కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధులు
Jump to navigation
Jump to search
M00-M99 - కండరాలు, కంకాళ వ్యవస్థ, సంధాన కణజాలముకు సంబంధించిన రోగములు[మార్చు]
(M00-M25) ఆర్థ్రోపథీలు(Arthropathies)[మార్చు]
(M00-M03) అంటు రోగపు ఆర్థ్రోపథీలు[మార్చు]
- (M00) పయోజెనిక్ ఆర్థ్రైటిస్ (arthritis)
- (M01) వేరే చోట వర్గీకరించబడిన కీలు నుంచి ప్రత్యక్షముగా వ్యాపించే (Direct infections) అంటు రోగాలు, పరాన్నజీవులచే కలిగించబడే రొగాలు
- (M02) రియాక్టివ్ ఆర్థ్రోపథీలు
- (M03) వేరే చోట వర్గీకరించబడిన వ్యాధులలో ఒక చోట స్థిరపడి తర్వాత వ్యాపించే ఆర్థ్రోపథీలు (Postinfective), రియాక్టివ్ ఆర్థ్రోపథీలు
(M05-M14) వాపుతో కూడిన (Inflammatory) పోలిఆర్థ్రోపథీలు[మార్చు]
- (M05) సీరోపోసిటివ్ రుమటోయిడ్ ఆర్థ్రైటిస్
- (M05.0) ఫెల్టీస్ సిండ్రోమ్
- (M05.1) రుమటోయిడ్ ఊపిరితిత్తి రొగము
- (M05.2) రుమటోయిడ్ వేస్క్యులైటిస్
- (M05.3) వేరే ఇతర అంగములు, వ్యవస్థలతో కూడిన రుమటోయిడ్ ఆర్థ్రైటిస్
- (M05.8) ఇతర సీరోపోసిటివ్ రుమటోయిడ్ ఆర్థ్రైటిస్లు
- (M05.9) సీరోపోసిటివ్ రుమటోయిడ్ ఆర్థ్రైటిస్,విశదీకరించబడనిది
- (M06) ఇతర రుమటోయిడ్ ఆర్థ్రైటిస్లు
- (M07) సోరియాటిక్, ఎంటిరోపథిక్ ఆర్థ్రోపథీలు
- (M08) శిశువులలో వచ్చే ఆర్థ్రైటిస్ (Juvenile arthritis)
- (M08.0) శిశువులలో వచ్చే రుమటోయిడ్ ఆర్థ్రైటిస్
- (M08.1) శిశువులలో వచ్చే ఏంకైలోసింగ్ స్పోండిలైటిస్ (ankylosing spondylitis)
- (M08.2) సిస్టమిక్ ఆన్సెట్ (systemic onset) తో కూడిన శిశువులలో వచ్చే ఆర్థ్రైటిస్
- (M08.3) శిశువులలో వచ్చే పోలీఆర్థ్రైటిస్ (సీరోనెగటివ్)
- (M08.4) శిశువులలో వచ్చే పౌసియార్టిక్యులర్ (Pauciarticular) ఆర్థ్రైటిస్
- (M08.8) ఇతర శిశువులలో వచ్చే ఆర్థ్రైటిస్లు
- (M08.9) శిశువులలో వచ్చే ఆర్థ్రైటిస్, విశదీకరించబడనిది
- (M09) వేరే చోట వర్గీకరింపబడిన రోగములలో వచ్చే శిశువులలో వచ్చే ఆర్థ్రైటిస్
- (M10) గౌటు
- (M11) ఇతర క్రిస్టల్ ఆర్థ్రోపథీలు
- (M11.0) హైడ్రోక్సిఅపటైట్ నిల్వ అయ్యే రోగము
- (M11.1) వంశపారంపర్యమైన ఖొన్డ్రోకేల్సినోసిస్ (chondrocalcinosis)
- (M11.2) ఇతర ఖొన్డ్రోకేల్సినోసిస్లు
- (M11.8)ఇతర విశదీకరించబడిన క్రిస్టల్ ఆర్థ్రోపథీలు
- (M11.9 క్రిస్టల్ ఆర్థ్రోపథీ, విశదీకరించబడనిది
- (M12) ఇతర విశదీకరించబడిన ఆర్థ్రోపథీలు
- (M13) ఇతర ఆర్థ్రైటిస్లు
- (M14) వేరే చోట వర్గీకరింపబడిన రోగములలో వచ్చే ఆర్థ్రోపథీలు
(M15-M19) ఆర్థ్రోసిస్[మార్చు]
- (M15) పోలీఆర్థ్రోసిస్ (polyarthrosis)
- (M15.0) ప్రధాన సర్వసాధారణమైన (ఎముకకి సంబంధించిన) ఆర్థ్రోసిస్
- (M15.1) ఆర్థ్రోపథీతో కూడిన హెబెర్డెన్స్ నోడ్స్ (Heberden's nodes)
- (M15.2) ఆర్థ్రోపథీతో కూడిన బౌఛార్డ్స్ నోడ్స్ (Bouchard's nodes)
- (M15.3) పలు స్థాలలో వచ్చే ద్వితీయ శ్రేణి ఆర్థ్రోసిస్
- (M15.4) అరుగుదల కలిగించే (ఎముకకి సంబంధించిన )ఆర్థ్రోసిస్
- (M15.8) ఇతర పోలీఆర్థ్రోసిస్లు
- (M15.9) పోలీఆర్థ్రోసిస్, విశదీకరించబడనిది
- (M16) కోక్సార్థ్రోసిస్ (Coxarthrosis) (తుంటికి వచ్చే ఆర్థ్రోసిస్)
- (M17) గోనార్థ్రోసిస్ (Gonarthrosis) ( మోకాళ్ళకి వచ్చే ఆర్థ్రోసిస్)
- (M18) మొదటి కార్పోమెటాకార్పల్ కీలు (carpometacarpal joint) కి వచ్చే ఆర్థ్రోసిస్
- (M19) ఇతర ఆర్థ్రోసిస్లు
(M20-M25)కీలుకి సంబంధించిన ఇతర అవకతవకలు[మార్చు]
- (M20) పుట్టుక తర్వాత వచ్చే (Acquired) చేతి వేళ్ళు, కాలి వేళ్ళకి వచ్చే దుర్నిర్మాణములు
- (M20.0) చేతి వేళ్ళకి వచ్చే దుర్నిర్మాణము(లు)
- బౌటన్నియర్, స్వాన్-నెక్ దుర్నిర్మాణములు (Boutonnière and swan-neck)
- (M20.1) పుట్టుక తర్వాత వచ్చే హేలక్స్ వాల్గస్ (Hallux valgus)
- (M20.2) హేలక్స్ రిజిడస్ (Hallux rigidus)
- (M20.3) హేలక్స్కి వచ్చే ఇతర దుర్నిర్మాణాలు (పుట్టుక తర్వాత వచ్చేవి)
- (M20.4) ఇతర హేమర్(hammer) కాలి వేళ్ళు(లు) (పుట్టుక తర్వాత వచ్చేవి)
- (M20.5) కాలి వేళ్ళు(లు) కి వచ్చే ఇతర దుర్నిర్మాణాలు (పుట్టుక తర్వాత వచ్చేవి)
- (M20.6) పుట్టుక తర్వాత వచ్చే కాలి వేళ్ళు(లు) కి వచ్చే ఇతర దుర్నిర్మాణాలు,విశదీకరించబడనిది
- (M20.0) చేతి వేళ్ళకి వచ్చే దుర్నిర్మాణము(లు)
- (M21)పుట్టుక తర్వాత కాళ్ళు,చేతులుకి వచ్చే ఇతర దుర్నిర్మాణాలు
- (M21.0) వేరే చోట వర్గీకరింపబడని వాల్గస్ దుర్నిర్మాణము
- (M21.1) వేరే చోట వర్గీకరింపబడని వారస్ దుర్నిర్మాణము
- (M21.2) ఫ్లెక్షన్ దుర్నిర్మాణము
- (M21.3) మణికట్టు లేదా పాదము యొక్క డ్రాప్ (పుట్టుక తర్వాత వచ్చేవి)
- (M21.4) చదునైన పాదము (Flat foot) (pes planus) (పుట్టుక తర్వాత వచ్చేవి)
- (M21.5) పుట్టుక తర్వాత వచ్చే క్లా చెయ్యి (clawhand), క్లబ్ చెయ్యి (clubhand),క్లా పాదము (clawfoot), క్లబ్ పాదము (clubfoot)
- (M21.6) పుట్టుక తర్వాత చీలమన్డ, పాదముకి వచ్చే ఇతర దుర్నిర్మాణాలు
- (M21.7) కాళ్ళు,చేతుల పొడవు చాలకుండుట (పుట్టుక తర్వాత వచ్చేది)
- (M21.8) పుట్టుక తర్వాత కాళ్ళు,చేతులుకి వచ్చే ఇతర విశదీకరించబడిన దుర్నిర్మాణాలు
- (M21.9) పుట్టుక తర్వాత కాళ్ళు లేదా చేతులు లకి వచ్చే విశదీకరించబడని దుర్నిర్మాణము
- (M22) మొకాలి చిప్పకి వచ్చే అవకతవకలు
- (M22.4) మొకాలి చిప్పలకి వచ్చే ఖొండ్రోమలేషియ (Chondromalacia)
- (M23) మోకాలుకి వచ్చే అంతర్గత తారుమారులు (Internal derangement)
- (M24) ఇతర ప్రత్యేక కీలు తారుమారులు (joint derangements)
- (M25) వేరే చోట వర్గీకరింపబడని ఇతర కీలు తారుమారులు,
- (M25.7) ఓస్టియోఫైట్ (Osteophyte)
(M30-M36) సంధాన కణజాల వ్యవస్థకి సంబంధించిన అవకతవకలు[మార్చు]
- (M30) పోలీఆర్టిరైటిస్ నోడోస (Polyarteritis nodosa), సంబంధిత పరిస్థితులు
- (M30.0) పోలీఆర్టిరైటిస్ నోడోస
- (M30.1) ఊపిరితిత్తితో సంబంధమున్న పోలీఆర్టిరైటిస్ (Churg-Strauss syndrome)
- (M30.2) శిశువులలో వచ్చే పోలీఆర్టిరైటిస్
- (M30.3) మ్యూకోక్యూటేనియస్ లింఫ్ నోడ్ సిండ్రోమ్ (Kawasaki)
- (M30.8) పోలీఆర్టిరైటిస్ నోడోసకి సంబంధించిన ఇతర పరిస్థితులు
- (M31) ఇతర నెక్రొటైజింగ్ వేస్క్యులోపథీలు
- (M31.0) హైపర్ సెన్సిటివిటి ఏంజైటిస్
- (M31.1) థ్రోంబోటిక్ మైక్రోఏంజియోపథీ
- (M31.2) ప్రమాదకరమైన మిడ్లైన్ గ్రేన్యులోమ (Lethal midline granuloma)
- (M31.3) వెజెనర్స్ గ్రేన్యులోమటోసిస్ (Wegener's granulomatosis)
- (M31.4) అయోటిక్ ఆర్చ్ సిండ్రోమ్ (Aortic arch syndrome) (Takayasu)
- (M31.5) పోలీమయాల్జియ రుమెటిక (polymyalgia rheumatica) తో కూడిన జయంట్ సెల్ ఆర్టిరైటిస్ (Giant cell arteritis)
- (M31.6) ఇతర జయంట్ సెల్ ఆర్టిరైటిస్లు
- (M31.7) మైక్రోస్కోపిక్ పోలీఏంజైటిస్ (Microscopic polyangiitis)
- (M31.8) ఇతర విశదీకరించబడిన నెక్రొటైజింగ్ వేస్క్యులోపథీలు
- (M31.9) నెక్రొటైజింగ్ వేస్క్యులోపథీలు, విశదీకరించబడనివి
- (M32) సిస్టమిక్ లూపస్ ఎరిథిమెటోసస్ (Systemic lupus erythematosus)
- (M32.0)మందుల వల్ల్ వచ్చే సిస్టమిక్ లూపస్ ఎరిథిమెటోసస్
- (M32.1)అవయవము లేదా వ్యవస్థతో సంబంధము వున్న సిస్టమిక్ లూపస్ ఎరిథిమెటోసస్
- లిబ్మన్-సాక్స్ రోగము (Libman-Sacks disease)
- లూపస్ పెరికార్డైటిస్ (Lupus pericarditis)
- (M32.8) ఇతర రకములైన సిస్టమిక్ లూపస్ ఎరిథిమెటోసస్లు
- (M32.9) సిస్టమిక్ లూపస్ ఎరిథిమెటోసస్, విశదీకరించబడనిది
- (M33) డెరమేటోపోలీమయోసైటిస్ (Dermatopolymyositis)
- (M34) సిస్టమిక్ స్లీరోసిస్ (Systemic sclerosis)
- (M34.0) ప్రోగ్రెసివ్ సిస్టమిక్ స్లీరోసిస్
- (M34.1) సిఆర్(ఇ)ఎస్ టి సిండ్రోమ్ (CR(E)ST)
- (M34.2) మందులు, రసాయనాల వల్ల వచ్చే సిస్టమిక్ స్లీరోసిస్
- (M34.8) ఇతర రకములైన సిస్టమిక్ స్లీరోసిస్లు
- (M34.9) సిస్టమిక్ స్లీరోసిస్, విశదీకరించబడనిది
- (M35) సంధాన కణజాలముతో సంబంధమున్న ఇతర వ్యవస్థలు
- (M35.0) సజోగ్రెన్స్ సిండ్రోమ్ (Sjögren's syndrome) (Sicca syndrome)
- (M35.1) ఇతర అతివ్యాప్త సిండ్రోములు (overlap syndromes)
- (M35.2) బెహసెట్స్ రొగము (Behçet's disease)
- (M35.3) పోలీమయాల్జియ రుమేటిక (Polymyalgia rheumatica)
- (M35.4) విస్తారమైన(ఇస్నోఫిలిక్) ఫేసైటిస్ (Diffuse (eosinophilic) fasciitis)
- (M35.5) మల్టీఫోకల్ ఫైబ్రోస్లీరోసిస్ (Multifocal fibrosclerosis)
- (M35.6) రిలాప్సింగ్ పేనిక్యులైటిస్ (Relapsing panniculitis) (Weber-Christian)
- (M35.7) అతిపరివర్తనీయత సిండ్రోమ్ (Hypermobility syndrome)
- (M35.8) సంధాన కణజాలముతో సంబంధమున్న ఇతర విశదీకరించబడిన వ్యవస్థలు
- (M35.9) సంధాన కణజాలముతో సంబంధమున్న విశదీకరించబడని వ్యవస్థలు
- (M36) వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే సంధాన కణజాలముతో సంబంధమున్న వ్యవస్థలలోని అవకతవకలు
(M40-M54) డోర్సోపథీలు (Dorsopathies)[మార్చు]
(M40-M43) విరూపత్వము కలిగించే (Deforming) డోర్సోపథీలు[మార్చు]
- (M40) కైఫోసిస్ (Kyphosis), లార్డోసిస్ (lordosis)
- (M41) స్కోలియోసిస్ (Scoliosis)
- (M42) కశేరునాడీదండముకి వచ్చే ఆస్టియోఖోండ్రోసిస్ (Spinal osteochondrosis)
- (M42.0) శిశువులలో కశేరునాడీదండముకి వచ్చే ఆస్టియోఖోండ్రోసిస్
- స్కియూర్మన్స్ రోగము (Scheuermann's disease)
- (M42.1) పెద్దవాళ్ళలో కశేరునాడీదండముకి వచ్చే ఆస్టియోఖోండ్రోసిస్
- (M42.9) కశేరునాడీదండముకి వచ్చే ఆస్టియోఖోండ్రోసిస్, విశదీకరించబడనిది
- (M42.0) శిశువులలో కశేరునాడీదండముకి వచ్చే ఆస్టియోఖోండ్రోసిస్
- (M43) విరూపత్వము కలిగించే ఇతర డోర్సోపథీలు
- (M43.0) స్పోండిలోలైసిస్ (Spondylolysis)
- (M43.1) స్పోండిలోలిస్థెసిస్ (Spondylolisthesis)
- (M43.2) ఇతరమైనకశేరునాడీదండములో కశేరువుల ఏకీభవనము
- (M43.6) టోర్టికొలిస్ (Torticollis)
(M45-M49) స్పోండిలోపథీలు (Spondylopathies)[మార్చు]
- (M45) ఏంకైలోసింగ్ స్పోండిలిటిస్ (Ankylosing spondylitis)
- (M46) వాపుని కలిగించే ఇతర స్పోండిలోపథీలు
- (M47) స్పోండిలోసిస్ (Spondylosis)
- (M48) ఇతర స్పోండిలోపథీలు
- (M48.0) కశేరునాడీదండమునకు వచ్చే స్టీనోసిస్ (Spinal stenosis)
- (M48.1) ఏంకైలోసింగ్ హైపరోస్టోసిస్ (Ankylosing hyperostosis) (Forestier)
- (M48.2) కిస్సింగ్ కశేరునాడీదండము (Kissing spine)
- (M48.3) ట్రౌమేటిక్ స్పోండిలోపథి (Traumatic spondylopathy)
- (M48.4) కశేరువులో కలిగే ఫెటీగ్ విరగడము (Fatigue fracture of vertebra)
- కశేరువులో కలిగే వత్తిడి విరగడము (Stress fracture)
- (M48.5) వేరే చోట వర్గీకరింపబడని అంటుకుపోయిన కశేరువు(Collapsed vertebra)
- (M48.8) ఇతర విశదీకరింపబడిన స్పోండిలోపథీలు
- (M48.9) స్పోండిలోపథి, విశదీకరింపబడనిది
- (M49) వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే స్పోండిలోపథీలు
(M50-M54) ఇతర డోర్సోపథీలు[మార్చు]
- (M50) గ్రీవా చక్రిక అవకతవకలు (Cervical disc disorders)
- (M51) ఇతర అంతర్కశేరుక చక్రికలలో అవకతవకలు (intervertebral disc disorders)
- (M51.0) మయలోపథీ (myelopathy) తో కూడిన కటి (Lumbar), ఇతర అంతర్కశేరుక చక్రికలలో అవకతవకలు
- (M51.1) రేడిక్యులోపథీ (radiculopathy) తో కూడిన కటి, ఇతర అంతర్కశేరుక చక్రికలలో అవకతవకలు
- (M51.2) ఇతర విశదీకరింపబడిన అంతర్కశేరుక చక్రికలలో స్థానభ్రంశత (intervertebral disc displacement)
- (M51.3) ఇతర విశదీకరింపబడిన అంతర్కశేరుక చక్రికలలో క్షీణత (intervertebral disc degeneration)
- (M51.4) స్కమోరల్స్ నోడ్స్ (Schmorl's nodes)
- (M51.8) ఇతర విశదీకరింపబడిన అంతర్కశేరుక చక్రికలలో అవకతవకలు
- (M51.9) అంతర్కశేరుక చక్రికలలో అవకతవకలు, విశదీకరింపబడనివి
- (M53) వేరే చోట వర్గీకరింపబడని ఇతర డోర్సోపథీలు
- (M53.0) గ్రీవాకపాల సిండ్రోమ్ (Cervicocranial syndrome)
- (M53.1) గ్రీవాబాహు సిండ్రోమ్ (Cervicobrachial syndrome)
- (M53.2) కశేరునాడీదండములో అస్థిరతలు (Spinal instabilities)
- (M53.3)వేరే చోట వర్గీకరింపబడని త్రికము,అనుత్రికములో అవకతవకలు (Sacrococcygeal disorders)
- కోక్సీగొడీనియ (Coccygodynia)
- (M53.8) ఇతర విశదీకరించబడిన డోర్సోపథీలు
- (M53.9) డోర్సోపథి, విశదీకరించబడనిది
- (M54) డోర్సాల్జియ (Dorsalgia)
- (M54.0) మెడ, వీపు పై ప్రభావం చూపే పేన్నిక్యులైటిస్ (Panniculitis)
- (M54.1) రేడిక్యులోపథీ (Radiculopathy)
- (M54.2) సర్వికాల్జియ (Cervicalgia)
- (M54.3) సయాటిక (Sciatica)
- (M54.4) సయాటికతో కూడిన లంబేగో (Lumbago)
- (M54.5) వీపు క్రింది భాగములో నొప్పి (Low back pain)
- (M54.6) ఉరహ భాగములోని కశేరునాడీదండములో (thoracic spine)
నొప్పి, నోసిసెప్షన్/నొప్పి (Pain and nociception|Pain)
- (M54.8) ఇతర డోర్సాల్జియ
- (M54.9) డోర్సాల్జియ, విశదీకరించబడనిది
(M60-M79) మృదుకణజాల సమస్యలు[మార్చు]
(M60-M63) కండరాల సమస్యలు[మార్చు]
- (M60) మయోసిటిస్ (Myositis)
- (M61)కండరములో కేల్షియం నిల్వ అవడము (Calcification), ఎముకలా గట్టిపడడం (ossificaion)
- (M61.0) మయోసిటిస్ ఒసిఫికెన్స్ ట్రౌమెటిక (Myositis ossificans traumatica)
- (M61.1) మయోసిటిస్ ఒసిఫికెన్స్ ప్రోగ్రెసివ (Myositis ossificans progressiva)
- ఫైబ్రోడిస్ప్లాసియ ఒసిఫికెన్స్ ప్రోగ్రెసివ (Fibrodysplasia ossificans progressiva)
- (M61.2) పక్షవాతం వచ్చేలాగ కండరం ఎముకలా గట్టిపడుట, కేల్షియం నిల్వ అగుట (Paralytic calcification and ossification of muscle)
- (M61.3) కాలిన (గాయము)/గాయాలు (Burn (injury)|burns)తో కూడిన కండరములు గట్టిపడుట, కేల్షియం నిల్వ అగుట
- (M61.4) కండరము యొక్క ఇతర కేల్షియం నిల్వ అగుట
- (M61.5) కండరము యొక్క ఇతర ఎముకలా గట్టిపడుట
- (M61.9) కండరములో కేల్షియం నిల్వ అగుట, ఎముకలా గట్టిపడుట, విశదీకరించబడనిది
- (M62) కండరాల ఇతర సమస్యలు
- (M62.0) కండరము యొక్క డయాస్టాసిస్ (Diastasis)
- (M62.1) ఇతర కండరము యొక్క రాపిడి (rupture of muscle) (ట్రౌమేటిక్ కానిది)
- (M62.2) కండరము యొక్క ఇష్కమిక్ ఇన్ఫ్రేక్షన్ (Ischaemic infarction of muscle)
- (M62.3) ఇమ్మొబిలిటి సిండ్రోమ్ (Immobility syndrome) (paraplegic)
- (M62.4) కండరము ముడుకొనిపోవుట (Contracture of muscle)
- (M62.5)వేరే చోట వర్గీకరింపబడని కండరము యొక్క క్షయం, కరగడం (Muscle wasting and atrophy)
- (M62.6) కండరము యొక్క బెణకడము (Muscle strain)
- (M62.8) కండరము యొక్క ఇతర విశదీకరించబడిన అవకతవకలు
- (M62.9) కండరము యొక్క అవకతవక, విశదీకరించబడనిది
- (M63)వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే కండరము యొక్క అవకతవకలు
(M65-M68) సైనోవియమ్ (synovium), స్నాయుబంధకము (tendon) యొక్క అవకతవకలు[మార్చు]
- (M65) సైనోవైటిస్ (Synovitis), టీనోసైనోవైటిస్ (tenosynovitis)
- (M65.3) ట్రిగ్గర్ ఫింగర్ (Trigger finger)
- (M65.4) రేడియల్ స్టైలోయిడ్ టీనోసైనోవైటిస్ (Radial styloid tenosynovitis)(డి క్యుర్వేన్) (de Quervain)
- (M66)సైనోవియమ్, స్నాయుబంధకము యొక్క తక్షణ రాపిడి (rupture)
- (M67) సైనోవియమ్, స్నాయుబంధకము యొక్క ఇతర అవకతవకలు
- (M68)వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే సైనోవియమ్, స్నాయుబంధకము యొక్క అవకతవకలు
(M70-M79) ఇతర మృదుకణజాల అవకతవకలు[మార్చు]
- (M70)వాడకము, అధిక వాడకము, వత్తిడికి సంబంధించిన మృదుకణజాల అవకతవకలు
- (M70.0)చేయి, మణికట్టుకి సంబంధించిన దీర్ఘకాలికమైన క్రెపిటెంట్ సైనోవైటిస్ (Chronic crepitant synovitis)
- (M70.1) చేతికి సంబంధించిన బర్సైటిస్ (Bursitis of hand)
- (M70.2) ఓలిక్రేనన్ బర్సైటిస్ (Olecranon bursitis)
- (M70.3) ఇతర మోచేతి బర్సైటిస్ (bursitis of elbow)
- (M70.4) మోకాలిచిప్పకి ముందుగా వచ్చే బర్సైటిస్ (Prepatellar bursitis)
- (M70.5) ఇతర మోకాలుకి వచ్చే బర్సైటిస్ (bursitis of knee)
- (M70.6) ట్రొఖేంట్రిక్ బర్సైటిస్ (Trochanteric bursitis)
- (M70.7) ఇతర తుంటికి వచ్చే బర్సైటిస్ (bursitis of hip)
- (M70.8)వాడకము, అధిక వాడకము, వత్తిడికి సంబంధించిన ఇతర మృదుకణజాల అవకతవకలు
- (M70.9) వాడకము, అధిక వాడకము, వత్తిడికి సంబంధించిన విశదీకరించబడని మృదుకణజాల అవకతవకలు
- (M71) ఇతర బర్సోపథీలు (bursopathies)
- (M71.0) బర్సా(అంతర్నిర్మాణ పరిశీలన)/బర్సాకి వచ్చే (Bursa (anatomy)|bursa) చీము పుండు(Abscess)
- (M71.1) ఇతర అంటు రోగపు బర్సైటిస్
- (M71.2) పోప్లీషియల్ (popliteal) ఖాళీ యొక్క సైనోవియల్ తిత్తి (Synovial cyst) (బేకర్స్ తిత్తి/బేకర్) (Baker's cyst|Baker)
- (M71.3) ఇతర బర్సల్ తిత్తి (bursal cyst)
- (M71.4) బర్సాలో కేల్షియం నిలవ (Calcium deposit in bursa)
- (M71.5) వేరే చోట వర్గీకరింపబడని ఇతర బర్సైటిస్
- (M71.8) ఇతర విశదీకరించబడిన బర్సోపథీలు
- (M71.9) బర్సోపథీ, విశదీకరించబడనిది
- బర్సైటిస్ NOS
- (M72) ఫైబ్రోబ్లాస్టిక్ (Fibroblastic) అవకతవకలు
- (M72.0) పాల్మర్ ఫాషియల్ ఫైబ్రోమటోసిస్ (Palmar fascial fibromatosis) (డుపుయ్ట్రెన్) (Dupuytren)
- (M72.1) వేలి కణుపులలో మెత్తలు (Knuckle pads)
- (M72.2) ప్లేన్టార్ ఫాషియల్ ఫైబ్రోమటోసిస్ (Plantar fascial fibromatosis)
- ప్లేన్టార్ ఫాసైటిస్ (Plantar fasciitis)
- (M72.4) సూడోసార్కోమేటస్ ఫైబ్రోమటోసిస్ (Pseudosarcomatous fibromatosis)
- నోడ్యులార్ ఫాసైటిస్ (Nodular fasciitis)
- (M72.6) నెక్రోటైజింగ్ ఫాసైటిస్ (Necrotizing fasciitis)
- (M72.8) ఇతర ఫైబ్రోబ్లాస్టిక్ అవకతవకలు
- (M72.9) ఫైబ్రోబ్లాస్టిక్ అవకతవక, విశదీకరించబడనిది
- ఫాసైటిస్ NOS
- ఫైబ్రోమటోసిస్ NOS
- (M73) వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే మృదుకణజాల అవకతవకలు
- (M75) భుజముకు కలిగే క్షతములు (lesions)
- (M75.0) భుజముకి కలిగే అంటుకునే కేప్సులైటిస్ (Adhesive capsulitis of shoulder)
- (M75.1) రొటేటర్ కఫ్ఫ్ సిండ్రోమ్ (Rotator cuff syndrome)
- (M75.2) బైసిపిటల్ టెండినైటిస్ (Bicipital tendinitis)
- (M75.3) భుజము యొక్క కేల్సిఫిక్ టెండినైటిస్ (Calcific tendinitis of shoulder)
- (M75.4) భుజము యొక్క ఇంపింజిమెంట్ సిండ్రోమ్ (Impingement syndrome of shoulder)
- (M75.5) భుజము యొక్క బర్సైటిస్ (Bursitis of shoulder)
- (M75.8) ఇతర భుజము యొక్క క్షతములు
- (M75.9) భుజము యొక్క క్షతము, విశదీకరించబడనిది
- (M76) పాదము మినహాయించి కాలుకి వచ్చే ఎంథిసోపథీలు (Enthesopathies)
- (M76.0) గ్లూటియల్ టెండినైటిస్ (Gluteal tendinitis)
- (M76.1) సొఆస్ టెండినైటిస్ (Psoas tendinitis)
- (M76.2) ఇలియాక్ క్రెస్ట్ స్పర్ (Iliac crest spur)
- (M76.3) ఇలియోటిబియల్ బేండ్ సిండ్రోమ్ (Iliotibial band syndrome)
- (M76.4) టిబియల్ కొల్లేటరల్ బర్సైటిస్ (Tibial collateral bursitis) (పెల్లెగ్రిని స్టియాడ) (Pellegrini-Stieda)
- (M76.5) మోకాలిచిప్పకి వచ్చే టెండినైటిస్ (Patellar tendinitis)
- (M76.6) ఎఛిలీస్ టెండినైటిస్ (Achilles tendinitis)
- (M76.7) పెరోనియల్ టెండినైటిస్ (Peroneal tendinitis)
- (M76.8) పాదము మినహాయించి కాలుకి వచ్చే ఇతర ఎంథిసోపథీలు
- (M76.9) కాలుకి వచ్చే ఎంథిసోపథీ, విశదీకరించబడనిది
- (M77) ఇతర ఎంథిసోపథీలు
- (M77.0) మధ్య ఎపికోండిలిటిస్ (Medial epicondylitis)
- (M77.1) పార్శ్వ ఎపికోండిలిటిస్ (Lateral epicondylitis)
- (M77.2) మణికట్టుకి వచ్చే పెరిఆర్త్రైటిస్ (Periarthritis of wrist)
- (M77.3) కేల్కేనియల్ స్పర్ (Calcaneal spur)
- (M77.4) మెటాటార్సాల్జియ (Metatarsalgia)
- (M77.5) పాదముకి వచ్చే ఇతర ఎంథిసోపథీ
- (M77.8) వేరే చోట వర్గీకరింపబడని ఇతర ఎంథిసోపథీలు
- (M77.9) ఎంథిసోపథీ, విశదీకరింపబడనిది
- ఎముక యొక్క స్పర్ (Bone spur) NOS
- కేప్సులైటిస్ (Capsulitis) NOS
- పెరిఆర్థ్రైటిస్(Periarthritis) NOS
- టెండినైటిస్ NOS
- (M79) వేరే చోట వర్గీకరింపబడని ఇతర మృదుకణజాల అవకతవకలు
- (M79.0) రుమాటిసమ్(Rheumatism), విశదీకరింపబడనిది
- (M79.1) మయాల్జియ (Myalgia)
- (M79.2) న్యూరాల్జియ (Neuralgia), న్యూరైటిస్ (neuritis), విశదీకరింపబడనిది
- (M79.3) పానిక్యులైటిస్(Panniculitis), విశదీకరింపబడనిది
- (M79.4) (ఇన్ఫ్రామోకాలిచిప్ప) క్రొవ్వు నిండిన మెత్త యొక్క హైపర్ ట్రోఫీ (Hypertrophy of (infrapatellar) fat pad)
- (M79.5)మృదుకణజాలములో మిగిలిపోయిన బయటి పదార్థం (Residual foreign body)
- (M79.6) కాలు లేదా చేతిలో నొప్పి
- (M79.7) ఫైబ్రోమయాల్జియ (Fibromyalgia)
- (M79.8) ఇతర విశదీకరించబడిన మృదుకణజాల అవకతవకలు
- (M79.9) మృదుకణజాల అవకతవక, విశదీకరింపబడనిది
(M80-M90) ఆస్టియోపథీలు (Osteopathies)[మార్చు]
- (M80) వ్యాధి లక్షణాలు కలిగేలా (pathological) విరగడముతో కూడిన ఆస్టియోపోరొసిస్ (Osteoporosis)
- (M81) వ్యాధి లక్షణాలు కలగకుండా విరగడముతో కూడిన ఆస్టియోపోరొసిస్
- (M81.0) మెనోపాస్ తర్వాత వచ్చే ఆస్టియోపోరొసిస్ (Postmenopausal osteoporosis)
- (M82) వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే ఆస్టియోపోరొసిస్
- (M83) పెద్దవాళ్ళలో వచ్చే ఆస్టియోమలేషియ (Adult osteomalacia)
- (M84) ఎముక యొక్క క్రమములో (continuity of bone) అవకతవకలు
- (M84.0) విరిగిన ఎముకలు సరిగా అతక పోవుట (Malunion of fracture)
- (M84.1) విరిగిన ఎముకలు అతక పోవుట (Nonunion of fracture) (సూడార్థ్రోసిస్) (pseudarthrosis)
- (M84.2) విరిగిన ఎముకలు ఆలస్యముగా అతుకుకొనుట (Delayed union of fracture)
- (M84.3) వేరే చోట వర్గీకరింపబడని వత్తిడి విరగడము (Stress fracture)
- (M84.4) వేరే చోట వర్గీకరింపబడని వ్యాధి లక్షణాలు కలిగేలా విరగడము (Pathological fracture)
- (M84.8) ఎముక యొక్క క్రమము లోని ఇతర అవకతవకలు
- (M84.9) ఎముక యొక్క క్రమము లోని అవకతవక,విశదీకరించబడనిది
- (M85) ఎముక యొక్క సాంద్రత (bone density), నిర్మాణ క్రమముకి సంబంధించిన అవకతకలు
- (M85.0) ఫైబ్రస్ డిస్ప్లాసియ (Fibrous dysplasia) (మోనోస్టొటిక్) (monostotic)
- (M85.1) కంకాళ వ్యవస్థకు వచ్చే ఫ్లోరోసిస్ (Skeletal fluorosis)
- (M85.2) కపాలానికి వచ్చే హైపరోస్టోసిస్ (Hyperostosis of skull)
- (M85.3) ఆస్టియటిస్ కండెన్సాన్స్ (Osteitis condensans)
- (M85.4) ఏకాకైన ఎముక తిత్తి (Solitary bone cyst)
- (M85.5) ఎన్యూరిస్మల్ ఎముక తిత్తి (Aneurysmal bone cyst)
- (M85.6) ఇతర ఎముక యొక్క తిత్తి
- (M85.8) ఎముక యొక్క సాంద్రత, నిర్మాణ క్రమముకి సంబంధించిన ఇతర విశదీకరించబడిన అవకతవకలు
- (M85.9) ఎముక యొక్క సాంద్రత, నిర్మాణ క్రమముకి సంబంధించిన అవకతవక, విశదీకరించబడనిది
- (M86) ఆస్టియోమయలైటిస్ (Osteomyelitis)
- (M87) ఆస్టియోనెక్రోసిస్ (Osteonecrosis)
- (M88) ఎముకకి వచ్చే పెగెట్స్ రోగము (Paget's disease of bone) (ఆస్టియటిస్ డిఫోర్మెన్స్) (osteitis deformans)
- (M89) ఇతర ఎముకకి వచ్చే అవకతవకలు
- (M89.0) ఆల్గోన్యూరోడిస్ట్రొఫి (Algoneurodystrophy)
- (M89.1) ఎపిఫైసియల్ అరెస్ట్ (Epiphyseal arrest)
- (M89.2) ఎముక యొక్క అభివ్రుధ్ధి (bone development), ఎదుగుదల (growth) లో వచ్చే ఇతర అవక్తవకలు
- (M89.3) ఎముకకి వచ్చే అవయవ హైపర్ ట్రోఫీ/హైపర్ ట్రోఫీ (Organ hypertrophy|Hypertrophy)
- (M89.4) Other హైపర్ ట్రోఫిక్ (hypertrophic) ఆస్టియోఆర్థ్రోపథీ (osteoarthropathy)
- (M89.5) ఆస్టియోలైసిస్ (Osteolysis)
- (M89.6) పోలియోమైలైటిస్ (poliomyelitis)తర్వాత వచ్చే ఆస్టియోపథీ (Osteopathy)
- (M89.8) ఎముకకి వచ్చే ఇతర విశదీకరించబడిన అవకతవకలు
- (M89.9) ఎముకకి వచ్చే అవకతవక, విశదీకరించబడనిది
- (M90)వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే ఆస్టియోపథీలు
(M91-M94) ఖాండ్రోపథీలు (Chondropathies)[మార్చు]
- (M91) తుంటి, శ్రోణికి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్ (Juvenile osteochondrosis)
- (M91.0) శ్రోణి శిశు ఆస్టియోఖోండ్రోసిస్
- (M91.1) ఫిమర్ శిరో భాగము (head of femur) కి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్ (లెగ్-కాల్వ్-పెర్థెస్) (Legg-Calvé-Perthes)
- (M91.2) కోక్సా ప్లేనా (Coxa plana)
- (M91.3) సూడోకోక్సాల్జియ (Pseudocoxalgia)
- (M92) ఇతర శిశు ఆస్టియోఖోండ్రోసిస్
- (M92.0) హ్యూమరస్ (humerus) కి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్
- (M92.1) రేడియస్ (radius), అల్నా (ulna) కి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్
- (M92.2)చేయికి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్
- (M92.3) చేతులుకి వచ్చే ఇతర శిశు ఆస్టియోఖోండ్రోసిస్
- (M92.4) మోకాలి చిప్పకి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్
- (M92.5)టిబియ (tibia), ఫిబుల (fibula) కి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్
- ఓస్గుడ్-స్కలాటర్ పరిస్థితి (Osgood-Schlatter condition)
- (M92.6)టార్సస్(కంకాళము/టార్సస్) (Tarsus (skeleton)|tarsus) కి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్
- కొహ్లర్ రోగము (Kohler disease)
- (M92.7) మెటాటార్సస్ (metatarsus) కి వచ్చే శిశు ఆస్టియోఖోండ్రోసిస్
- (M92.8) ఇతర విశదీకరించబడిన శిశు ఆస్టియోఖోండ్రోసిస్
- (M92.9) శిశు ఆస్టియోఖోండ్రోసిస్, విశదీకరించబడనిది
- (M93) ఇతర ఆస్టియోఖోండ్రోపథీలు (osteochondropathies)
- (M93.0) స్థానభ్రంశం చెందిన ఊర్ధ్వ ఫిమోరల్ ఎపిఫైసిస్ (Slipped upper femoral epiphysis)(nontraumatic)
- (M93.1) పెద్ద వాళ్ళలో వచ్చే కీన్బోక్స్ రోగము(Kienböck's disease of adults)
- (M93.2) ఆస్టియోఖోండ్రైటిస్ డిస్సెకేన్స్ (Osteochondritis dissecans)
- (M93.8) ఇతర విశదీకరించబడిన ఆస్టియోఖోండ్రోపథీలు
- (M93.9) ఆస్టియోఖోండ్రోపథీ, విశదీకరించబడనిది
- (M94) ఇతర మృదులాస్తి (cartilage) అవకతవకలు
- (M94.0) ఖోండ్రోకోస్టల్ సంగమములో సిండ్రోమ్ (Chondrocostal junction syndrome) (టిట్జి) (Tietze)
- (M94.1) పోలీఖోండ్రైటిస్/రిలాప్సింగ్ పోలీఖోండ్రైటిస్ (Polychondritis|Relapsing polychondritis)
- (M94.2) ఖోండ్రోమలేషియ (Chondromalacia)
- (M94.3) ఖోండ్రోలైసిస్ (Chondrolysis)
(M95-M99) కండరాలు,కంకాళ వ్యవస్థ, సంధాన కణజాలము యొక్క ఇతర అవకతవకలు[మార్చు]
- (M95) పుట్టుక తర్వాత కండరాలు,కంకాళ వ్యవస్థ, సంధాన కణజాలముకి వచ్చే ఇతర దుర్నిర్మాణములు
- (M95.1) కాలిఫ్లవర్ చెవి (Cauliflower ear)
- (M96) వేరే చోట వర్గీకరింపబడని ప్రక్రియ తర్వాత (Postprocedural) వచ్చే కండరాలు,కంకాళ అవకతవకలు (musculoskeletal disorders)
- (M96.0) కలయిక లేదా ఆర్థ్రోడెసిస్ (arthrodesis) తర్వాత వచ్చే సూడార్థ్ర్థొసిస్ (Pseudarthrosis)
- (M96.1) వేరే చోట వర్గీకరింపబడని లేమినెక్టమీ తర్వాత వచ్చే సిండ్రోమ్ (Postlaminectomy syndrome)
- (M96.2) రేడియేషన్ తర్వాత (Postradiation) వచ్చే కైఫోసిస్ (kyphosis)
- (M96.3) లేమినెక్టమీ తర్వాత వచ్చే కైఫోసిస్
- (M96.4) శస్త్రచికిత్స తర్వాత (Postsurgical) వచ్చే లార్డోసిస్ (lordosis)
- (M96.5) రేడియేషన్ తర్వాత వచ్చే స్కోలియోసిస్ (scoliosis)
- (M96.6) శరీరములో ఆర్థ్రోపెడిక్ ఇంప్లాంట్ (orthopaedic implant), కీలు యొక్క ప్రోస్థెసిస్ (joint prosthesis), లేదా ఎముక బిళ్ళ (bone plate) యొక్క ప్రవేశము (insertion) వల్ల కలిగే ఎముక యొక్క విరగడము (Fracture of bone)
- (M96.8) ప్రక్రియ తర్వాత వచ్చే ఇతర కండరాలు,కంకాళ అవకతవకలు
- (M96.9) ప్రక్రియ తర్వాత వచ్చే కండరాలు,కంకాళ అవకతవక, విశదీకరించబడనిది
- (M99) వేరే చోట వర్గీకరింపబడని జీవయాంత్రిక క్షతములు (Biomechanical lesions)
ఇవి కూడా చూడండి[మార్చు]
- ICD-10 కోడ్లు యొక్క జాబిత (List of ICD-10 codes)
- ICD/రోగములు, సంబంధిత ఆరోగ్య సమస్యలు యొక్క అంతర్జాతీయ గణాంక వర్గీకరణ (ICD|International Statistical Classification of Diseases and Related Health Problems)
- ICD-9 కోడ్లు జాబిత 710-739: కండరాలు,కంకాళ వ్యవస్థ, సంధాన కణజాలము యొక్క రోగములు (List of ICD-9 codes 710-739: Diseases of the musculoskeletal system and connective tissue)