వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/కళాసమాహారం/ఛాయాచిత్రకళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సలహాలు/సూచనలు

[మార్చు]

రాజశేఖర్ గారూ, ప్రస్తుతానికి ఉన్న ఏకైక సూచన!

ఇంకా ఏవైనా ఉంటే ఇక్కడే తెలియజేస్తాను. - శశి (చర్చ) 14:42, 31 అక్టోబర్ 2013 (UTC)

మూస, బొమ్మ

[మార్చు]

రాజశేఖర్ గారూ, మూస:ఛాయాచిత్రకళ ప్రాజెక్టు ని మీ వాడుకరి పేజీలో చేర్చుకొనగలరని మనవి. ప్రాజెక్టుకి కన్యాకుమారి లో నేను నా పాయింట్ అండ్ షూట్ కెమెరాతో తెల్లవారు ఝామున తిరువల్లువర్ విగ్రహాన్ని తీసిన ఫోటోని ఉంచాను. వేదిక ని కొంత విస్తరించాను. - శశి (చర్చ) 11:05, 2 నవంబర్ 2013 (UTC)