ లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.--జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:44, 27 డిసెంబర్ 2011 (UTC)
  2. అర్జున రావు గారికి నా సంపూర్ణ మద్దతు. మమ్ములను చెయ్యిపట్టుకొని ముందుకు తీసుకువెళ్ళగల సమర్ధులు.--రాధాకృష్ణ 8:12, 28 డిసెంబర్ 2011 (IST)
  3. అర్జున రావు గారికి నా సంపూర్ణ మద్దతు - ఛైతన్య భాను
  4. పలు వికీపీడియా కార్యక్రమాలలో క్రియాశీలకంగా ఉన్న అర్జునరావు కృషి, వికీ అభివృద్ధికి తోడ్పడగలదని నమ్ముతాను.cbrao 04:45, 28 డిసెంబర్ 2011 (UTC)
  5. తెలుగు వికీపీడియాని భారతీయ భాషలతో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి సవ్యసాచి వలె కృషిచేస్తున్న అర్జునరావు గారొకి నేను హృదయపూర్వకంగా మద్దతు తెలియజేస్తూ క్రియాశీలక సభ్యునిగానే కాకుండా, నిర్వహకునిగా అధికార హోదా ఉంటే ఇంకా మనసుపెట్టి మన అభివృద్ధిలో మార్గదర్శిగా నిలుస్తారని ఆశిస్తున్నాను.Rajasekhar1961 06:41, 28 డిసెంబర్ 2011 (UTC)
  6. ప్రస్తుత సమయంలో అధికార బాధ్యతలు స్వీకరించిన వారు చురుకుగా లేనందున కొత్తగా అధికార బాధ్యతలు చేపట్టడానికి స్వయంగా ముందుకు వచ్చి ఈ బాధ్యతలు చేపట్టదలచడం శుభసూచకం. ఇటీవలి కాలంలో అర్జునరావు గారు తెవికీ కార్యక్రమాలపై చురుగ్గా ఉంటూ ముందుకు నడిపిస్తున్న తరుణంలో అధికార బాధ్యతలు చేపట్టడంకై నేను మద్దతు ప్రకటిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:24, 31 డిసెంబర్ 2011 (UTC)
  7. ప్రస్థుతానికి అధికారభాద్యతలను నిర్వహిస్తున్న వారు చురుకుగా లేనందువలన తెవీకీకి అధికారులు లేని కొరత ప్రస్పుటముగా కనిపిస్తుంది. అర్జునరావుగారు అధికారిగా ఉంటే బాగుంటుందని నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను. వారే ఈ ప్రతిపాదాన చెయ్యడం ముదావహం. నిర్వాహకులుగా అత్యంత చురుకుగా నూతనవ్యూహాలతో చురుకుగా పనిచేస్తున్న అర్జునరావుగారు అధికారిగా వారికి వారే సాటి అనిపించుకోగలిన సమర్ధులు. వారు ఈ బాధ్యతలను స్వీకరించి తెవీకీని మరింత అభివృద్ధిపధంలోకి నడిపించగలరు. వారికి నా హృదయపూర్వక మద్దతు తెలియజేస్తున్నాను. t.sujatha 03:04, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  8. అర్జునరావుగారికి నా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను కాసుబాబు 17:41, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  9. నా వైపు నుండి కూడా అర్జున రావు గారికి పూర్తి మద్దతును అందజేస్తున్నాను. శశి 10:20, 8 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  10. అర్జునరావు గారికి నా మద్దతు. — వీవెన్ 14:05, 8 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  11. అర్జునరావుగారికి నా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను. రమేష్ రామయ్య చర్చ 17:02, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  12. అర్జునరావుగారికి నా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను. YVSREDDY
  13. అర్జున రావు గారికి నా మద్దతు --Sridhar1000 07:52, 13 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
    #అర్జునరావుగారికి నా మద్దతును తెలియజేస్తున్నాను. వాడుకరి:Nrahamthulla IPs aren't eligible to vote
  14. అర్జునరావుగారికి నా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను వాడుకరి:రాజాచంద్ర previous unsigned edit by User:Rajachandra, 09:14, 13. Jan. 2012‎
వ్యతిరేకత(Oppose)
తటస్థం(Neutral)
ఫలితం(Result)

వ్యతిరేకించి ఎవరు వోటువెయ్యనందున, అర్జునరావు అధికార హోదా విజ్ఞప్తి సర్వసమ్మతితో అమోదం పొందింది. As there were no votes opposing the bureaucrat election of User:Arjunaraoc, it is hereby declared that his request for election to Bureaucrat is approved through total consensus. అర్జున