Jump to content

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధులు

వికీపీడియా నుండి

వికీపీడియా తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: వ్యాసం చదవడానికి అస్సలు అనువుగా లేదు. నిజానికి ఇదొక జాబితా. అది కూడా చాలా విచిత్రంగా రూపొందించిన జాబితా. అలా చూసినా జాబితాలో విషయాలేవీ చదివేందుకు అనువుగా లేవు. బయటిలింకులు విస్తారంగా ఉన్నాయి. సాంకేతిక విషయాలపై సామాన్య వివరణలు లేవు. అందువల్ల, దీన్ని తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 05:30, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసంలో పవన్ సంతోష్ గారు పై కారణంతో తొలగింపు మూస పెట్టారు.అదే కారణంతో నేను ఈ పేజీ సృష్టించి వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు ప్రాజెక్టు పేజీలో చర్చ కొరకు తాజాచేర్పులలో చేర్చాను.తొలగించటానికి పవన్ సంతోష్ గారి అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 08:19, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]