వాడుకరి చర్చ:Ramesh Ramaiah

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Wikimedia Foundation
రమేష్ రామయ్య యొక్క చర్చ పేజీకి స్వాగతం


Comment

స్వాగతం Pavan santhosh.s!, please state your comments after the others. --రమేష్ రామయ్య .

Click to leave me a new message

Sign your comments by adding four tildes (~~~~). Messages left on this page will usually lead me to reply on your talk page; however, I may use both for extended discussions. Questions?


__________________________________________________________________________________________________________ Ramesh Ramaiah గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో మరియు ఫేస్బుక్ తెవికీ సమూహం లో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png అర్జున 02:09, 3 జనవరి 2012 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
బాగున్న వ్యాసాలు

వికీ ఏదైనా వ్యాసం మంచి ప్రమాణాలతో ఉన్నదని మీకు అనిపిస్తే ఆ వ్యాసం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అన్న మూస ఉంచండి. మొదటి పేజీలకు వ్యాసాలు ఎంపిక చేసేప్పుడు దాన్ని పరిశీలించడం జరుగుతుంది. అయతే {{విస్తరణ}}, {{అనువాదం}}, {{శుద్ధి}}, {{మొలక}} వంటి మూసలున్న పేజీలను ఇలా మొదటి పేజీ వ్యాసాలకు ప్రతిపాదించడం వల్ల అంత ఉపయోగం లేదు.

మరి కొన్ని వివరాలకు వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మంచి వ్యాసాలు[మార్చు]

తెలుగులో మంచి వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 05:55, 31 ఆగష్టు 2011 (UTC)

మీ ప్రోత్సహనికి ధన్యవాదాలు రాజశేఖర్ గారూ. Ramesh Ramaiah 12:40, 2 సెప్టెంబర్ 2011 (UTC)

మూసల పని[మార్చు]

మూసలపై ఆసక్తిగా పనిచేస్తున్నందులకు ధన్యవాదాలు. మీ కృషి తెవికీ కి చాలా అవసరం. --అర్జున 02:12, 3 జనవరి 2012 (UTC)

ధన్యవాదాలు —రమేష్ రామయ్య చర్చ 12:48, 4 జనవరి 2012 (UTC)

అధికారి ఎన్నిక గడువు పొడిగింపు[మార్చు]

అర్జున అధికారిగా ఎన్నికకు స్టివార్డ్ ల నియమాల ప్రకారం (ప్రస్తుత తెలుగు అధికారులు క్రియాశీలంగా లేరు కాబట్టి) 15 వోట్లు కావాలి. అందుకని ఎన్నిక గడువు పొడిగించాను. మీరు త్వరలో వోటు వేయమని కోరుచున్నాను --అర్జున 10:14, 8 జనవరి 2012 (UTC)

మీ స్పందనకు ధన్యవాదాలు.--అర్జున 05:29, 10 జనవరి 2012 (UTC)

25 మార్పుల స్థాయి[మార్చు]

మీరు ఫిభ్రవరిలో 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 12:51, 7 ఏప్రిల్ 2012 (UTC)

చర్చాపేజీ మూస[మార్చు]

Nuvola apps edu languages.svg
నమస్కారం Ramesh Ramaiah గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

సవసభ్య సమావేశం[మార్చు]

రమేష్ రామయ్య గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:18, 13 మార్చి 2013 (UTC)

చర్చాపేజీలోసహాయ మూస[మార్చు]

మీరు మరల క్రియాశీలంకావటం సంతోషం. మీరు చర్చాపేజీలో స్పందన సహాయ మూసనుప్రయోగాత్మకంగా హెచ్చు వీక్షణలు గల పేజీలలో ప్రవేశపెట్టి అవి విజయవంతం అయితే ఇతర వాటిలో ప్రవేశపెట్టితే బాగుంటుంది. అత్యధిక వీక్షణలుగల 100 వ్యాసాలు చూడండి.--అర్జున (చర్చ) 15:18, 6 డిసెంబర్ 2013 (UTC)

ఉంగళుక్కాగె దాన్, ఇంద మూస[మార్చు]

రమేష్ అవర్గళుంగ, వణక్కం. చెన్నైయిల్ ఇరుప్ప తెలుగు వికీపీడియన్ గళ్ ఎల్లారుక్కాగె ఇంద మూస సేస్తిని. ఉంగ ప్రొఫైల్ ల ఇంద మూస పయన్ పరుచుకోంగ అని మనవి సేస్తా ఉంటిని. ఎప్పోళ్హుం ఉంగల్ సేవై యిల్ - శశి (చర్చ) 17:58, 8 ఫిబ్రవరి 2014 (UTC)

Chennai (Madras)இந்த பயனர் சென்னை (மெட்ராசு)யில் வாழ்கிறார்.
(ఈ వాడుకరి చెన్నై(మద్రాసు) లో నివసిస్తారు.)


== నూతన కళాకారులను కాపాడవలసిందిగా మనవి == జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని తొలగించవలసిన వ్యాసం వర్గం లిస్టు లో చేర్చారు మీరు దయచేసి మూలాలు పరిశీలించి జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని విస్తరిం నూతన కళాకారులను కాపాడవలసిందిగా వాడుకరి:Ramesh Ramaiah గారి కీ నా మనవి.

మూసలపై పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు[మార్చు]

రమేష్ రామయ్య గారూ,
మూసలపై ఆసక్తిగా పనిచేసే మీవంటి వికీపీడియన్ మళ్ళీ తెవికీలో చేతనం కావడం చక్కని మార్పులు చేయడం చాలా సంతోషకరం. మీ కృషికి అభినందనలు. మీకు అవసరమైన సహకారం ఏదైనా చేయడానికి సంసిద్ధం. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:15, 24 డిసెంబరు 2015 (UTC)