మందరం
స్వరూపం
| మందరం | |
| — రెవిన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 14°12′00″N 79°09′07″E / 14.200°N 79.152°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | అన్నమయ్య |
| మండలం | రాజంపేట |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 516126 |
| ఎస్.టి.డి కోడ్ | |
మందరం, అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం రాజంపేటకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో అత్తిరాల అను పుణ్యక్షేత్రం ఉంది.