గ్లూకోస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గ్లూకోస్ నిర్మాణం.

గ్లూకోస్ (Glucose) ఒక హెక్సోస్ చక్కెర. ఇది జీవరసాయనికంగా చాలా ప్రధానమైనది. జీవకణాలలో జరిగే శక్తి వినిమయ చర్యలలో గ్లూకోస్ ఎక్కువగా పాల్గొంటుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గ్లూకోస్&oldid=1467211" నుండి వెలికితీశారు