తెలుగువారి జానపద కళారూపాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగువారి జానపద కళారూపాలు
తెలుగువారి జానపద కళారూపాలు ముఖచిత్రం(రంగుల).jpg
కృతికర్త: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
ముఖచిత్ర కళాకారుడు: బాపు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): చరిత్ర
ప్రచురణ: తెలుగు విశ్వవిద్యాలయం
విడుదల: 1992
పేజీలు: 818

తెలుగువారి జానపద కళారూపాలు డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన విశిష్టమైన రచన. ఈ పుస్తకంలో జానపద కళలు ఆది మానవుని దగ్గరనుండి, ఇటీవలి గోల్కొండ రాజుల వరకు ఏ విధంగా అభివృద్ధి చెందిందీ వివరించారు. ఒక్కొక్క కళారూపాన్ని వివరణాత్మకంగా వివరించారు. జిల్లాల వారీగా వున్న జానపద కళారూపాలు, ప్రజానాట్యమండలి ప్రగతిశీల దృక్పథం కూడా ఇవ్వబడింది.

విశదీకరించిన కళారూపాలు[మార్చు]

కళారూపం, తెలుగువికీలో సంబంధిత వ్యాసం లింకు (వున్నచో)

 1. కురవల కురవంజి
 2. అక్షయంగా వెలుగొందిన యక్షగానం
 3. శిల్పులు చెక్కిన చెక్క బొమ్మలాటలు
 4. బొమ్మలు, తోలుబొమ్మలు
 5. బొమ్మలాట కళాకారులు
 6. మిఠారి తొక్కిన జిక్కిణికోపు
 7. తంజావూరులో జిక్కిణి వెలుగు, యక్షుల జిక్కిణి, జిక్కిణి దరువు, జిక్కిణి కలాపం
 8. వీథి నలంకరించిన వీధి నాటకం,వీథి నాటకము
 9. సిద్దేంద్రుని కూచిపూడి కళాక్షేత్రం,కూచిపూడి నాట్యం
 10. ప్రజలు మెచ్చిన బయలు నాటకాలు
 11. పేరెన్నికగన్న పేరిణి తాండవ నృత్యం,పేరిణి నృత్యం
 12. ప్రజలు నచ్చిన పగటి వేషాలు
 13. ప్రసిద్దులైన పగటివేషధారులు పగటి వేషాలు
 14. పగటి వేషధారులు - కూచిపూడివారు
 15. వినోదాల విప్రవినోదులు
 16. ప్రజల నుర్రూతలూగించిన జంగం కథలు,జంగం కథలు
 17. బుడిగె వాయిద్య కారులె, బుడిగె జంగాలు
 18. గమ్మత్తుల గారడి విద్యలు
 19. పల్లె ప్రజల నలరించిన దేవదాసీ నృత్యాలు
 20. ఏక పాత్రాభినయ గానం - హరికథా గానం
 21. అనంతపురం ఆణిముత్యం, మొరవణి గద్య
 22. గణాచార్ల గరగ నృత్యం
 23. చిందు భాగవతము
 24. మహాత్యాల తిరుపతమ్మ మల్లేలాట
 25. మొక్కుబడుల గాలపు సిడి ఉత్సవాలు
 26. డప్పుల నృత్యం
 27. రాయలసీమ కళారూపం - జట్టి జాము
 28. భజనలు, రామ భజనలు
 29. ప్రాచీనపు పాములాటలు
 30. బతకమ్మ, బతకమ్మ ఉయ్యాలో
 31. ప్రజలకు సూక్తులు చెప్పె ఫఖీరు వేషాలు
 32. గొరగ పడుచుల గొండ్లి నృత్యం
 33. గద్దరించే పెద్దపులి నృత్యం
 34. కోటప్పకొండ ప్రభల విన్యాసం
 35. దడదడ లాడించే డప్పుల నృత్యం
 36. జనం మెచ్చిన జముకుల కథలు,జముకుల కథలు
 37. గొంగాలమ్మ అస్వనృత్యం
 38. గంగవెఱ్ఱి నెత్తించే గంగమ్మ జాతర్లు
 39. జిత్తులమారి కత్తుల గారడి
 40. శివేత్తించే వీరశైవుల వీరభద్ర విన్యాసాలు
 41. సుద్దులు చెప్పే గొల్లసుద్దులు
 42. అసాదుల అరాధనా చిందులు
 43. ఆదిమవాసులకు అద్దంపట్టే గిరిజన కళారూపాలు
 44. అరకు లోయలో, ఆదిమవాసుల నృత్యాలు
 45. గిరిజనుల, సంగీత వాయిద్యాలు
 46. వాయుజన్య శబ్ధ వాయిద్యాలు
 47. సిరిసిరిమువ్వల చిరుతల రామాయణం
 48. ఎరుకలు చెప్పే ఎరుకోయమ్మ, ఎరుక
 49. దొమ్మరోళ్ళ దొమ్మరాటలు
 50. కనికట్టు చేసే కాటిపాపల వాళ్ళు
 51. అందర్నీ ఆనందపర్చిన హరిహరీ పదాలు
 52. జంతర్ మంతర్ జంతరు పెట్టె
 53. చెంచులు చెప్పే శ్రీ రంగ నీతులు
 54. దేవతల కొలువుల సంబరాలు
 55. గడగడలాడించిన కాటమరాజు కొమ్ము కథలు
 56. వీరశైవపు వీరముష్టివారు వీరముష్టివారు
 57. బడిపిల్ల దసరా వేషాలు
 58. విజ్ఞలు చెప్పిన వీథి పురాణం
 59. బగ్గు గొల్లల ఒగ్గు కథలు
 60. కోకొల్లలుగా, కోలాట నృత్యాలు
 61. ఉరుమును మించిన ఉరుముల నృత్యం.
 62. హరిదాసుల సంక్రాంతి విన్యాసాలు
 63. కోనసీమ కోల సంబరం
 64. అనువిద్యకు ఆలవాలం వాలకం
 65. గంభీర నినాదం రుంజ వాయిద్యం
 66. ముద్దుల యెద్దుల గంగిరెద్దాటలు
 67. విలక్షణ వీధి భాగవతం, తూర్పు భాగవతం
 68. వినోదాల కాముకి పౌర్ణమి
 69. అరె వారి గొంధళే వీధి భాగోతాలు
 70. ఐవనీలె బైండ్లవారు
 71. ధర్మరాజు గుళ్ళు మహాభారత వీధి నాటకాలు
 72. కాశీ కథలు చెప్పే కాశీ కావడి
 73. సంతోషాల వసంతోత్సవాలు
 74. ఘట నృత్యం
 75. అందర్నీ ఆకట్టుకున్న బుట్టబొమ్మలు
 76. సూళ్ళూరిపేట సుళ్ళు ఉత్సస్వవం
 77. పండరి భజనలు
 78. చెమ్మచెక్క చారిడేసి మొగ్గ
 79. గొబ్బియళ్ళో, గొబ్బియళ్ళూ
 80. ముకెబర్ల జంగాల, బిట్రోనిట్రో పదాలు
 81. శారదకాండ్రు
 82. వీర నాట్యమే వీరుల కొలువు
 83. చికితుల్ని చేసే చెక్క భజనలు
 84. అందరికీ ఆశలు రేపె బుడబుక్కల జ్యోస్యం
 85. తాదాత్య్మం చెందించే తప్పెటగుళ్ళు
 86. పలనాటి వీరవిద్యావంతులు
 87. రాయలసీమ జానపద కళారూపాలు
 88. ఇంటింటా గోత్రాలు చెప్పే పిచ్చుకుంటులవారు పిచ్చుకుంటులవారు
 89. కొమ్మాయిదాసుడే, కొమ్ముదాసరి
 90. క్రైస్తవుల జానపద కళా ప్రదర్శనాలు
 91. తెలంగాణా లత్కోర్ సాబ్
 92. తెలగ దాసరులే గంటె భాగవతులు
 93. పీర్ల పండుకలో పేరెన్నికగన్న ధులా
 94. లంబాడి గన్నెగాడు
 95. దండిగా ప్రచారమైన దండా గానం
 96. వినోదభరితమైన విలువిద్యా ప్రదర్శనలు
 97. జానపదుల జ్యోతి నృత్యం
 98. జాలరి నృత్యం
 99. సంపత్కుమార్
 100. సుగాలీ నృత్యం
 101. నామాల సింగని నృత్యం
 102. సిద్దీ నృత్యం
 103. కారువా మేళ నృత్యం
 104. యామయ్య స్వామి నృత్యం
 105. సాఖిమేళం
 106. గావులాటలు
 107. మానెగుడ్డల వాలు
 108. ఫకీరు వేషాలు
 109. చుట్టకాముడు
 110. భట్రాజు పొగడ్తలు
 111. ఎలుగుబంటీ, ఎలుగుబంటి వేషాలు
 112. కప్పల కావడి
 113. సాధనా శూరులు
 114. గంట జంగాలు
 115. సాని వారు
 116. జోగాట
 117. కొలనుపాక భాగవతులు
 118. వగలేసిగాళ్ళు
 119. పంబలవారు
 120. కడ్డీ వాయిద్యం
 121. తుమ్మెద పాటలు
 122. సాతాని వైష్ణవులు
 123. కొయ్యకాళ్ళ మనుషులు
 124. తెర చీరల వారు
 125. చిన్న మాదిగలు
 126. అక్కన్న మాదన్నల భాగవత మేళ
 127. సింహాద్రి అప్పన్న సేవ
 128. మాల జంగాలు
 129. బాలసంతు వారు
 130. మాక్టీలు
 131. ఒడ్డెవారు
 132. పాండవుల వారు

మూలాలు[మార్చు]

Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: