పర్వతారోహణ
పర్వతారోహణ అంటే పర్వతాలు ఎక్కే సాహస కార్యం. మామూలుగా కొండపైకి ఎక్కడం, తాళ్ళ సాయంతో కొండలు ఎక్కడం, మంచు మీద జారడం లాంటివి పర్వతారోహణ కిందకి వస్తాయి. ఇవి పలు విధాలైన క్రీడా విభాగాలుగా కూడా రూపాంతరం చెందాయి.[1][2][3][4]
చరిత్ర
[మార్చు]చరిత్ర పూర్వం నుంచే మానవులు పర్వతాలమీద నివసిస్తూ వచ్చారు. సా.శ.పూ 4000 నుంచి 3001 మధ్య కాలానికి చెందిన మంచుమనిషి చెందిన మమ్మీలు ఈట్జి ఆల్ప్స్ పర్వతాలలో కనిపించాయి.[5]
హిమాలయాలు
[మార్చు]భారతదేశం, నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో ఉన్న హిమాలయా పర్వతాలను పర్వతారోహకులను బాగా ఆకర్షించాయి. మొదట్లో ఆంగ్ల పాలకులు సైనిక, వ్యూహాత్మక అవసరాల కోసం ఈ పర్వతాలను పరిశీలించారు. 1892లో సర్ విలియం మార్టిన్ కాన్వే కారకోరం హిమాలయాలను అన్వేషించాడు. 23,000 అడుగుల (7,000 మీ) శిఖరాన్ని అధిరోహించాడు. 1895లో ఆల్బర్ట్ ఎఫ్. మమ్మెరీ నంగా పర్బత్‌కు ప్రయత్నిస్తున్నప్పుడు మరణించాడు. 1899లో డగ్లస్ ఫ్రెష్‌ఫీల్డ్ సిక్కింలోని మంచు ప్రాంతాలకు యాత్ర చేపట్టాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Whitlock, W., Van Romer, K., & Becker, H. (1991). Nature Based Tourism: An Annotated Bibliography Clemson SC: Strom Thurmond Institute, Regional Development Group.
- ↑ Pomfret, G. (2006). "Mountaineering adventure tourists: a conceptual framework for research". Tourism Management. 27 (1): 113–123. doi:10.1016/j.tourman.2004.08.003.
- ↑ Beedie, P.; Hudson, S. (2003). "Emergence of mountain-based adventure tourism". Annals of Tourism Research. 30 (3): 625–643. doi:10.1016/S0160-7383(03)00043-4.
- ↑ Apollo, Michal (2017). "The true accessibility of mountaineering: The case of the High Himalaya". Journal of Outdoor Recreation and Tourism. 17: 29–43. doi:10.1016/j.jort.2016.12.001.
- ↑ Description of the Discovery Archived 13 డిసెంబరు 2011 at the Wayback Machine of Ötzi at the South Tyrol Museum of Archaeology web site
- ↑ Maurice Isserman; Stewart Angas Weaver; Dee Molenaar (2010). Fallen Giants: A History of Himalayan Mountaineering from the Age of Empire to the Age of Extremes. Yale University Press. ISBN 978-0-300-16420-6.