వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం వ్యాసం లక్ష్యం.

ఈ వారపు వ్యాసం[మార్చు]

2020 14వ వారం

కనువూరు విష్ణురెడ్డి
కనువూరు విష్ణురెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త. 22 బెల్ట్ ఆస్టరాయిడ్లను, ఆరు బైనరీ ఆస్టరాయిడ్లనూ కనుగొన్న శాస్త్రవేత్త. వేరే శాస్త్రవేత్త కనుగొన్న ఒక గ్రహ శకలానికి "8068 విష్ణురెడ్డి" అని పెట్టిన గౌరవాన్ని పొందిన శాస్త్రవేత్త. తాను కనిపెట్టిన ఒక గ్రహ శకలానికి "భారత్ 78118" అని పేరుపెట్టారు. ఆయన ప్లానెటరీ సైన్స్ ఇనిస్టిట్యూట్ లో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన 1999 నుండి అవిరామంగా గ్రహశకలాల యావత్తు సమాచారాన్ని వివిధ వనరుల ద్వారా సేకరించడం ప్రారంభించి, దాదాపు ఆరువేల పేజీల సమాచారాన్ని ప్రోగుచేసారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఇదే అభిరుచి, జిజ్ఞాస ఉన్న వారితో పరిచయం పెంచుకొని వారి సహాయ సహకారాలతో పరిశోధనలు చేసారు. వేల డాలర్లు ఖరీదు ఉన్న పాత టెలిస్కోపును కొనుక్కోలేని ఈయనకు ఇంటర్నెట్ స్నేహితులు స్వంత ఖర్చుతో పంపించారు. ఇంతలో అమెరికాలో అంరర్జాతీయ స్థాయిలో ఖగోళ పరిశోధనలకు సంబంధించిన వర్క్ షాపులో పాల్గొనడానికి "యాహూ" ఇంటర్నెట్ స్నేహితులు సహాయం అందించగా 2002 ఏప్రిల్ లో వర్క్ షాపులో పాల్గొని ఖగోళ శాస్త్రంలో తనకు తెలియని నూతన గవాక్షాలను ఆవిష్కరించుకున్నారు.
మరింతగా తెలుసుకోండి.
వారంవారీ పట్టిక
2007 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
2007 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52
2008 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
2008 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52
2009 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
2009 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53
విస్తారమైన పట్టికలు

ఇదివరకు ప్రదర్శింపబడినవి - 2007[మార్చు]

ఇంత వరకు ప్రదర్శింపబడినవి - 2008[మార్చు]

ఇదివరకు ప్రదర్శింపబడినవి - 2009[మార్చు]

ఇదివరకు ప్రదర్శించినవి - 2010[మార్చు]

2011 సంవత్సరం ప్రదర్శించినవి[మార్చు]


ఇవి కూడా చూడండి[మార్చు]