Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/ఛాయాచిత్రకళ

వికీపీడియా నుండి

లక్ష్యాలు

[మార్చు]
  • 1. ఛాయాచిత్రకళ గురించి తెలుగులో సమగ్రమైన సమాచారాన్ని రూపొందించడం. ఈ రంగంలో కృషిచేసిన చేస్తున్న భారతీయ ప్రముఖులను, సంస్ధలను ప్రపంచానికి పరిచయం చేయడం.
  • 2. ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక ప్రధాన ఛాయాచిత్రకళా రూపాల, సాంకేతిక విషయాలు మరియు పరికరాల గురించి ఇంగ్లీషులో వున్న సమాచారాన్ని తెలుగీకరించి తెలుగు భాషలో సమాచార విజ్ఞాన సంపదని పెంపొందించడం.

ప్రణాళిక

[మార్చు]
  • ఛాయాచిత్రకళకు సంబంధించిన విషయాలన్నీ కలిగిన మూసను తయారుచేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకై ఈ మూసని దిక్సూచిగా వాడటమే కాక తదనుగుణంగా, ఈ మూసలో తగు మార్పులు/చేర్పులు చేసుకొనవచ్చును.

పాల్గొనేవారు

[మార్చు]

వనరులు

[మార్చు]

ఆంగ్ల వికీపీడియాలో

[మార్చు]

అంతర్జాలంలో

[మార్చు]