Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మెరుగు పరచాలి

[మార్చు]

ఈ పేజీని మరింత మెరుగుగా తీర్చిదిద్దలని సభ్యులకు మనవి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 11:11, 27 నవంబర్ 2006 (UTC)

ఈ ఆలోచన బాగుంది కానీ ప్రస్తుతమున్న ప్రాజెక్టులు (ఒక్క జలవనరులు తప్ప) కొత్తవాళ్లు పాల్గొనే స్థాయిలో లేవు. అంటే వీటిలో పాల్గొనడానికి అంతో కొంత వికి విధానాలు తెలిసి ఉండాలి. అందుకే కొత్త వాళ్లుకూడా పాల్గొనే వీలున్న మరిన్ని ప్రాజెక్టులు తయారు చెయ్యాలి --వైఙాసత్య 14:44, 27 నవంబర్ 2006 (UTC)
సత్యా గారు కొద్దిగా ప్రాజెక్టులొని పేజిలను చూడండీ వాటికి అంతర్లింకులు తప్పాయి. పేజి పేరు మార్చడం వల్ల--బ్లాగేశ్వరుడు 17:22, 18 అక్టోబర్ 2007 (UTC)
తెలియజేసినందుకు నెనర్లు. నేనలా జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడు సరిచేశాను --వైజాసత్య 17:46, 18 అక్టోబర్ 2007 (UTC)
సత్యా గారు, మీరు మొన్న వారం డితెలిస సదస్సులో చెప్పినట్లు నేను పుస్తకాలు టైపు చేయడంలో సహాయం చేద్దామనుకుంటున్నాను. ఎక్కడ? ఎలా?

లింకెక్కడ

[మార్చు]

ఓ ఐదు నెలల క్రింతం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం వివరాలు ఉన్న లింకు ఇక్కడ పెట్టాను. ఇప్పుడు మాయం ఐపోయినట్టుంది. చరితం లో కూడా కనిపించడం లేదు ఎందుకో. అంతా మిస్టరీగా ఉంది. నాకు గుడివాడ మండలంలో కౌతవరం అనే గ్రామం గురించి కావలసిండె. తెలిసిన జనులు ఏమైనా సమాచారం ఇవ్వగలరా? --నవీన్ 17:18, 25 అక్టోబర్ 2007 (UTC)

నవీన్, కాసుబాబు గారనుకుంటా గ్రామాల ప్రాజెక్టులో ఆ లింకు ఉండవలసినదని అక్కడ చేర్చారు వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు#పూర్ణ గ్రామాల జాబితా --వైజాసత్య 17:40, 25 అక్టోబర్ 2007 (UTC)

నేను dreamweaver,GIMP,media,Multimedia ల కొత్త పేజీలని సృష్టించాను కాని అవి సెర్చ్ బాక్స్ ద్వారా వెతికితే కనిపించడం లేదు.ఎవరైనా కొత్త వారు ఈ పేజీలని ఎడిట్ చేయాలంటే, అంటే వ్యాసాలని కనుక్కోవటం కష్టం కదా, ఫోటోషాప్ వ్యాసం సెర్చ్ ద్వారా కనిపించినట్లే ఈ వ్యసాలని కూడా కనిపించేట్లు చేయగలరని వైజాసత్యగారికి, మాకినేని ప్రదీపుగారికి విజ్ఞప్తి...బొజ్జ వాసు

యితర ప్రాజెక్టులు

[మార్చు]

వికీపీడియాలో కొన్ని శాస్త్రాలకు సంభంధించిన ప్రాజెక్టులు మాత్రమే చేర్చబడినవి. మరి భౌతిక, రసాయన, గణిత ప్రాజెక్టులు యిందులో ఎందువలన చేర్చలేదు. వాటికి ప్రాజెక్టులు లేవా? తెలుపగలరు.-- కె.వెంకటరమణ చర్చ 16:46, 13 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతం వీటికి ప్రాజెక్టులు లేవు. ఉన్నవాటినే నిర్వహించలేక ప్రక్కన పెట్టాము. వికీపీడియా:WikiProject/జీవ శాస్త్రము మాదిరిగా మీరు ఆయా శాస్త్రాలలో ప్రాజెక్టులను మొదలుపెట్టవచ్చును.Rajasekhar1961 (చర్చ) 18:51, 13 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

2019-07-30 న వికీప్రాజెక్టు పేజీల (వాటి చర్చాపేజీలతోసహా) సంవత్సరంవారీ సవరణలు

[మార్చు]

ప్రాజెక్టు నిర్వాహకులకు, సమన్వయం చేసే సభ్యులకు గమనిక. /project page edits till 20190730 తెలుగు వికీలో ప్రాజెక్టు పేజీలలో జరిగిన సవరణలు చూడండి. ప్రాజెక్టులు నిర్వహించేవారు ప్రాజెక్టు పేజీ నిర్వహణని సరిగా చేస్తే ఈ గణాంకాలు ప్రాజెక్టు చురుకుదనం కాలాన్ని చూపగలుగుతాయి. అలాగే వికీ చరిత్రని తెలుసుకోవటంలో ఉపకరిస్తాయి. ఈ గణాంకాలని ప్రాజెక్టువారీగా, సంవత్సరం వారీగా క్రమం చేసి చూడవచ్చు. ప్రాజెక్టు ఆంచులను పై స్థాయిలలో కలిపితే మరింత సమగ్ర విశ్లేషణ వీలవుతుంది. ఈ దత్తాంశం విశ్లేషించి,లేక సందేహాలుంటే స్పందించండి. అర్జున (చర్చ) 12:00, 30 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:వికీప్రాజెక్టు ->వికీపీడియా:వికీప్రాజెక్టులు గా దారిమార్పు వెనక్కి త్రిప్పు

[మార్చు]

వాడుకరి:యర్రా రామారావు గారు, మీతో ఫోన్లో సంప్రందించిన ప్రకారం, మీరు చేసిన వికీపీడియా:వికీప్రాజెక్టు -> వికీపీడియా:వికీప్రాజెక్టులు దారిమార్పులు వెనక్కి త్రిప్పాను. చారిత్రక గణాంకాలకు, వేరే చోట గల లింకులకు ఈ దారిమార్పు ఇబ్బంది కావున ఇలా చేయడమైనది. మొదటిపేరుబరిలో కనబడే విషయాలపై భాషమెరుగుచేయడం మంచిది. ఇతర పేరుబరులలోవ్యాసాలపేరులలో భాషతేడాలు సరిచేయటం చాలా శ్రమతో కూడుకున్నపని. మీరేవైనా ఇకముందు చేయాలంటే చర్చించి చేయండి. మీ సహకారానికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:52, 13 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ మీ సూచనలకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:52, 13 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చాలవరకు సవరింపులు పూర్తిచేశాను. ఏమైనా మిగిలివుంటే, తరలింపులచిట్టాలో వికీప్రాజెక్టు వేరు పేజీని వెనక్కు త్రిప్పు అని ఎంచుకొంటే దాని ఉపపేజీలు కూడా వెనక్కు త్రిప్పటానికి ఎంపికచేసుకొని చేయండి. --అర్జున (చర్చ) 04:58, 13 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ అలాగే. మీరు శ్రమ తీసుకున్నందు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 05:54, 13 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]