అశ్వఘోషుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బౌద్ధ సంప్రదాయంలోప్రామాణికాచార్య శ్రేణికి చెందిన అశ్వఘోషుడు (దేవనాగరి: अश्वघोष) గొప్ప వేదాంతి మరియు సంస్కృత కవి. బౌద్ధమతమే ఊపిరిగా జీవించిన వ్యక్తి. ఆయన వ్రాసిన గొప్ప సంస్కృత సుదీర్ఘ కావ్యం సౌందరనందం. ఇది 18 సర్గలతో బౌద్ధధర్మోపదేశం, మోక్ష పరమార్థతత్వం ప్రధానంగా అలరారుతోంది. ఆయన కావ్యాంతంలో "ప్రాయేణాలోక్య లోకం విషరతిపరం, మోక్షాత్ప్రతిహతం" అనే శ్లోకంలో చెప్పుకొన్నాడు.

ఇతడు గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర బుద్ధచరిత (Buddhacarita) రచించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. The Buddha-karita Available online