బహుళ బహిర్గతం

వికీపీడియా నుండి
(ద్విబహిర్గతం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చంద్ర గ్రహణం యొక్క బహుళ బహిర్గతం

బహుళ బహిర్గతం (en:Multiple exposure) అనగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ బహిర్గతాలని ఒకే ఫిలిం ఫ్రేం పై జరపడం. ఇలా బహిర్గతం జరపటం వలన ఒకే ఛాయాచిత్రంలో పలు ప్రతిబింబాలు ఒకదాని పై ఒకటి ఉన్నట్టు అగుపిస్తాయి.

మూలాలు

[మార్చు]