వాడుకరి చర్చ:Radhika41

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం

[మార్చు]
Radhika41 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Radhika41 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 21


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 04:48, 7 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

దాండేలి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మూలాలు లేవు. మొలక వ్యాసం. దీనిని వ్యాసంగా పరిగణించలేము.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. కె.వెంకటరమణ (చర్చ) 15:34, 28 ఏప్రిల్ 2020 (UTC) కె.వెంకటరమణ (చర్చ) 15:34, 28 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

దండేలి వ్యాసం విషయమై..

[మార్చు]

దాండేలి వ్యాసం తొలగింపు ప్రతిపాదన విషయంలో మీరు తగు మార్పు చేర్పులు చేసినందుకు ధన్యవాదాలు. తొలగింపును ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో మీరు చేసినది అత్యుత్తమమైనది, చాలా శక్తివంతమైనది. తొలగింపు ప్రతిపాదన చేసినవారితో సహా అందరూ మెచ్చే, అందరికీ నచ్చే పనితీరు ఇది. నేను సృష్టించిన వ్యాసాలను తొలగించాలంటావా అని కళ్ళెర్ర చేసేవారు, తర్జని చూపించేవారు, గొణిగేవారు, సణిగేవారూ ఉన్నారే గానీ.., మీలాగా పాజిటివ్‌గా స్పందించి, తగు మార్పుచేర్పులు చేసి, వ్యాసాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసినవారిని చాలా చాలా అరుదుగా చూస్తాం. వేలకొద్దీ దిద్దుబాట్లు చేసినవారు కూడా అనుసరించాల్సిన ఆదర్శవంతమైన నడవడిక ఇది. మీకు నమస్కారం. పోతే..

  1. మరో వికీపీడియా వ్యాసాన్ని (ఇంగ్లీషు వికీ అయినా, తెలుగు వికీ అయినా, మరే వికీ అయినా సరే) మూలంగా ఇవ్వరాదు. కాబట్టి దండేలి వ్యాసంలో మూలాలుగా చూపించిన మూడు ఇంగ్లీషు వికీపీడియా వ్యాసాలు పనికిరావు
  2. కానీ ఆ వ్యాసాల్లో వాడిన మూలాలను కాపీ చేసి ఇక్కడ మన వ్యాసంలో అనువైన చోట్ల వాడుకోవచ్చు.

పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 18:10, 3 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకగా ఉన్న వ్యాసాన్ని విస్తరించినందుకు రాధిక గారికి ధన్యవాదాలు. మరిన్ని వ్యాసాలలో మీ కృషి కొనసాగాలని కోరుకుంటున్నాను. కె.వెంకటరమణ (చర్చ) 04:50, 4 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

When somebody comments positively on your article, how to reply to them and thank them?

[మార్చు]

YesY సహాయం అందించబడింది


14.139.82.7 11:25, 7 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

User:Radhika41 గారికి, వికీపీడియాలో వ్యాసాలు ఏ ఒక్కరికీ చెందవు. ఎవరైనా మెరుగపరచవచ్చు. ఒక వ్యాసం లో కేవలం మీ మార్పులు మాత్రమే వున్నట్లైతే, అది ఆసమయంవరకు మీరు రాసినదిగా గుర్తించవచ్చు. ఎవరైన స్పందనలు వ్యాస చర్చాపేజీలో రాయవచ్చు. అక్కడే స్పందించవచ్చు. వికీపీడియా గురించి మరించి తెలుసుకోవటానికి, పై స్వాగతం విభాగంలో లింకులు చదవండి. --అర్జున (చర్చ) 07:05, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు

[మార్చు]

@Radhika41: నమస్కారాలు,

త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు. ఈ అవకాశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకొనుటకు కొన్ని ప్రశ్నల కు సమాధానములు ఇవ్వవలెను, మేము అర్హులను సంప్రదించి వారికి తగిన సమయానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము.

ఆసక్తిగల ఇతర సంఘ సభ్యులు మీకు తెలిసిన యెడల, వారికీ ఈ సమాచారాన్ని అందించగలరు.

కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు, BGerdemann (WMF) (చర్చ) 20:53, 8 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సర్వే వేరొక సంస్థ (థర్డ్ పార్టీ ) ద్వారా జరపబడుచున్నది, కావున వాటికీ అదనపు నిబంధనలు వర్తిస్తాయి. గోప్యత మరియు సమాచార నిర్వహణ గురించి మరిన్ని వివరాల కోసం సర్వే గోప్యతా ప్రకటన చూడవలెను.

అభినందనలు

[మార్చు]

రాధిక గారికి, చాలా చురుకుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అభినందనలు. లియోనెల్ ఆండ్రెస్ మెస్సీ ... మెస్సి అని రాసి దారిమార్పు ఆంగ్లంలోకి వ్యాసం పేరు మార్చి రాశారు. మనది తెలుగు వికీపీడియా కాబట్టి తెలుగులో పేరు రాయండి. దీనిలో నిర్వాహకులు మీ వ్యాసం పేరు తెలుగు లోకి మారుస్తారు, కంగారు ఏమి లేదు. తర్వాత రాసే వ్యాసాలకు తెలుగు పేరు తో రాయండి. సరి పోతుంది. అని నా సూచన.అలాగే == మూలాలు ==

వర్గలు కూడ ఉంటవి నేర్చుకుని చేర్చండి. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 18:01, 19 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:46, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం @ రాధిక గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 09:21, 5 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]