అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
Station statistics
SATCAT №25544
Call signAlpha, Station
CrewFully crewed: 6
Currently aboard: 6
(Expedition 55)
Launch20 November 1998 (1998-11-20)
Launch pad
Mass≈ 419,455 kg (924,740 lb)[1]
Length72.8 m (239 ft)
Width108.5 m (356 ft)
Height≈ 20 m (66 ft)
nadir–zenith, arrays forward–aft
(27 November 2009)[dated info]
Pressurised volume931.57 m3 (32,898 cu ft)[2]
(28 May 2016)
Atmospheric pressure101.3 kPa (29.9 inHg; 1.0 atm)
Perigee401.1 km (249.2 mi) AMSL[3]
Apogee408.0 km (253.5 mi) AMSL[3]
Orbital inclination51.64 degrees[3]
Average speed7.67 km/s[3]
(27,600 km/h; 17,200 mph)
Orbital period92.65 minutes[3]
Orbits per day15.54[3]
Orbit epoch7 July 2017, 13:10:09 UTC[3]
Days in orbitమూస:Time interval
(2 ఏప్రిల్ 2020)
Days occupiedమూస:Time interval
(2 ఏప్రిల్ 2020)
Number of orbits102,491 as of జూలై 2017[3]
Orbital decay2 km/month
Statistics as of 9 March 2011
(unless noted otherwise)
References: [1][3][4][5]
Configuration
The components of the ISS in an exploded diagram, with modules on-orbit highlighted in orange, and those still awaiting launch in blue or pink
Station elements as of జూన్ 2017
(exploded view)

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ఈ కేంద్రాన్ని అమెరికా, రష్యా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు అంతరిక్షంలో పరిశోధనలు చేయడానికి నిర్మించాయి. ఈ అంతరిక్ష కేంద్రం భూమి పరిభ్రమించే లోపలి కక్ష్యతో (Low Earth Orbit) నిర్మించబడింది. ఈ అంతరిక్ష కేంద్రం భూమికి 278 నుండి 460 కి.మీ. ఎత్తులో ఉండి, సరాసరి గంటకు 27,743 కి.మీ. వేగంతో పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇది రోజుకు 16 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఈ కేంద్రంలో వ్యోమగాములు నివసిస్తున్నారు. [6]

విశేషాలు[మార్చు]

ఈ కేంద్రాన్ని అంతరిక్షంలో పరిశోధనల కొరకు అమెరికా, రష్యా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు నిర్మించాయి. ఈ కేంద్రాన్ని 1998లో ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొట్టమొదటి బృందం ప్రయోగాన్ని నవంబరు 2, 2000 న ప్రారంభించింది. ఈ కేంద్రం 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో, అయిదు పడకగదులతో ఉంటుంది. (దీని బరువు నాలుగు లక్షల యాభై మూడు వేల ఐదు వందల తొంభై రెండు కిలోలు ఉంటుంది. ఒక కెసి-135 నాలుగు ఇంజన్ల జెట్‌ వాహనంలో వ్యోమగాములు గంట నుంచి 2 గంటల వ్యవధి వరకు గాలిలో వేలాడే స్థితిలో నే ఉంటారు. ఇక్కడి వ్యోమగాములు మాంసం, పండ్లు, వేరుశనగలు, వెన్న, గింజలు, కాఫీ, టీ, నారింజరసం, నిమ్మరసం వంటి ద్రవాహారాలు తీసుకుంటారు. ఇందులో జీవశాస్త్రం, శారీరధర్మశాస్త్రం, భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రం వంటి అనేక విభాగాల్లోనే గాక వాతావరణానికి (Meteriology) సంబంధించి కూడా పలు పరిశోధనలు చేబడతారు. [7]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Garcia, Mark (1 October 2015). "About the Space Station: Facts and Figures". NASA. Retrieved 2 October 2015. Cite web requires |website= (help)
  2. "Space to Ground: Friending the ISS: 06/03/2016". YouTube.com. NASA. 3 June 2016.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 Peat, Chris (7 July 2017). "ISS – Orbit". Heavens-above.com. Retrieved 7 July 2017.
  4. "STS-132 Press Kit" (PDF). NASA. 7 May 2010. Retrieved 19 June 2010. Cite web requires |website= (help)
  5. "STS-133 FD 04 Execute Package" (PDF). NASA. 27 February 2011. Retrieved 27 February 2011. Cite web requires |website= (help)
  6. "అంతర్జాతీయ అంతరిక్షకేంద్రం". ఈనాడు. www.eenadu.net. Retrieved 3 April 2018. Cite news requires |newspaper= (help)
  7. "అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం". నవతెలంగాణ. m.navatelangana.com. Retrieved 3 April 2018. Cite news requires |newspaper= (help)