వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాలపర్తి శ్యామలానందప్రసాద్
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించనవసరంలేదు.--యర్రా రామారావు (చర్చ) 16:18, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలో ఎటువంటి మూలాలు లేవు.ఒక వారం రోజులలో 2023 అక్టోబరు 10 లోపు రాసిన విషయాలకు తగిన మూలాలు కూర్పు చేర్చని యెడల తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 15:07, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- యర్రా రామారావు గారూ ఆ వ్యాస చరిత్ర చూడండి. 14 జూలై 2020 నాటికి మూలాలతో చక్కగా ఉన్న వ్యాసాన్ని కొత్త వాడుకరులు, అనామకులు ప్రవేశించి దాని రూపు రేఖలను మార్చారు. పరిశీలించండి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:09, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- మీ సూచన ప్రకారం పరిశీలించాను.మూలాలు ఉన్నవి.ఈ వ్యాసం గతంలో మీ దృష్టికి రాలేదేమో!మూలాలు ఉంటే తొలగించాలిసిన అవసరం ఎందుకుంటుంది.మీరు అన్నట్లు మూలాలతో చక్కగా ఉన్న వ్యాసాన్ని కొత్త వాడుకరులు, అనామకులు ప్రవేశించి దాని రూపు రేఖలను మార్చారు.పాత కూర్పును పునః స్థాపించి చర్చలో మీరే తెలుపగలరు. యర్రా రామారావు (చర్చ) 15:23, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- యర్రా రామారావు గారూ, పాత కూర్పును పునఃస్థాపించాను. ఈ చర్చను ముగించి నిర్ణయం చేయండి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:12, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలతో పాతకూర్పుకు పునఃస్థాపించినందున తొలగించనవసరంలేదు.ఇంతటితో ఈ చర్చ ముగిసింది. యర్రా రామారావు (చర్చ) 16:16, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- యర్రా రామారావు గారూ, పాత కూర్పును పునఃస్థాపించాను. ఈ చర్చను ముగించి నిర్ణయం చేయండి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:12, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.