మధ్య ఆసియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మధ్య ఆసియా
మధ్యాసియా ప్రపంచంలో ఒక ప్రాంతంగా.

మధ్యాసియా Central Asia ఆసియా లోని మధ్యప్రాంతంలో విశాలంగా వ్యాపించియున్న ప్రాంతం. ఈ ప్రాంతం సంచార తెగలకు, జాతులకు ప్రసిద్ధి, దీనిని 'పట్టు రహదారి'గా కూడా అభివర్ణిస్తారు. ఈ ప్రాంతం, యూరప్, దక్షిణాసియా, తూర్పు ఆసియా మరియు పశ్చిమాసియాలకు ఒక రవాణా కేంద్రంగానూ, సాంస్కృతిక బదిలీ కేంద్రంగానూ పరిగణింపబడినది.

మధ్యాసియా ప్రధానంగా తుర్కిస్తాన్ గా పరిగణింపబడుతుంది. నవీన దృక్పథంలో, దక్షిణాసియాలో అవిభాజ్య సోవియట్ యూనియన్ కు చెందిన ఐదు దేశాలు కజకస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, తుర్కమేనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ లు గలవు. దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ మరియు మంగోలియా లూ ఈ ప్రాంతంలోనే గలవు. వీటికి అదనంగా చైనా ప్రాంతమైన జిన్ జియాంగ్ మరియు టిబెట్ లూ గలవు.

కళలు[మార్చు]

బౌద్ధ ధర్మానుసారం యముడు, మరణదేవత, టిబెట్ కు చెందిన చిత్రం, చికాగో లోని ఫీల్డ్ మ్యూజియం లో కలదు.


ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మధ్య_ఆసియా&oldid=1574273" నుండి వెలికితీశారు