కెమెరా అబ్స్క్యూరా
Jump to navigation
Jump to search
కెమెరా అబ్స్క్యూరా లేదా చీకటి డబ్బా (ల్యాటిన్:Camera Obscura అనగా ఆంగ్లంలో Dark Chamber) అనేది ఛాయాచిత్రకళ, కెమెరా ల ఆవిష్కరణకి దారి తీసిన ఒక కాంతి శాస్త్ర పరికరము. ఒక వైపు రంధ్రము చేయబడిన ఒక డబ్బాని లేదా ఒక గదిని కెమెరా అబ్స్క్యూరాగా వినియోగించవచ్చును. ఒక బాహ్య దృశ్యము యొక్క కాంతి ఒక రంధ్రము ద్వారా డబ్బాలోకి ప్రవేశించి అవే రంగులతో, అంతే దూరం ఉన్నట్లుగానే నమోదైననూ, తల్లక్రిందులుగా కనబడుతుంది. ఈ ప్రతిబింబాన్ని కాగితంపై ప్రసరించేలా చేసి అదే దృశ్యాన్ని దాదాపు యథాతథంగా పునరుత్పత్తి చేయవచ్చును.
ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |