వర్గం:Wikipedia pages with incorrect protection templates

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేజీల సంరక్షణ స్థితికీ, ఆ పేజీలో పెట్టిన సంరక్షణ మూసకూ పొంతన కుదరనపుడు ఆ పేజీలు {{PROTECTIONLEVEL}} అనే మ్యాజిక్ పదాన్ని వాడడం ద్వారా ఆటోమాటిగ్గా ఈ వర్గం లోకి చేరుతాయి.

పరిష్కారాలు
  1. అసలు సంరక్షణే చెయ్యని పేజీల్లో సంరక్షించినట్లుగా మూసలు పెట్టినపుడు, ఆ పేజీలు ఈ వర్గంలో చేరే అవకాశం ఉంది. పేజీని తగువిధంగా సంరక్షించడం గానీ, లేదా సంరక్షణ మూసను తీసెయ్యడం గానీ చేస్తే ఈ సమస్య తొలగిపోతుంది, ఆ పేజీ ఈ వర్గం లోంచి పోతుంది.
  2. తప్పు సంరక్షణ మూస గానీ, కాలం చెల్లిన సంరక్షణ మూస గానీ ఉందేమో చూసి, దాన్ని తీసెయ్యండి.
  3. కొన్ని సందర్భాల్లో తప్పు మూస ఈ పేజీలో ఉండక పోవచ్చు; దీనిలో ట్రాన్స్‌క్లూడు చేసిన మరొక మూసలో ఉండడంతో దాన్నుంచి దీనికి వారసత్వంగా వచ్చి ఉండవచ్చు. ఈ మాతృమూసలో పెట్టిన సంరక్షణ మూసను ‎<noinclude>...‎</noinclude> ట్యాగుల మధ్య పెట్టి ఉంటే ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. దీనికి పరిష్కారం ఏంటంటే:
    1. ఈ మూస{{documentation}} ను వాడుతోంటే, అందులో సరైన తాళం ఐకన్ను చూపిస్తోంటే, సింపులుగా సంరక్షణ మూసను తిసెయ్యండి;
    2. అది కాకపోతే, సంరక్షణ మూసను ‎<noinclude>‎</noinclude> ట్యాగుల మధ్య పెట్టండి.
      ట్రాన్స్‌క్లూజను ద్వారా లింకైన పేజీలు ఈ వర్గం నుండి వెంటనే తొలగిపోవు. జాబ్ క్యూను బట్టి దానికి కొంత సమయం పడుతుంది. మీరు చేసిన మార్పు వెంటనే ప్రతిఫలించాలంటే, మరొక దిద్దుబాటు - ఈసారి నల్ దిద్దుబాటు- చెయ్యండి. అంటే ఏ మార్పూ చెయ్యకుండానే పేజీని ప్రచురించండి.
  4. పేజీలో సరైన సంరక్షణ మూస ఉన్నప్పటికీ ఈ వర్గం లోకి చేరి ఉంటే, సంరక్షణ మూసలో సంరక్షణ ముగిసే తేదీకి తప్పు తేదీ ఆకృతిని వాడడం అందుకు కారణమై ఉండవచ్చు.
  5. పేజీలో సరైన సంరక్షణ మూస ఉన్నప్పటికీ, తేదీ ఆకృతి సరిగానే ఉన్నప్పటికీ ఈ వర్గం లోకి చేరి ఉంటే, నల్ దిద్దుబాటు చేస్తే సరిపోతుంది.
UPDATE this page

ఉపవర్గాలు

ఈ వర్గం లోని మొత్తం 2 ఉపవర్గాల్లో కింది 2 ఉపవర్గాలు ఉన్నాయి.

A

వర్గం "Wikipedia pages with incorrect protection templates" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 750 పేజీలలో కింది 200 పేజీలున్నాయి.

(మునుపటి పేజీ) (తరువాతి పేజీ)

C

(మునుపటి పేజీ) (తరువాతి పేజీ)

"Wikipedia pages with incorrect protection templates" వర్గంలోని మీడియా

ఈ వర్గంలో క్రింద చూపిస్తున్న ఒకే ఫైలు ఉంది.